కోలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ డ్రగ్స్ కేసులో ఇరుకున్నాడు. ఏపీలోని తిరుపతికి చెందిన శ్రీకాంత్ సినిమాలలో నటించాలని చిన్నప్పుడే చెన్నై వెళ్ళిపోయాడు. శ్రీకాంత్ పేరును కాస్త శ్రీరామ్ గా మార్చుకుని చిన్న చిన్నపాత్రల్లో నటిస్తూ రోజా పూలు సినిమాతో హీరోగా తెలుగు, తమిళ లో ఎంట్రీ ఇచ్చాడు. ఒకరికి ఒకరు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని తెలుగు, తమిళ,కన్నడలో పలు సినిమాల్లో నటించి మెప్పించాడు శ్రీరామ్. ఇటీవల హరికథ అనే వెబ్ సిరీస్ లోను అలరించాడు. Also […]
టాలీవుడ్ లో వరుస హిట్స్ తో స్టార్ హీరోయిన్ గా చలామణి అయిన కాజల్ ఇటీవల కాస్త దూకుడు తగ్గించింది. అడపా దడపా మాత్రమే సినిమాలు చేస్తూ వస్తుంది. కానీ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తోంది చందమామ. Kajal లేటెస్ట్ గా తన బర్త్ డే కానుకగా మాల్దీవ్స్ లో ఫ్యామిలితో కలిసి ఎంజాయ్ చేసి ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది Kajal 2 బీచ్ లో బికినీ ధరించి […]
బాలీవుడ్ లాస్ట్ ఇయర్ థౌజండ్ క్రోర్ మార్క్ మిస్సయ్యింది. దీనికి మెయిన్ రీజన్ త్రీ ఖాన్స్ సందడి లేకపోవడమే. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుంటే.. సల్మాన్ ఖాన్ టైగర్‌తో రెస్ట్ ఇచ్చాడు. డంకి ప్లాప్ తో షారుక్ గ్యాప్ ఇచ్చాడు. అలా ఈ ముగ్గురు స్టార్ 2024ని స్కిప్ చేశారు. ఈ ఏడాది ఆ ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. ముందుగా తనకు అచ్చొచ్చిన రంజాన్ పండుగకు సికందర్ అంటూ వచ్చేశాడు సల్మాన్ […]
ధనుష్ హీరోగా నటించిన కుబేర జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై యునానిమస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్ బుకింగ్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ముఖ్యంగా ధనుష్ నటనప్రతి ఒక్కరిని మెప్పించింది. బిచ్చగట్టిగా ధనుష్ అద్భుతంగా చేసాడని ఫ్యాన్స్ నుండి స్టార్ హీరోల వరకు ధనుష్ ను ప్రశంసిస్తున్నారు. కాగా గత రాత్రి జరిగిన కుబేర సక్సెస్ మీట్ లో మెగా స్టార్ చిరు సైతం ధనుష్ ను […]
గుడ్ బ్యాడ్ అగ్లీతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్. ఆధిక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కాగా ఇప్పుడు నెక్ట్స్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కోసం ఇప్పటికే పలువురి దర్శకుల పేర్లు వినిపించాయి. కానీ అవేవి ఫైనల్ కాలేదు. అయితే వినిపిస్తున్న సమాచారం ప్రకారం గుడ్ బాడ్ అగ్లీ డైరెక్టర్ అధిక్ తో మరో సినిమా చేసేందుకు అజిత్ రెడీ […]
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా,డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయి సూపర్ హిట్ టాక్ తో పాటు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబట్టింది. ముఖ్యంగా నాగ చైతన్య నటనకు అటు క్రిటిక్స్ నుండి ఇటు […]
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న లేటెస్ట్ యునినామస్ బ్లాక్ బస్టర్ శేఖర్ కమ్ముల ‘కుబేర’. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు. కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై యునానిమస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని […]
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న లేటెస్ట్ యునినామస్ బ్లాక్ బస్టర్ శేఖర్ కమ్ముల ‘కుబేర’. జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై యునానిమస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్ బుకింగ్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ కుబేర సక్సెస్ మీట్ నిర్వహించారు. Also Read : 2026 Pongal Fight : సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు.. గెలిచే పుంజు […]
సంక్రాంతి అంటే కోడిపందాలు ఏ రేంజ్ లో సాగుతాయో అంతే స్థాయిలో సినిమా పందాలు జరుగుతుంటాయి. పొంగల్ కు సినిమాలనుఁ రిలీజ్ చేసి హిట్ కొట్టి పండగ పుంజు అనిపించుకోవాలని అనుకుంటారు స్టార్ హీరోలు. ఈ ఏడాది బాలయ్య, వెంకీ పోటీలో నిలిచి ఇద్దరు హిట్స్ అందుకున్నారు. ఇక ఇప్పుడు అందరి ద్రుష్టి 2026 సంక్రాంతిపై ఉంది. ఈ సారి సంక్రాంతి పోరు ఓ రేంజ్ లో జరగబోతుంది. బరిలో మెగాస్టార్, మాస్ మహారాజ్ తో పాటు […]