RT77 : రవితేజ – శివనిర్వాణ – మైత్రి మూవీస్.. టైటిల్ “ఇరుముడి”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్నుకోరి, మజిలి వంటి సూపర్ హిట్స్ అందించిన డైరెక్టర్ శివ నిర్వాణ ఖుషి ప్లాప్ తో కాస్త స్లో అయ్యాడు. కాస్త లాంగ్ గ్యాప్ తీసుకుని మరొక సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మాస్ మహారాజ రవితేజ హీరోగా సినిమా చేయబోతున్నాడు. కోలీవుడ్ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. థ్రిలర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్థ నిర్మింస్తోంది. కొద్దీ సేపటి క్రితం ఈ సినిమాను అఫీషియల్ గా ప్రకటించారు.
Also Read : Akira Nandan : హై కోర్టుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్..
Also Read
- Fauji vs Spirit: రిలీజ్‌కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
- Anand Deverakonda: వైష్ణవి చైతన్యతో రిలేషన్.. అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ!
- Varanasi Movie: 'వారణాసి' అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
- Vijay Deverakonda : "వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను".. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
అయితే ఈ సినిమాకు సెన్సిటివ్ టైటిల్ ఫిక్స్ చేసారు. కూతుర్ని కాపాడుకోవడం కోసం ఒక తండ్రి పడే తాపత్రయం నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమాకు ‘ఇరుముడి’ అనే పేరు ఫిక్స్ చేశారు. కథకు తగ్గట్టుగా ఇరుముడి టైటిల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందట. రిపబ్లిక్ డే కానుకగా సోమవారం ఉదయం 10 గంటలకు ఈ సినిమా టైటిల్ ను అదికారకంగా ప్రకటించబోతున్నారు. ఇక ఈ సినిమాకు తమిళ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ GV ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. టక్ జగదీష్, ఖుషి ప్లాప్స్ తో వెనకబడ్డాడు. రవితేజ కూడా వరుస ప్లాప్స్ నుండి భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో ఓ మోస్తరు హిట్ అందుకున్నాడు. కానీ అది రవితేజ రేంజ్ హిట్ కాదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాబోతున్న ఇరుముడి అటు శివ నిర్వాణకు ఇటు మాస్ మహారాజకు చాల కీలకం. ఇద్దరు భారీ కమర్షియల్ హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తాజావార్తలు
-
Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్‌చేస్తే..
-
Fauji vs Spirit: రిలీజ్‌కు ముందే క్లాష్.. ప్రభాస్ అభిమానులకు టెన్షన్!
-
Free Electricity: గుడ్‌న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
-
Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
ట్రెండింగ్
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్‌ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!