-
Kollywood : కోలీవుడ్ హీరోలకు అందని ద్రాక్షగా వెయ్యికోట్ల గ్రాస్ కలెక్షన్స్
కోలీవుడ్ స్టార్లకు థౌజండ్ క్రోర్ కలెక్షన్స్ అందని ద్రాక్షగా మారింది. పక్క ఇండస్ట్రీలతో పోటీ పడి ఎక్స్ పరిమెంట్స్ చేస్తున్నప్పటికీ.. రిజల్ట్ మరోలా ఉంది. గత ఏడాది పక్కా అనుకున్నారు.. కానీ సీన్ రివర్స్ అయ్యింది. లాస్ట్ ఇయర్ ఆగస్టులో రిలీజైన కూలీతో థౌజండ్ క్రోర్ టచ్ చేయడం పక్కా అని ఎస్టిమేషన్ వేసుకుంది కోలీవుడ్. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్, మల్టీస్టారర్స్ నటించడంతో పిచ్చ హైప్ వచ్చింది. కానీ బొమ్మ నెగిటివ్ టాక్‌తో అనుకున్నంతగా రీచ్ కాలేదు. […] -
LENIN : లెనిన్ పోస్టర్ వచ్చింది కానీ డేట్ మిస్ అయింది
అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని, తన తర్వాతి ప్రాజెక్ట్ ‘లెనిన్‘ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరి (నందు) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే, ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. వాస్తవానికి ‘లెనిన్’ చిత్రాన్నిఈ ఏడాది సమ్మర్ కానుకగామే 1న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. Also Read : PEDDI : బుచ్చి బర్త్ […] -
PEDDI : బుచ్చి బర్త్ డే ‘పెద్ది’ స్పెషల్ వీడియో రిలీజ్
ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు బుచ్చిబాబు సానా. అదే జోష లో ఇప్పుడు మెగా పవర్ సార్ రామ్ చరణ్ తో పెద్ది సినిమా చేస్తున్నాడు బుచ్చి. కాగా నేడు నేడు బుచ్చి బాబు పుట్టినరోజు . ఈ సందర్భంగా ఆయనకు చిత్ర పరిశ్రమ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ పుట్టినరోజును మరింత ప్రత్యేకం చేస్తూ ఆయన దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ […] -
Swayambhu : స్వయంభు కొత్త టీజర్ చూశారా.. నిఖిల్ భారీ హిట్ కొట్టేలా ఉన్నాడు
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నిఖిల్ కేరీర్ లోనే భారీ బడ్జెట్ పై తెరకెక్కింది. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలై ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే, తాజాగా ఈ టీజర్‌ను చిత్రబృందం యూట్యూబ్‌లో మళ్లీ అప్లోడ్ (Re-upload) చేసింది. డిజిటల్ రిలీజ్ సమయంలో తలెత్తిన చిన్నపాటి సాంకేతిక లోపం కారణంగా ఫస్ట్ […] -
Sharwanand : శర్వానంద్ – శ్రీనువైట్ల మొదలు పెట్టబోతున్నారు
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘నారి నారి నడుమ మురారి’ వంటి సక్సెస్ తర్వాత, ఆయన తన తదుపరి చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీను వైట్లతో ప్రకటించారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీసుకురాబోతున్నారు. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న శ్రీను వైట్ల, ఈసారి శర్వానంద్ కోసం ఒక అదిరిపోయే స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట. Also Read : Karuppu : సూర్య […] -
Karuppu : సూర్య ‘కరుప్పు’ సినిమా రిలీజ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన దర్శకుడు ఆర్జే బాలాజీ
