నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా ‘భగవంత్ కేసరి’. శ్రీలీల కీలక పాత్రలో వచ్చిన ఈ సినిమా 2023 విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ.130 కోట్ల కు పైగా గ్రాస్ కలెక్షన్ల రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. కాగా ఈ సినిమాను తమిళ్ లో రీమేక్ చేస్తున్నారు. తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో జననాయకుడు పేరుతో తీసుకువస్తున్నారు. […]
అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. చిరు సరసన లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటి నుండే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ముస్సోరీ షెడ్యూల్ ఫినిష్ చేసారు. అక్కడ […]
సెకండ్ ఇన్నింగ్స్లో దూసుకెళుతోన్న త్రిషకు బ్రేకులేస్తోన్నాయి వరుస ప్లాపులు. 96, పేట, పొన్నియన్ సెల్వన్ చిత్రాలు ఆమె గ్రాఫ్ అమాంతం పెంచేస్తే, ఐడెండిటీ, విదామయర్చి, థగ్ లైఫ్ చిత్రాలు కెరీర్నే డౌన్ ఫాల్ చేశాయి. ఈ ఏడాది నాలుగు సినిమాలు చేస్తే ఒక్క గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రమే హిట్ అనిపించుకుంది. ముఖ్యంగా థగ్ లైఫ్లో చెన్నై బ్యూటీ క్యారెక్టర్ను ఆమె ఫ్యాన్సే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి రోల్స్ అవసరమా అని ట్రోలింగ్ చేస్తున్నారు. Also Read : SC, […]
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ పై SC, ST అట్రాసిటీ కేసు నమోదు అయింది. ఇటీవల జరిగిన సూర్య నటించిన రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆ వేడుకలో విజయ్ గిరిజనులను తీవ్రవాదులతో పోల్చాడు. విజయ్ దేవరకొండ కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. దాంతో విజయ్ దేవరకొండపై కేసు నమోదు చేయాలని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసారు గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నేనావత్ […]
ఇప్పుడిప్పుడే కన్నడ పరిశ్రమ కాస్త ప్రశాంతతను పొందుతుందీ అనుకునే లోపు మరో కాంట్రవర్సీతో వార్తల్లో నిలుస్తోంది. లాస్ట్ ఇయర్ అంతా దర్శన్ ఇష్యూ, రీసెంట్లీ కమల్ భాషా వివాదం సద్దుమణిగిందిలే అని ఫీలవుతుంటే. స్టార్ హీరోయిన్ రచితా రామ్ వల్ల టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది. ఇంతకు మేడమ్ ఏం చేసిందంటే నయన్ తారలా ప్రమోషన్లకు డుమ్మా కొడుతుందట. శాండిల్ వుడ్ స్టార్ డైరెక్టర్ నాగశేఖర్ తెరకెక్కించిన ఫిల్మ్ సంజు వెడ్స్ గీతా 2. 2011లో […]
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజా చిత్రం కుబేర. అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషించగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఏషియన్ సినిమాస్ సునీల్, రామ్ మోహన్ రావ్ నిర్మించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల మధ్య ఈ నెల 20న విడుదలైన కుబేర సూపర్ హిట్ తెచ్చుకుంది. ముఖ్యంగా ధనుష్ నటన కు మంచి ప్రశంసలు దక్కాయి. అటు నాగార్జున వయసుకు తగ్గ మంచి పాత్ర చేసారని కితాబు […]
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా మరియు చివరి చిత్రం జన నాయగన్. తెలుగులో జననాయకుడు పేరుతో తీసుకువస్తున్నారు. ఈ సినిమా. విజయ్ కెరీర్ లో 69వ గా రానున్న ఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటించబోతున్నాడు. విజయ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ పై ప్రముఖ […]
ఇప్పటి వరకు రష్మిక స్పీడుకే ఫిదా అయిపోతుంటే. ఆమెనే మించిపోతుంది కేరళ కుట్టి అనశ్వర రాజన్. సూపర్ శరణ్య, నేరు, గురువాయిర్ అంబలనడయల్ లాంటి డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది అనశ్వర. చిన్న వయస్సులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ మల్లు బ్యూటీ ఇప్పుడు కేరళలో బిజీయెస్ట్ అండ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్. చిన్న బడ్జెట్ అండ్ లేడీ ఓరియెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్సయ్యింది. Also Read : Malavika Mohanan : ఫొటోస్ తో మత్తెక్కిస్తున్న మాళవిక.. […]