టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా ఎప్పుడో రావాల్సింది. మాస్ మహారాజ హీరోగా అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమాలో మొదటి అనుకున్న హీరో రామ్ పోతినేని. కానీ వేర్ ఇతర కారణాల వలన రామ్ ఆ సినిమా నుండి తప్పుకున్నాడు. అన్నట్టు రామ్ సూపర్ హిట్ సినిమా కందిరీగకు అనిల్ రావిపూడి అసిస్టెంట్ దర్శకుడిగా రిటైర్ గా కూడా పని […]
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అఖండ-2′. సంయక్త మీనన్, ప్రగ్య జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానేర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన అఖండ 2 ఫస్ట్ గ్లిమ్స్ ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. షూటింగ్ తో పాటు డబ్బింగ్ పనులను ముగించుకున్న ఈ సినిమా డిసెంబరు 5నవరల్డ్ వైడ్ గా […]
థియేటర్లలో ఈ వారం రాజు వెడ్స్ రాంబాయి, 12A రైల్వే కాలనీ, పాంచ్ మినార్ తో పాటు అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. నెట్‌ఫ్లిక్స్ : బ్లాక్ టూ బ్లాక్ (హాలీవుడ్) – నవంబరు 17 బేబ్స్ […]
టాలీవుడ్ ఆడియన్స్‌కు సిన్సీయర్‌గా దగ్గరయ్యేందుకు ప్రయత్నించే ఏకైక కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ. తొలి నుండి తన సినిమాలను తెలుగులో తీసుకు వచ్చేటప్పుడు ఇక్కడి నేటివిటీకి తగ్గట్లుగా మార్చేస్తుంటాడు. కొన్నిసార్లు తన చేతుల్లో నేమ్ ఛేంజ్ చేసే ఛాన్స్ లేకపోతే తప్ప ఆల్మోస్ట్ కార్తీ సినిమాలన్నీ తెలుగు టైటిల్స్ తో వచ్చినవే. నెక్ట్స్ కూడా వా వాతియార్‌ను అచ్చమైన తెలుగు టైటిల్ ‘అన్నగారు వస్తారు’గా తీసుకొస్తున్నాడు. Also Read : Venky 77 : వెంకీ – త్రివిక్రమ్ […]
సంక్రాంతికి వస్తున్నాం సూపర్ సక్సెస్ తో జోష్ మీదున్న విక్టరీ వెంకి తన నెక్ట్స్ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వెంకీ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలైనా నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరిలకు త్రివిక్రమ్ మాటల రచయితగా పని చేసాడు త్రివిక్రమ్. ఎప్పటినుండో సెట్ కావాల్సిన ఈ కాంబో అనేక వాయిదాల అనంతరం ఇప్పుడు లాక్ అయింది. ఎప్పటినుండో వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో సినిమా రావాలనుకున్న ఫ్యాన్స్ కోరిక […]
ఈ నెల 21న ఒకే రోజు ఏకంగా 11 సినిమాలు థియేటర్ ప్రేక్షకులు అలరించేందుకు రెడీ అయ్యాయి. అయితే ఇవన్నీ చిన్న సినిమాలే కావడం విశేషం. వాటిలో రాజు వెడ్స్ రాంబాయి, 12A రైల్వే కాలనీ కాస్త నోటబుల్ రిలీజ్ అవుతున్నాయి. పదకొండు సినిమాలు ఒకేసారి పరిశీలిస్తే .. రాజు వెడ్స్ రాంబాయి : చిన్న చిత్రాల లక్కీ నిర్మాతగా పేరొందిన వంశీ నందిపాటి రిలీజ్ చేస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. హార్డ్ హిట్టింగ్ […]
భోళా శంకర్ ఆల్ట్రా డిజాస్టర్ తర్వాత థియేటర్ ప్రేక్షకులను పలకరించలేదు కీర్తి సురేశ్. కల్కిలో బుజ్జికి వాయిస్ ఇచ్చిన మహానటి ఈ ఏడాది ఓటీటీ ఫిల్మ్ ఉప్పుకప్పురంబుతో డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో సందడి చేసింది. ఇక ఆమె చేతిలో ఉన్న ఏకైక తెలుగు ప్రాజెక్ట్ రౌడీ జనార్థనా ఇప్పుడే స్టార్టయ్యింది. ఇక టాలీవుడ్ ప్రేక్షకులు కీర్తి సురేశ్‌ను మిస్ అయినట్లే అనుకుంటున్న టైంలో డబ్బింగ్ ఫిల్మ్ తో పలకరించబోతుంది మలయాళ కుట్టీ. Also Read : Aishwarya […]
ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించిన ఈ ఫిల్మ్ క్రింజ్ కామెడీతో కితకితలు పెట్టించి మాస్ క్లాస్ ఆడియన్స్‌తో క్లాప్స్ కొట్టించుకుంది. రూ. 300 కోట్లను వెనకేసుకుంది. వెంకీ నెక్ట్స్ త్రివిక్రమ్.. అనిల్ రావిపూడితో ప్రాజెక్ట్ చేసేస్తున్నాడు. మీనాక్షి నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, చైతూ 24 చేస్తోంది. మరి ఐశ్వర్య రాజేష్ పరిస్థితి ఏంటి. తన నుంచి సినిమా […]
డ్యూడ్ సినిమాతో హ్యాట్రిక్ వంద కోట్ల హీరోగా సెన్సేషన్ క్రియేట్ చేసాడు ప్రదీప్ రంగనాథ్. కానీ ఈ హీరో నటించిన లవ్ ఇన్య్సురెన్స్ కంపెనీ మూవీ చేయాలని ఏ నిమిషంలో ఫిక్స్ అయ్యాడో కానీ సమస్యల మీద సమస్యలు పుట్టుకొస్తునే ఉన్నాయి. 2024 జనవరిలో స్టార్టైన లవ్ ఇన్య్సురెన్స్ కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్‌లో గుమ్మడికాయ కొట్టేశారు. తండ్రి, కొడుకులు ఒకే అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుందో చూపించబోతున్నాడట విఘ్నేశ్ శివన్. సెప్టెంబర్ 18న రిలీజ్ కాబోతుందని […]
టాలీవుడ్ హై యాంటిసిపెటెడ్ ఫిల్మ్ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేశాడు రాజమౌళి. వారణాసిని అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు ఎస్ ఎస్ రాజమౌళి. సైన్ ఫిక్షన్ విత్ మైథాలజీ టచ్ ఇస్తున్నాడు. ఇప్పటి వరకు వెయ్యికోట్లు అనుకోగా ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్న నేపథ్యంలో బడ్జెట్ రూ. 1200 కోట్ల నుండి రూ. 1500 కోట్ల వరకు పెరిగిందన్నది లెటెస్ట్ బజ్. ఇక మహేష్ బాబు తో పాటు ఈ […]