Bheems Ceciroleo : సీనియర్ కంపోజర్లతో ట్రెండ్ సెట్ చేస్తున్న భీమ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోనులే’ అంటూ ఫస్ట్ సాంగ్‌తోనే ఇండస్ట్రీ చూపు తన వైపు తిప్పుకున్నాడు కంపోజర్ భీమ్స్. కానీ అతడికి బ్రేక్ రావడానికి చాలా కాలమే పట్టింది. ధమాకా, బలగం చిత్రాలు అతడి పేరు మార్మోగిపోయేలా చేశాయి. ఫోక్ అండ్ మాసీ సాంగ్స్‌తో టాలీవుడ్‌లో క్రియేటివ్ సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు భీమ్స్. ఇక ఈ ఏడాది రెండు సినిమాలు చేస్తే సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం, మ్యాడ్ స్క్వేర్స్తో ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్‌కు ఫీస్ట్ ఆల్బమ్స్ ఇచ్చాడు.
Also Read : Vaa Vaathiyaar : కార్తీకి తలనొప్పిగా మారిన డైరెక్టర్
Also Read
- Ramya Krishnan Birthday: 'కమలా రెడ్డి'గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
- Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్‌కు అరుదైన ఘనత!
- Kannada Industry : ఈ ఏడాది బాగా నిరాశపరిచిన కన్నడ ఇండస్ట్రీ
- Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్‌పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
ఇదిలా ఉంటే భీమ్స్ సరికొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. ఫేడవుటయిన మ్యూజిక్ డైరెక్టర్లకు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు. ఒకప్పుడు టాలీవుడ్‌ను తన సాంగ్స్‌తో ఓ ఊపు ఊపేసిన రమణ గోగులతో సంక్రాంతికి వస్తున్నాంలో గోదారి గట్టుమీద సాంగ్ పాడించాడు. పెక్యూలర్ వాయిస్‌తో రమణ గోగుల పాడితే ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ సింగిల్ సినిమాకు ప్లస్సై బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. ఆయన పాడిన లిరికల్ వీడియోకు యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్ దక్కాయి. ప్రజంట్ ఆ వీడియో 220 మిలియన్ వ్యూస్‌తో దూసుకెళుతోంది. ఇప్పుడు మాస్ జాతర కోసం దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి వాయిస్‌నే క్రియేట్ చేశాడు. ఏఐ సాయంతో చక్రి లేడనే విషయాన్ని మైమరిపించేలా చేశాడు భీమ్స్. తు మేరా లవర్ అంటూ సాగే పాటను రీసెంట్లీ రిలీజ్ చేశారు మేకర్స్. ఇడియట్ సినిమాలో చూపుల్తో గుచ్చి గుచ్చి పాట మ్యూజిక్ బిట్ యూజ్ చేసి చక్రికి సరైన ట్రిబ్యూట్ ఇచ్చాడు భీమ్స్. అలాగే ఐకానిక్ స్టెప్పులు రీ క్రియేట్ చేశారు రవితేజ అండ్ శ్రీలీల. దీంతో వింటేజ్ రవితేజ ఈజ్ బ్యాక్ అంటున్నారు అతడి ఫ్యాన్స్. ఇలా సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ మ్యాజిక్ ను ఈ జనరేషన్ యూత్ కు రుచి చూపిస్తున్నాడు భీమ్స్.
తాజావార్తలు
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Ramya Krishnan Birthday: ‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
-
Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!