రెబల్ స్టార్ ప్రభాస్.. అభిమానులు ముద్దుగా డార్లింగ్ అని పిలుస్తుంటారు. తన సినిమాలు రిలీజ్ టైమ్ లో తప్ప బయట ఎక్కడ అంతగా కనిపించడు రెబల్ స్టార్. సినిమా వారి పార్టీలు వంటి వాటికి కాస్త దూరంగా ఉంటాడు. కేవలం తన క్లోజ్ సర్కిల్స్ తోనే సరదాలు, పార్టీలు. సినిమా రిలీజ్ రోజు అయితే ఎవరికీ టచ్ లో కూడా ఉండడు డార్లింగ్. ఒక్కడే తన ప్రయివేట్ స్పేస్ లో గడిపేస్తుంటాడు. అలాంటి డార్లింగ్ చాలారోజుల తర్వాత […]
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కింగ్డమ్’. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ తన కెరీర్లో అత్యంత పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ లో ఆయన కనిపించిన తీరు అందరినీ కట్టిపడేసింది. విజయ్ కి జోడిగా భాగ్యశ్రీ బోర్సే ఒక స్పెషల్ రోల్ లో కనిపించనుంది. ఈ నెల 31న వరల్డ్ వైడ్ గా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిన్నారు. ఇటీవల రిలీజ్ చేసిన హరిహర వీరమల్లు థియేట్రికల్ ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. Also Read : Rajni : సూపర్ […]
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో నటించిన కూలీ ఆగస్టు 14న రిలీజ్ కు రెడీ గా ఉంది. మరోవైపు జైలర్ 2 షూట్ లో పాల్గొంటుంన్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నఈ సినిమా బిగ్గిస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరక్కెక్కుతుంది. ఈ సినిమా షూట్ ను చక చక ఫినిష్ చేస్తున్నాడు రజని. Also Read: Tollywood : […]
ప్రముఖ నటి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత బి.సరోజా దేవి (87) ఈ రోజు తెల్లవారుజామున బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో NTR, ANR, MGR లాంటి దిగ్గజ నటులతో కలిసి నటించారు.1955లో ‘మహాకవి కాళిదాస’ అనే కన్నడ మూవీతో పరిచయమయ్యారు. తెలుగులో ఇంటికి దీపం ఇల్లాలే, మంచి చెడు, దాగుడు మూతలు, పండంటి కాపురం, దాన వీర శూర కర్ణ, అల్లుడు దిద్దిన కాపురం తదితర చిత్రాల్లో నటించి మెప్పించారు. […]
తమిళ ఇండస్ట్రీలో ఫ్రూవ్ చేసుకుంటేనే కానీ తెలుగమ్మాయికి టాలీవుడ్లో సరైన గుర్తింపు దక్కడం లేదా అంటే.. సమ్ టైమ్స్ నిజమే అనిపించకమానదు. అంజలి, శ్రీదివ్య నుండి ఆనంది, ఐశ్వర్య రాజేష్ వరకు మాత్రమే కాదు.. ఇప్పుడు ఈ పదాహరణాల తెలుగు ఆడపడుచు శ్రీగౌరి ప్రియ ఈ కోవలోకే వస్తుంది. మ్యాడ్ కన్నా ముందు అరడజనుకు పైగా చిత్రాల్లో నటించినా ఐడెంటిటీ రాలేదు కానీ ఎప్పుడైతే ట్రూ లవర్‌తో రిజిస్టర్ అయ్యిందో మేడమ్ ఫేట్ మారిపోయింది. Also Read […]
టాలీవుడ్ ఆరా స్టార్టైంది బాహుబలికి తర్వాత అన్నదీ నో డౌట్. బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసి సో కాల్డ్ స్టార్ హీరోల గుండెల్లో గుబులు పుట్టించారు రాజమౌళి అండ్ ప్రభాస్. టాలీవుడ్డా అది ఎక్కడ ఉంది అనే బాలీవుడ్ పెద్దలకు ఒక్క సినిమాతో చెక్ పెట్టింది తెలుగు ఇండస్ట్రీ. బాహుబలితో బాలీవుడ్ కు మాత్రమే హాలీవుడ్‌కు కూడా తెలిసేలా చేశారు దర్శక ధీరుడు రాజమౌళి, డార్లింగ్ ప్రభాస్. ఎన్నో పాన్ ఇండియా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యింది. […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. వాటిలో ఒకటి క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన హరిహర విరామల్లు. సూర్య చిత్ర బ్యానర్ పై ఏ ఎం రత్నం ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మించారు. అన్ని హంగులు ఫినిష్ చేసుకుని ఈ నెల 24న వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. పవన్ కళ్యాణ్ నటిస్తోన్న మరో చిత్రం సుజిత్ డైరెక్ట్ చేసిన OG. […]
ఓ ఇండస్ట్రీలో హిట్ కొట్టిన సినిమాలనుమరో ఇండస్ట్రీలో రీమేక్ చేయడం కామన్. ఆ సినిమాలు హిట్ అయితే వాటి సీక్వెల్స్ విషయంలో కూడా రీమేక్స్ చేస్తుంది బాలీవుడ్. అందుకు ఎగ్జాంపుల్స్ బాఘీ, దడక్ సీక్వెల్స్ చిత్రాలు. ప్రభాస్ వర్షం సినిమాను బాఘీ పేరుతో రీమేక్ చేశాడు టైగర్ ష్రాఫ్. తెలుగులో హిట్టైన క్షణం చిత్రాన్ని బాఘీ2గా, తమిళ సినిమా వెట్టైని బాఘీ3గా ప్రేక్షకులకు అందించాడు. పేరుకు సీక్వెల్లే కానీ ఫస్ట్ కథకు.. సెకండ్ కథకు అసలు సంబంధమే […]