NTRNeel : ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఊరించి..ఉసూరుమనిపించిన మైత్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. అదే జోష్ లో రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. అందులో ఒకటి బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్ 2. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. రెండవది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్. ఈ సినిమాను టాలీవుడ్ బిగెస్ట్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవి మేకర్స్ నిర్మిస్తోంది. కాగా ఈ నెల 20న తారక్ బర్త్ డే రాబోతుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానుల కోసం డ్రాగన్ సినిమా కు సంబందించి గ్లిమ్స్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
Also Read : Official : మెగాస్టార్ కు జోడిగా లేడి సూపర్ స్టార్..
Also Read
- Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
- G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
- Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను నిరుత్సహపరిచింది మైత్రీ మూవీస్. తారక్ బర్త్ డే కనుకగా ఎన్టీఆర్ నీల్ సినిమా నుండి అప్డేట్ ఇవ్వడం లేదని తెలిపింది. ఆ విషయాన్ని అఫీషియల్ గా తెలుపుతూ ‘ డియర్ ఫ్యాన్స్ మీరు ఎన్టీఆర్ – నీల్ సినిమా గ్లిమ్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు అని తెలుసు. కానీ ఎన్టీఆర్ నటిస్తున్న బాలీవుడ్ బిగ్గెస్ట్ సినిమా వార్ 2 నుండి బర్త్ డే కానుకగా మీరు ఊహించని అప్డేట్ రాబోతుంది. ఆ కారణంగా నీల్ సినిమా అప్డేట్ ను వాయిదా వేస్తున్నాం’ అని అధికారకంగా వెల్లడించింది. దాంతో ఫ్యాన్స్ కాస్త డిజప్పోయింట్ అయ్యారు. ఫ్యాన్స్ ను ఇలా ఉరించి.. ఉసూరుమనిపించడం కరెక్ట్ కాదని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే వార్ 2 నుండి స్పెషల్ అప్డేట్ వస్తుండడంతో కొంచం ఇష్టంగా.. కొంచం కష్టంగా ఫీలవుతున్నారు నందమూరి ఫ్యాన్స్.
Respecting the WAR…
Before unleashing the CARNAGE 🌋For now, #WAR2 takes over the proceedings.
We’ll arrive next at the perfect time to launch our MASS MISSILE – #NTRNeel Glimpse 💥💥💥Celebrate Man of Masses @Tarak9999’s birthday with #War2.#PrashanthNeel @MythriOfficial…
— Mythri Movie Makers (@MythriOfficial) May 17, 2025
తాజావార్తలు
-
Ee Pata Korina Varu: ‘నీ రేడియో కావాలి.. నేను వద్దా?’ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఈ పాట కోరినవారు..’ టీజర్!
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!