Mollywood Heroines : పెన్షన్ తీసుకునే వయసొస్తున్నపెళ్ళికి నో చెప్తున్న కేరళ కుట్టీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే చేయట్లేదు మాలీవుడ్ ముద్దుగుమ్మలు. థర్డీ క్రాస్ చేస్తే పెళ్లి చేసుకోవాలని రూల్ ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. కెరీర్ ఫస్ట్, మ్యారేజ్ నెక్ట్స్ అంటున్నారు. సోలో లైఫ్ సో బెటరని ఫీలవుతున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూ మరోవైపు సోలో లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. నియర్లీ 40కి చేరువౌతున్న పార్వతి తిరువోతు పెళ్లి ఊసేత్తట్లేదు. ఇక వీరి జాబితాలోకి ఎప్పుడో చేరిపోయింది నిత్యా మీనన్. వివాహ బంధం గురించి ఆలోచించేంత టైం తనకు లేదంటోంది. 34 ఏళ్ల మడోన్నా సెబాస్టియన్ కెరీర్ ఫస్ట్.. మ్యారేజ్ నెక్ట్స్ అంటోంది. జీవితంలో అసలు పెళ్లే చేసుకోనంటోంది మరో స్టార్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ.
Also Read : Mrunal : వచ్చే ఏడాది బాక్సాఫీస్‌పై దండయాత్రకు రెడీ అవుతున్న మృణాల్ ఠాకూర్
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
హనీ రోజ్‌కు పెళ్లి చేసుకొని హనీమూన్‌కు వెళ్లాలన్న ఆలోచనే లేనట్లు కనిపిస్తోంది. కాల్షీట్లు ఖాళీ లేకపోవడం వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకుందనుకుంటే పొరపాటు. ఆమె చేతిలో రాచెల్ తప్ప మరో ప్రాజెక్టు లేదు.ఇక మరో మాలీవుడ్ సుందరి మాళవిక మోహనన్‌ది కూడా ఇదే దారి. ఇప్పుడిప్పుడే బిగ్ స్టార్స్, పాన్ ఇండియన్ చిత్రాలతో తీరిక లేకుండా గడుపుతోంది మాళవిక. ఇక లోకతో ఇప్పుడే గ్రోత్ చూసిన కళ్యాణీ ప్రియదర్శన్ కెరీర్‌పై గట్టిగా ఫోకస్ చేస్తుంది . భాజా భజంత్రీలు, పప్పన్నం టాపిక్ ఇప్పట్లో తేవద్దు అంటోంది. ఇక 30లోకి ఎంటరైన సంయుక్త మీనన్, అపర్ణా బాల మురళి కెరీర్ ప్రెజెంట్ ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఇలాంటి టైంలో కెరీర్‌ను పణంగా పెట్టి పర్సనల్ లైఫ్ రిస్క్‌లో పెట్టుకోవాలనుకోవడం లేదు భామలు. సింగిల్ లైఫ్ బెటర్ అంటూ సినిమాలపైనే లవ్ అండ్ ఎఫెక్షన్ పెంచుకుంటున్నారు
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..