Ravi Teja : రవితేజ బర్త్ డే స్పెషల్.. ఇరుముడితో రవితేజ బౌన్స్ బ్యాక్ అవుతాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అప్పుడెప్పుడో త్రినాథరావు డైరెక్షన్ లో వచ్చిన ధమాకాతో చివరి సారిగా హిట్ కొట్టాడు రవితేజ. ఆ ఈ సినిమాతో తొలిసారి వందకోట్ల క్లబ్ లో చేరాడు. కానీ ఆ తర్వాత రావణాసుర, టైగర నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ కొట్టాడు. ధమాకా ముంది కూడా రవితేజ కు చెప్పుకోదగ్గ హిట్ లేవు. ఒకానొక టైమ్ లో స్టార్ హీరోలకు పోటీగా సినిమాలు చేసిన రవితేజ ఇప్పుడు హిట్ కొట్టడమే గగనం అనే సిచుయేషన్. అటు ఫ్యాన్స్ కూడా తమ హీరో ఎప్పుడు హిట్ కొడతాడని ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో భర్తమహాశయులకు విజ్ఞప్తి పేరుతో వచ్చి ఓ మోస్తరు హిట్ కొట్టాడు రవితేజ. ఈ నేపథ్యంలోనే ఆయన హీరోగా దర్శకుడు శివనిర్వాణ కాంబినేషన్లో సినిమాను ప్రకటించాడు.
Also Read : Spirit : రెబల్ స్టార్ స్పిరిట్ లో ప్రభాస్ కు తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి ఫిక్స్?
Also Read
- Team India: టీమిండియా జట్టులో భారీ మార్పులు.. టీం నుంచి ఆ ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..
- EPF and VPF: EPFలో అదనంగా డబ్బు జమ చేయాలా..? VPF వడ్డీ, పన్నులు, విత్‌డ్రాయల్ రూల్స్ ఇవే.!
- Kadapa: ప్రొద్దుటూరులో అర్ధరాత్రి అలజడి.. వైసీపీ చైర్మన్ అభ్యర్థి ఇంటిపై దాడి!
- Bollywood: రోహిత్, రణ్వీర్, టైగర్ ష్రాఫ్.. బాలీవుడ్లో మళ్లీ అండర్‌వరల్డ్ నీడలు.. దడ పుట్టిస్తున్న బిష్ణోయ్ గ్యాంగ్..
RT77 పేరుతో స్టార్ట్ అయిన ఈ సినిమా ఇప్పటికే ఫ్యాన్స్‌లో మంచి అంచనాలు ఏర్పరుచుకుంది. ఈ సినిమాను పాన్-ఇండియా బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రవితేజ పుట్టినరోజు సందర్భంగా, చిత్ర మేకర్స్ ఈ చిత్రం టైటిల్‌ను మరియు ఆకట్టుకునే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘ఇరుముడి’ అనే పవర్ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇరుముడి అంటే సనాతన ధర్మంలోని భక్తుడి పవిత్రమైన అర్చన. అలాగే భగవాన్ అయ్యప్పకు అంకితం చేసిన సమర్పణ. తాజాగా రిలీజ్ చేసిన రవితేజ సినిమా ఫస్ట్ లుక్‌లో పవిత్రమైన అయ్యప్ప మాల ధరిస్తూ, భక్తులతో నిండిన వేడుకల ప్రాసెషన్‌లో ఉత్సాహభరితమైన మూడ్‌లో కనిపిస్తున్నాడు రవితేజ. అలాగే ఈ సినిమా తండ్రి – కూతుళ్ళ మధ్య జరిగిన ఓ ఎమోషనల్ స్టోరీ అని తెలుస్తోంది. తమిల్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ GV ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. వరుస ప్లాపులకు భర్త మహాశయులతో బ్రేక్ ఇచ్చిన రవితేజ ‘ఇరుముడి’ తో బ్లాక్ బస్టర్ కొట్టాలని మరొకసారి పుట్టిన రోజు శుభాకాంక్షలు మాస్ మహారాజ రవితేజ.
తాజావార్తలు
-
Team India: టీమిండియా జట్టులో భారీ మార్పులు.. టీం నుంచి ఆ ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
EPF and VPF: EPFలో అదనంగా డబ్బు జమ చేయాలా..? VPF వడ్డీ, పన్నులు, విత్‌డ్రాయల్ రూల్స్ ఇవే.!
-
Kadapa: ప్రొద్దుటూరులో అర్ధరాత్రి అలజడి.. వైసీపీ చైర్మన్ అభ్యర్థి ఇంటిపై దాడి!
-
Solar-Powered Cart: వీధి వ్యాపారుల కోసం సోలార్ బండి.. డిజిటల్ పేమెంట్స్‌తో ఐఐటీ ఖరగ్‌పూర్ కొత్త ఆవిష్కరణ!
ట్రెండింగ్
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!