ఓటీటీలు థియేటర్లను డామినేట్ చేస్తున్నాయి అనుకుంటే శాటిలైట్స్ ఛానల్స్ యొక్క భవిష్యత్తును చిదిమేస్తున్నాయి. స్టార్ హీరోస్ చిత్రాలను కూడా కొనేందుకు వెనకాడుతున్నాయి శాటిలైట్స్ ఛానల్స్. అందుకు ఎగ్జాంపుల్స్ రీసెంట్గా వచ్చిన అజిత్, సూర్య చిత్రాలే. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీతో పాటు, సూర్య రెట్రో మూవీస్‌ని ఇప్పటి వరకు ఏ టీవీ ఛానల్ రైట్స్ కొనలేదు. జీబీయు సక్సెస్‌తో అజిత్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కినప్పటికీ శాటిలైట్ డీల్ క్లోజ్ కాలేదు. ఇక రెట్రో సంగతి సరే […]
తమిళ చిత్ర పరిశ్రమను డ్రగ్స్ కేసు కుదిపేస్తోంది. అన్నాడీఎంకే మాజీ కార్యనిర్వాహకుడు ప్రసాద్ అరెస్ట్ తో ఈ డ్రగ్స్ వ్యవహారం బట్టబయలైంది. పోలీసులు విచారణలో తమిళ నటుడు శ్రీరామ్ కు డ్రగ్స్ సరఫరా చేసినట్టు ప్రసాద్ చెప్పడంతో కోలీవుడ్ లో అలజడి రేగింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు శ్రీరామ్ ను అరెస్ట్ చేసి అతడి వద్ద నుండి కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నుంగంబాకం జైల్లో ఉన్నారు. శ్రీరామ్ ను విచిరించిన పోలీసులు కీలక […]
అఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న చిత్రం లెనిన్. యంగ్ డాన్సింగ్ డాల్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. వినరో భాగ్యం విష్ణు కదా ఫేమ్ మురలీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ లెనిన్ గ్లిమ్స్ సినిమాపై ఆడియెన్స్ లో క్యూరియాసిటిని పెంచింది. Also Read : Mamitha Baiju : ఒక్క హిట్.. […]
ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ ఎప్పుడు క్లిక్ అవుతుందో చెప్పడం కష్టం. ఒక్క సినిమాతో బ్రేక్ ఇచ్చి ఓవర్ నైట్ స్టార్ బ్యూటీలుగా మారిపోతున్నారు. అందులో ఒకరు బ్యూటీ మమితా బైజు. ప్రేమలుతో యూత్ హార్ట్ థ్రోబ్ హీరోయిన్గా మారిన స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ కొల్లగొట్టింది. సాధారణంగా మలయాళ అమ్మాయిలు టాలీవుడ్లోకి అడుగుపెట్టి క్రష్ బ్యూటీలుగా మారిపోతుంటారు. కానీ మమితా బైజు ‘ప్రేమలు’ లాంటి డబ్బింగ్ చిత్రంతో రాత్రికి రాత్రే స్టార్ డమ్ సంపాదించుకుంది. తన అమాయకమైన […]
అమితాబ్ వారసుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన అభిషేక్ ఫాదర్‌లా మ్యాజిక్ చూపించడంలో తడబడ్డాడు. లెగసీని కంటిన్యూ చేయగలిగాడు కానీ లెజెండరీ యాక్టర్‌ను మైమరిపించలేకపోయాడు. సుమారు 70 సినిమాలు చేసినప్పటికీ ఫింగర్ టిప్స్‌పై లెక్కగట్టగలిగే విజయాలే ఉన్నాయి. మధ్య మధ్యలో మల్టీస్టారర్ చిత్రాలతో నెట్టుకు వచ్చాడు. కానీ సోలో హీరోగా వచ్చిన చిత్రాలు ఫెయిల్యూరై కెరీర్‌ను డైలామాలో పడేశాయి. తనకు మార్కెట్ లేదని త్వరగానే గ్రహించిన చోటా బీ మెల్లిగా ఏజ్‌కు తగ్గ క్యారెక్టర్లకు స్విచ్చాన్ అయి వర్సటైల్ […]
తెలుగు సినిమా స్థాయి పెరిగింది. టాలివుడ్ నుండి ఏదైనా సినిమా వస్తుందంటే ఎవరు ఏంటి అనే ఆరాలు దగ్గరనుండి ఏ రేట్ పెట్టి కొనుగోలు చేయాలని డిస్కషన్ అటు తమిళ్, కేరళ, కన్నడ, హింది చిత్ర పరిశ్రమ బిజినెస్ సర్కిల్స్ లో జరుగుతుంది. తెలుగుసినిమాలు ఇతర భాషలలో కూడా భారీ కలెక్షన్స్ రాబడుతన్నాయి. కాగా ఇప్పడు టాలీవుడ్ కు చెందిన రెండు సినిమాలను తమిళ్ లో భారీ ధరకు కొనుగోలు చేసారు. Also Read : NTRNeel : […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా డ్రాగన్. ఎన్టీఆర్ సరసన కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవర వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రశాంత్ నీల్ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. జెట్ స్పీడ్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ ను ఇప్పటికే రెండు […]
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. తమిళ టాప్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపిస్తుండగా, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ నటిస్తుండగా తమిళ్ భామ శృతి హాసన్ కీ రోల్స్ చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ క్యామియోలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ […]