-
Release Clash: పండగ రేస్ లో ఎవరు పైచేయి సాధిస్తారో..?
ఏదైనా పండుగ వచ్చిందంటే సినిమాలకు గోల్డెన్ డేస్ కింద లేక్క. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్లన్నీ హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కోలాహలంగా ఉంటుంది. దాంతో పాటే నిర్మాతలకు కాసుల వర్షం కురుస్తుంది. హాలిడే రోజు సినిమా విడుదల చేస్తే డే -1 భారీ నెంబర్ కనిపిస్తుంది. ఇక రానున్న వినాయక చవితికి ఇప్పటి నుండే థియేటర్ల బ్లాకింగ్ మొదలైంది. ఈ వినాయక చవితికి రెండు […] -
AGENT OTT : ఏజెంట్ .. అయ్యగారి సినిమాకు ఏమైంది..?
అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన భారీ యక్షన్ చిత్రం ఏజెంట్. భారీ అంచనాలు మధ్య విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ బిగ్గెస్ట్ డిసాస్టర్ లలో ఒకటిగా మిగిలింది. దాదాపు రూ . 70 కోట్లతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికి అనిల్ సుంకర ఏజెంట్ తాలూకు గాయాన్ని మర్చిపోలేదు. ఈ చిత్రం వైజాగ్ రైట్స్ ఇష్యూ ఇంకా కోర్టులో నడుస్తుంది. కాగా ఏజెంట్ థియేటర్లలో డిజాస్టర్ గా మిగిలినప్పటికీ ఓటీటీ […] -
Peka Medalu Trailer: వెధవ పనులు చేసేటప్పుడు పది మందికి తెలియకుండా చేయాలి..
గతంలో కార్తీ హీరోగా వచ్చిన నా పేరు శివ చిత్రంలో నెగిటివ్ రోల్ లో నటించి మెప్పించిన వినోద్ కిషన్ గుర్తుండే ఉంటాడు. తాజగా వినోద్ ‘పేక మేడలు’ అనే చిత్రం హీరోగా తెలుగు తతెరకు పరిచయం అవబోతున్నాడు. వినోద్ సరసన అనూష కృష్ణ హీరోయిన్గా నటిస్తోంది. కాగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ చిత్ర పోస్టర్ ను విడుదల చేసారు. నేడు చిత్ర ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేసారు . నార్మల్ […] -
Kiran Abbavaram movie : కిరణ్ అబ్బవరం టైటిల్ ప్రకటన వాయిదా ..?
కిరణ్ అబ్బవరంకెరీర్ లో భారీ బడ్జెట్ తో ఓ చిత్రం తెరకెక్కుతోంది. నూతన దర్శక ద్వయం సుజీత్ – సందీప్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని కిరణ్ అబ్బవం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబందించిన టైటిల్ ను ప్రకటించాడు కిరణ్ అబ్బవరం. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రం రాబోతుంది. అలాగే రాయలసీమ నేపథ్యం ఉండబోతున్న నేపథ్యంలో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం షూటింగ్ […] -
Mahesh Birth Day Special: మహేష్ ఖలేజా చూపిస్తాడా…మురారితో మెప్పిస్తాడా…?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిన విషయమే. మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా రాబోతుంది ఆ చిత్రం. ఇప్పటికే ఈ చిత్రంపై ఫాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకొన్నారు. ఆగస్టులో మహేష్ పుట్టినరోజు సందర్బంగా ఈ చిత్రంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా గతేడాది మహేశ్ బర్త్ డే రోజు పోకిరి రీ – రిలీజ్ […] -
Vanangaan Trailer : అదరగొట్టిన బాలా.. ట్రైలర్..భళా..
బాలా ఈ దర్శకుడు పేరు ఒకప్పుడు అటు తమిళ్ ఇటు తెలుగు పరిశ్రమల్లో బాగా వినిపించేది. యదార్ధ సంఘటనలు, రియలిస్టిక్ నేపథ్యం ఉండే చిత్రాలు బాలా తెరకెక్కించినట్టు మరెవరు తీసేవారు కాదేమో. ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు ఎదురు చూసేవారు. బాలా చిత్రాలు తెలుగులోనూ సూపర్ హిట్ సాదించాయి. శివపుత్రుడు, వాడే – వీడు చిత్రాలు తెలుగులో మంచి ఆదరణ దక్కించుకున్నాయి. తన కెరీర్ ప్రారంభంలో తనకు శివపుత్రుడు లాంటి హిట్ సినిమా ఇచ్చిన బాలాకు […] -
Thangalan : తంగలాన్ ట్రైలర్…ముహూర్తం ఎప్పుడంటే..?
విక్రమ్ తాజా చిత్రం తంగలాన్, పీరియాడికల్ యాక్షన్ నేపథ్యంలో రానుంది ఈ చిత్రం. విక్రమ్ చిత్రాలకు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. గతంలో వచ్చిన అపరిచితుడు, ఇంకొక్కడు, ఐ తెలుగులో కూడా ఆశించిన కలెక్షన్లు రాబట్టాయి. కాగా తంగలాన్ ఎప్పుడొస్తుందా అని అటు తమిళ్ ప్రేక్షకులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ లుక్ గత చిత్రాల కంటే భిన్నంగా ఉండడం, పీరియాడికల్ […]
తాజావార్తలు
-
Scene: దీపావళి బరిలో సూర్య, ‘ఆవేశం’ డైరెక్టర్ సెన్సేషనల్ ‘సీన్’!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
DK Shivakumar: ‘‘కాంగ్రెస్ వల్లే మోడీ ప్రధాని అయ్యారు’’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలు..
-
JoJo : మనోభావాల బ్యాచ్‌కు మరోసారి షాకిచ్చిన ‘జో జో’ టీమ్
-
Gopireddy Srinivasa Reddy: వైసీపీ సంచలన నిర్ణయం.. నర్సరావుపేటలో ఎన్నికలు బహిష్కరించిన వైసీపీ
ట్రెండింగ్
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!