Big News : ఒక రోజు ముందుగా అఖండ 2.. స్పెషల్ ప్రీమియర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డిరెక్టన్ లో అఖండకు సీక్వెల్ గా వస్తున్న చిత్రం ‘అఖండ-2. ప్రగ్య జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన అఖండ 2 ఫస్ట్ గ్లిమ్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అత్యంత భారీ బడ్జెట్ పై 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ అచంట-గోపీ అచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది అఖండ 2.
Also Read : RAPO : రామ్ తో సినిమా.. అనిల్ రావిపూడి రియాక్షన్ ఏంటంటే?
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం బెంగుళూరులో ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. కాగా ఈ సినిమాకు సంబందించి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఇటీవల కాలంలో చిన్న, భారీ సినిమాలు అని తేడా లేకుండా రిలీజ్ కు ఒకరోజు ముందుగానే పైడ్ ప్రీమియర్స్ ప్రదర్శిస్తున్నారు. ఒకవేళ టాక్ బాగుంటే ఓపెనింగ్ డే రోజు మంచి వసూళ్లు రాబడుతున్నాయి. అదే టాక్ తేడా వస్తే మాత్రం వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇదిలా ఉండగా ఇప్పుడు రాబోతున్న అఖండ 2 ను అనుకున్న డేట్ కంటే ఒకరోజు ముందుగా డిసెంబరు 4న పైడ్ ప్రీమియర్స్ వేసేలా ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం టికెట్ ధరలు పెంచుకునేలా అనుమతుల కోసం జీవో కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కంటెంట్ పట్ల మేకర్స్ చాలా ధీమాగా ఉన్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న అఖండ 2 పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.
తాజావార్తలు
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?