కోలీవుడ్ హీరోయిన్ త్రిష చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో రచ్చకు కారణమైంది. జూన్ 22న విజయ్ బర్త్ డే సందర్భంగా హ్యాపీ బర్త్ డే బెస్టెస్ట్ అని హగ్ సింబల్ జత చేసి విజయ్ తో పక్క పక్కనే కూర్చున్న పిక్ షేర్ చేసింది త్రిష. అంతేనా ఈ ఫోటోకు త్రిష తల్లి సైతం లవ్ సింబల్స్ జోడించి ఇన్ స్టా స్టోరీ పెట్టింది. దాంతో త్రిష, విజయ్ మధ్య లవ్ అఫైర్ ఉందని నెటిజన్స్ […]
రోజాపూలు, ఒకరికి ఒకరు వంటి హిట్ సినిమాలో నటించి మెప్పించిన నటుడు శ్రీరామ్ ను డ్రగ్స్ కేసులో చెన్నై పోలీసులు అరెస్ట్ చేసారు. తమిళనాడుకు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి నుండి శ్రీరామ్ డ్రగ్స్ కొన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో అతడిని అరెస్ట్ చేసి నుంగంబాక్కం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. Also Read : Vijay Varma : దంగల్ భామతో తమన్నా మాజీ లవర్ ప్రేమరసం అనంతరం చెన్నైలోని ఎగ్మోర్ కోర్టులో న్యాయవాదులు ఎదుట హాజరుపరచగా డ్రగ్స్ […]
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ అంటే టక్కున గుర్తురాదేమో కానీ తమన్నా మాజీ అనగానే వెంటనే గుర్తొస్తాడు. నేచురల్ స్టార్ నాని నటించిన ఎంసిఏతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయయి మంచి మార్కులేయించుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో తన నటనకంటే కూడా తమన్నాతో ప్రేమలో మునిగి తేలుతూ ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. కొంతకాళం ఎక్కడ చుసిన ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని కనిపిస్తూ హాట్ హాట్ ఫోటోషూట్స్ తో హల్చల్ చేసింది ఈ జంట. Also Read : Raashii Khanna […]
టాలీవుడ్లో రాశీ ఖన్నా కెరీర్ స్టార్ట్ చేసి 11 ఇయర్స్ దాటింది. ఊహాలు గుసగుసలాడేతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ డిల్లీ డాళ్. కానీ ఈ భామకు రావాల్సినంత గుర్తింపైతే రాలేదు. తనతో పాటు టూ, త్రీ ఇయర్స్ అటు ఇటుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన సమంత, రకుల్, పూజా హెగ్డే లాంటి భామలు స్టార్ హీరోలతో నటిస్తే మేడమ్ ఖాతాలో తారక్ తప్ప మరో టైర్ వన్ హీరో లేడు. ఎక్కువగా టైర్ 2, మిడిల్ […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వసిష్ఠ మల్లిడి డైరెక్షన్ లో వస్తున్ సోషియో ఫాంటాషి సినిమా ‘విశ్వంభర’. చిరు సరసన కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణా సంస్థ UV క్రియేషన్స్ బ్యానేర్ పై వంశి ప్రమోద్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అనుకోని కారణాల వలన షూటింగ్ డిలే అవుతూ వస్తున్న ఈ సినిమా సాంగ్ మినహా వర్క్ మొత్తం ఫినిష్ అయింది. Also Read : HHVM […]
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘హరిహర వీరమల్లు’. పీరియాడిక్ సినిమాగా తెరెక్కుతున్న ఈ సినిమాను ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. ఆయన కుమారుడు ఏ ఎం రత్నం దర్శకత్వం వహించాడు. షూటింగ్ ఎప్పుడో ముగించుకున్న ఈ సినిమా రిలీజ్ కు వాయిదాలు మీద వాయిదాలు పడుతూ మొత్తానికి ఈ నెల 24న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో అడుగుపెట్టబోతుంది. ఇప్పటికీ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ డీల్స్ […]
నాగ చైతన్య హీరోగా సమంత హీరోయిన్ గా వచ్చిన సూపర్ హిట్ సినిమాలలో ‘మజిలీ’ కి ప్రత్యేక స్థానం ఉంది. యంగ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ఆన్ స్క్రీన్ నాగ చైతన్య-సమంత భార్య భర్తలుగా కలిసి నటించిన చివరి సినిమా కూడా. Also Read : Hero Sriram : డ్రగ్స్ కేసులో […]
తెలుగు, తమిళ్ హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు శ్రీరామ్ ను డ్రగ్స్ కేసులో చెన్నై పోలీసులు అరెస్ట్ చేసారు. తమిళనాడుకు అన్నాడీఎంకే పార్టీకి చెందిన మాజీ కార్యనిర్వాహకుడు ప్రసాద్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని పోలీసులకు సమాచారం రావడంతో అతడితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసారు. పోలీసుల స్టైల్ లో విచారణ చేపట్టగా కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు శ్రీరామ్ కు డ్రగ్స్ సరఫరా చేస్తామని నిందితులు తెలిపారు. Also Read : Bollywood […]
నార్త్ ప్రేక్షకులు మార్పు కోరుకుంటున్నారు. హారర్, నేషనల్ ఇష్యూస్, యాక్షన్ చిత్రాల చూసి చూసి బోర్ కొట్టేసిన మూవీ లవర్స్.. లవ్ అండ్ రొమాంటిక్ చిత్రాల కోసం వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ ఓ సింపుల్ ప్రేమ కథలు చూడాలనుకుంటున్నారు. అందుకోసం జులై నుండి ఇక బీటౌన్ థియేటర్లు లవర్స్‌తో కిటకిటలాడబోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు లవ్ స్టోరీలను ప్రేక్షకుల ముందుకు తెచ్చేస్తోంది బాలీవుడ్. మొన్నటి వరకు దేశభక్తి, యాక్షన్ హీరోగా […]