కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజా చిత్రం కుబేర. టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటించాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఏషియన్ సినిమాస్ సునీల్, రామ్ మోహన్ రావ్ నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 20న వరల్డ్ వైడ్ గా రిలీజ్ థియేటర్లలో రిలీజ్ అయింది. Also Read : Suriya 45 : సూర్య ‘కరుప్పు’ […]
తమిళ స్టార్ హీరో సూర్య బ్యాక్ టు బ్యాక్ ప్లాపులతో సతమతమవుతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కంగువ డిజాస్టర్ అయింది. శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచింది. ఇక కాస్త గ్యాప్ తీసుకుని కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రెట్రో సినిమా చేసాడు సూర్య. ఇది కూడా ప్లాపుల జాబితాలోకి చేరిపోయింది. దాంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు సూర్య. Also Read : Vijay 69 […]
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినీకెరీర్ లో జన నాయకుడు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా విజయ్ కెరీర్ లో రాబోతున్న చివరి సినిమా. ఆ తర్వాత పూర్తి స్థాయిలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. విజయ్ కెరీర్ లో 69వ గా రానున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, […]
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘రాజాసాబ్’. ఈ సినిమా పై అటు ఫ్యాన్స్ లను ఇటు ట్రేడ్ వర్గాలనలోను భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ కెరీస్ లో తొలిసారి హార్రర్ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో రాజాసాబ్ ను నిర్మిస్తున్నారు. ఈ నెల 16న రాజాసాబ్ టీజర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. రిలీజ్ అయినా 24 […]
1993లో గుండ్ల పల్లెలో జరిగిన విమాన ప్రమాదాన్ని టాలీవుడ్ ఎప్పటికి మర్చిపోదు. ఈ ఘటనలో బాలయ్య, చిరంజీవి, అల్లు రామలింగయ్య, దర్శకులు కోడి రామకృష్ణ, ఎస్వీ కృష్ణారెడ్డి తో పాటు మరికొందరు నటీమణులు కూడా ఆ విమాన ప్రమాద ఘటనలో గాయపడ్డారు. అప్పటి సంఘటన గురించి గుండ్ల పల్లె ఊరి గ్రామస్తులు, ప్రక్యక్ష సాక్షులతో నిర్వహించిన ముఖాముఖీలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అప్పటి విమాన భాగాలతో జ్ఞాపకంగా ఇంటి తలుపులు, కుర్చీలు, మంచాలు చేస్తున్న గ్రామస్థులు. […]
గ్లామర్ ఫీల్డ్‌లో హీరోయిన్ల స్క్రీన్ ప్రజెన్సే కాదు.. కెరీర్ స్పాన్ చాలా తక్కువ. పెళ్లై, పిల్లలే ఉండాల్సిన అవసరం లేదు.. జస్ట్ 35 ప్లస్ ఏజ్ దాటితే.. యాక్టింగ్‌కు బై బై చెప్పాలిందే. లేదంటే మదర్, సిస్టర్, వదిన క్యారెక్టర్లకు షిఫ్ట్ చేస్తుంటారు. అది వన్స్ ఆపాన్ ఏ టైం ముచ్చట. ఇప్పుడు ట్రెండ్ మారింది. 35 కాదు.. 45 ప్లస్‌లో కూడా సీనియర్ భామలు లీడ్ యాక్టర్లుగా మారి రప్పాడిస్తున్నారు. ఈ ధోరణికి ఆజ్యం పోసింది […]
తమిళ ఇండస్ట్రీలో మురళి అంటే లవ్ అండ్ శాడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. 80, 90స్లో విరహ ప్రేమ కథలకు ప్రాణం పోసిన నటుడాయన. మురళి చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ కావడంతో ఇక్కడి వారికి సుపరిచితమయ్యాడు. ఆయన నుండి నటనా వారసత్వాన్ని తీసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అధర్వ. తండ్రిని మించిన తనయుడు అవుతాడు అనుకుంటే ఫాదర్‌ని మెస్మరైజ్ చేయడంలో తడబడుతున్నాడు. Also Read : AA22xA6 : అల్లు […]
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో సినిమా వస్తున్నా సంగతి తెలిసిందే. బన్నీ కెరీర్ లో 22వ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటి నుండే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. కోలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్స్ లో ఒకటైన సన్ పిచర్స్ అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తోంది. దీపికా పాడుకొనే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. Also Read : Tollywood […]
సుహాస్ హీరోగా నటిస్తోన్న అప్ కమింగ్ ఫిల్మ్ ఓ భామ అయ్యో రామ. మలయాళ కుట్టీ.. మాళవిక మనోజ్ టాలీవుడ్‌కు ఇంట్రడ్యూస్ అవుతోంది. తమిళ్ హిట్ మూవీ జోలో సైలెంట్‌గా కనిపించిన భామ.. ఇందులో వయెలెంట్ క్యారెక్టర్ చేస్తుందని టీజర్ చూస్తేనే అర్థమౌతుంది. రీసెంట్లీ ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసారు మేకర్స్. జులై 11న ప్రేక్షకుల ముందుకు సినిమా రాబోతుంది. అయితే అదే డేట్ కు అనుష్క ఘాటీ కూడా రిలీజ్ అవుతుంది. ఘాటీ […]
తమిళ స్టార్ హీరో సూర్య హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. గతేడాది చివర్లో కంగువతో వచ్చిన ఈ హీరో ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ రెండు సినిమాలు వేటికవే డిజాస్టర్స్ గా నిలిచాయి. దాంతో ఇప్పడు నెక్ట్స్ సినిమాపైనే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. సూర్య కూడా ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. Also Read : Exclusive : […]