కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో కూలీ అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడెక్షన్ పనులు జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ఈ చిత్రం షూటింగ్ ఫినిష్ చేసిన రజినీ జైలర్ 2 షూట్ లో పాల్గొంటుంన్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నఈ సినిమా బిగ్గిస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరక్కెక్కుతుంది. Also […]
వరుస ప్లాప్స్ తర్వాత గుడ్ బ్యాడ్ అగ్లీతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్. ఈ సినిమాతో తమిళనాడులో సంచాలనాలు నమోదు చేసాడు. ఆధిక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫ్యాన్స్ ఆకలి తీర్చింది. కాగా ఇప్పుడు నెక్ట్స్ సినిమా ఏంటనే దానిపై రోజుకొక వార్త వెలువడుతున్నాయి. హిట్టిచ్చిన దర్శకులను రిపీట్ చేయడం కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కు బాగా అలవాటు. శివ, హెచ్ వినోద్లకు గ్యాప్ లేకుండా బ్యాక్ తూ బ్యాక్ […]
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా యంగ్ డైరెక్టర్ ఆదిక్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీన ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. వింటేజ్ అజిత్ ఈజ్ బ్యాక్ అనే రేంజ్ లో టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఆ టాక్ కు తగ్గట్టే కలెక్షన్స్ కూడా రాబట్టింది. వరల్డ్ వైడ్ గా […]
ఒకేరోజు గంటల వ్యవధిలో బాలీవుడ్ నుంచి రెండు బిగ్ అప్డేట్స్ వచ్చాయి. భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో ముందుగా జూనియర్ ఎన్టీఆర్ నటించనున్నట్టుగా కథనాలు వచ్చాయి. రాజమౌలి పర్యవేక్షణలో ఈ సినిమా వస్తుందని వార్తలు వెలువడ్డాయి. కానీ ఆ వెంటనే, అదే బయోపిక్‌ను అమీర్ ఖాన్ చేస్తున్నట్టుగా మరో ప్రకటన వచ్చింది. దీంతో అసలు ఈ బయోపిక్ ఎవరు చేస్తున్నారు? అనే డైలమాలో పడిపోయారు నెటిజన్స్. Also Read : Kamal Haasan : తెలుగులో […]
ఈ సంవత్సరం భారత సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో “థగ్ లైఫ్” ఒకటి. కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్లలో స్పీడ్ పెంచింది టీమ్. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ఇప్పటికే విడుదలైన మొదటి సాంగ్ ఘన విజయాన్ని సాధించింది. ఈ ఉత్సాహాన్ని కొనసాగించేందుకు మూవీ […]
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత గొప్ప బౌలర్లలో హర్భజన్ సింగ్ ఒకరు. తన స్పిన్ బౌలింగ్‌తో పాటు, కీలక సమయాల్లో బ్యాటింగ్‌తోనూ ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. ‘టర్బనేటర్’గా పిలువబడే హర్భజన్ క్రికెట్ కెరియర్ సినిమాటిక్ గా ఉంటుందని దాన్ని వెండితెరపై చూపిస్తే వర్కవుట్ అవుతుందని కొందరి ఒపీనియన్. Also Read Bhagyashri Borse : సాహసం శ్వాసగా సాగిపో రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో భజ్జీ తన జీవిత కథ సినిమాగా వస్తే చూడాలని ఉందన్నాడు. […]
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ స్పాన్ టైమ్ చాల తక్కువ, 4-5 ఏళ్లు దాటితే ఆడియన్స్ కు బోర్ కొడుతుంది. అందుకే హీరోల కంటే హీరోయిన్లే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు. అలా ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే హవా ఇప్పుడు నడుస్తోంది. మహారాజ రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్తోందీ ముద్దుగుమ్మ. Also Read : Tollywood : డబ్బింగ్ సినిమాల రైట్స్ కోసం తెలుగు […]
తెలుగు ఆడియన్స్ బయటి భాషల్లో ట్రెండ్ క్రియేట్ చేస్తున్న హిట్ చిత్రాలను వెంటనే చూసేయాలని ఆరాటపడి పోతున్నారు. ఇప్పటికే ఈ పల్స్ పట్టిన గీతా ఆర్ట్స్ కాంతారా లాంటి సినిమాల తెలుగు డబ్బింగ్ రైట్స్ వెంటనే కొని మనకు చూపించి ఫుల్ క్యాష్ చేసుకున్నారు. అక్కడి నుంచి పలు తమిళ, మలయాళ సినిమాలు తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి ట్రెండింగ్ పేరుతో ముందుకొస్తూ కలెక్షన్స్ వసూల్ చేసుకుంటున్నాయి. Also Read RAPO 22: ఆంధ్ర కింగ్ […]
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమా నిర్మిస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వంటి సూపర్ హిట్ సినిమాను డైరెక్ట్ చేసిన మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్నాడు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. డబుల్ ఇస్మార్ట్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత రామ్ నుండి రానున్న ఈ సినిమా హీరోగా రామ్ కెరీర్ లో […]