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలెంటెడ్ డైరెక్టర్ ఆర్జే బాలాజీ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘కరుప్పు’. ఈ సినిమా షూటింగ్ అలాగే విడుదల గురించి సోషల్ మీడియాలో వస్తున్న రకరకాల వార్తలపై దర్శకుడు ఆర్జే బాలాజీ స్పందించారు. సినిమా పనులు పూర్తయ్యాయని, విడుదలకు సిద్ధంగా ఉందని చెబుతూనే ఫ్యాన్స్‌కు కీలక సమాచారం అందించారు. Also Read : Dhanush : ధనుష్ ఖాతాలో క్రేజీ లైనప్స్ అండ్ డైరెక్టర్స్ ఈ సినిమా గురించి ఆర్జే బాలాజీ […] -
Dhanush : ధనుష్ ఖాతాలో క్రేజీ లైనప్స్ అండ్ డైరెక్టర్స్
బుల్లెట్ వేగంతో సినిమాలను చేసేస్తున్నాడు ధనుష్. రెండు మూడు సెట్స్‌పై ఉండగానే.. మరో మూడు, నాలుగు లైన్లో పెట్టేస్తున్నాడు. మ్యాడెస్ డైరెక్టర్‌తో.. క్రేజీ ప్రాజెక్టును ఎనౌన్స్ చేస్తున్నాడు. ప్రజెంట్ విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో కర చేస్తున్న ధనుష్.. నెక్ట్స్ రాజ్ కుమార్ పెరియ స్వామితో కొలబరేటై డీ55ని ఈ మధ్యే పట్టాలెక్కించాడు. ఇక మారి సెల్వరాజ్‌తో డీ56 ఎనౌన్స్ చేశాడు. ఇవే కాకుండా అరుణ్ మాథేశ్వరన్‌తో ఇళయరాజా బయోపిక్, ఓం రౌత్ దర్శకత్వంలో అబ్థుల్ కలాం బయోపిక్ […] -
Vijay Devarakonda : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన విజయ్ దేవరకొండ
టాలీవుడ్ మోస్ట్ పాపులర్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట చివరకు పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ నెల (ఫిబ్రవరి) 26వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా వీరి వివాహం అత్యంత వైభవంగా జరగనుంది. ఉదయ్‌పూర్‌లోని ఒక చారిత్రక ప్యాలెస్‌లో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల […] -
Tvk Vijay : విజయ్ కు షాక్.. ఎన్నికల తర్వాతే విజయ్ ‘జననాయగన్’..
కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’ రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పడు లేటెస్ట్ గా ఈ సినిమా రిలిజ్ కు సంబంధించి ఫ్యాన్స్ కు షాకింగ్ అప్డేట్ ఇచ్చారు. కెనడాలోని ప్రముఖ పంపిణీ సంస్థ యార్క్ సినిమాస్ సోషల్ మీడియా వేదికగా జననాయగన్ విడుదల ఏకంగా ఏప్రిల్ నెలాఖరు వరకు వాయిదా పడినట్లు వెల్లడించింది. […] -
Miss India- Miss Universe : టాలీవుడ్ తెరపై మిస్ ఇండియా, మిస్ యూనివర్శ్, మిస్ బ్యూటీఫుల్స్
మిస్ ఇండియా, మిస్ యూనివర్శ్, మిస్ వరల్డ్ లాంటి అంతర్జాతీయ అందాల పోటీల్లో విన్నర్ ఆర్ రన్నర్ అయిన భామలు ఎక్కువగా బాలీవుడ్లోనే కాలక్షేపం చేస్తుంటారు. ఎప్పుడో అడపా దడపా సౌత్ సినిమాల వైపు తొంగి చూసేవారు. కానీ కాలం మారింది. సౌత్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా మారడంతో అందాల పోటీల్లో విన్నర్, రన్నర్‌గా నిలిచిన భామలు టాలీవుడ్ తెరపై ప్రత్యక్షమౌతున్నారు. ప్రజెంట్ టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ హీరోయిన్గా దూసుకెళుతోన్న మీనాక్షి చౌదరి.. 2018 మిస్ ఇండియా పోటీల్లో […]
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!