పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. జూలై 24న విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన హరిహర వీరమల్లు థియేట్రికల్ ట్రైలర్ […]
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆగస్టు 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. ఈ నేపధ్యంలో ప్రమోషన్స్ లో జోరు పెంచారు మేకర్స్. లేటెస్ట్ గా కూలీ సెకండ్ లిరికల్ ‘ మోనికా’ […]
Kollywood : నిత్యామీనన్ ఇక నుండి తమిళ డబ్బింగ్ చిత్రాలతోనే తెలుగు ఆడియన్స్‌ను పలకరించేట్లు కనిపిస్తోంది. బీమ్లానాయక్, శ్రీమతి కుమారితో టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు దూరంగా ఉన్న మేడమ్.. తిరుచిత్రాంబలం డబ్బింగ్ వర్షన్ తిరుతో హాయ్ చెప్పింది. తెలుగులో ఇప్పటి వరకు కొత్త సినిమాకు సైన్ చేయని భామ మరోసారి తమిళ్ మూవీతోనే పలకరించనుంది. తలైవన్ తలైవిని తెలుగులోకి సార్ మేడమ్‌తో డబ్ చేయబోతున్నారు. ఆ వెంటనే ఇడ్లీ కడాయ్తో టాలీవుడ్ ప్రేక్షకుల ర్యాపోకు రెడీ అయ్యింది […]
రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతోన్న మోస్ట్ యాంటిసిపెటెడ్ మూవీ కూలీ. వార్ 2కి పోటీగా ఆగస్టు 14న రిలీజ్ కాబోతుంది. మల్టీస్టార్లర్లతో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. సన్ పిక్చర్స్ లాల్ సలామ్, వెట్టయాన్ ప్లాప్స్ తర్వాత తలైవా నుండి వస్తున్న మూవీ కావడంతో పాటు లోకీ డైరెక్టన్ కావడంతో ఎక్స్ పర్టేషన్స్ స్కైని తాకుతున్నాయి. ఇప్పటికే రైట్స్ విషయంలో రికార్డులు మోత మోగిస్తోంది కూలీ. ఓవర్సీస్, తెలుగులో ఈ సినిమా హక్కుల కోసం భారీ […]
కోలీవుడ్ మల్టీటాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోనీ తన మైల్ స్టోన్ మూవీ శక్తి తిరుమగన్ టైటిల్ విషయంలో గట్టిగానే హర్ట్ అయినట్టున్నాడు. ఈ 25వ సినిమా కోసం తొలుత పరాశక్తి అనే టైటిల్ ఫిక్స్ చేసుకున్నాడు. ఇదే పేరుతో అన్ని భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నాడు. కానీ అదే టైంలో శివకార్తీకేయన్ 25వ సినిమా కూడా ఇదే టైటిల్‌ని సెట్ చేసుకుంది. సుధాకొంగర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రాజెక్టుకు పరాశక్తి టైటిల్ కన్ఫర్మ్ చేశారు మేకర్స్. దీంతో టైటిల్ విషయంలో […]
ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు ఈ తెల్లవారుజామున కన్నుముసారు. కృష్ణా జిల్లా కంకిపాడులో 1942, జులై 10న జన్మించిన కోట శ్రీనివాసరావు 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసారు. కోట శ్రీనివాసరావు మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేసారు. చిరంజీవి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ప్రకాష్ రాజ్, ఆర్ నారాయణ మూర్తి, రాజీవ్ కనకాల, వందేమాతరం శ్రీనివాస్, తమ్మరెడ్డి భరద్వాజ, నిర్మాత బండ్ల గణేష్, పరుచూరి వెంకటేశ్వరరావు, రాజేంద్ర […]
వరుసగా ప్రాజెక్టులకు కమిటౌతూ ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ అండ్ ప్రభాస్. డార్లింగ్ లైనప్ అయితే వేరే లెవల్. కన్నప్పలో క్యామియో రోల్ చేసి మస్త్ ట్రీటిచ్చిన ప్రభాస్ నుండి ఈ ఏడాది ఎండింగ్లో రాజా సాబ్ రాబోతుంది. ప్రజెంట్ ఫౌజీ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు డార్లింగ్. ఇక సందీప్ రెడ్డి వంగా డీల్ చేస్తోన్న స్పిరిట్ సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఇవే కాకుండా కల్కి2, సలార్2తో పాటు […]
టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు నివాళి అర్పిస్తూ కోట శ్రీనివాసరావుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. శేఖర్ కమ్ముల : నాకు చాలా మంచి స్నేహితుడు, ఇష్టమైన వ్యక్తి కోటా శ్రీనివాసరావు. తెలుగు సినిమా కోసం ఏదైనా చేసెందుకు సిద్ధంగా ఉంటారు కోట. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల మనిషి కోటా శ్రీనివాసరావు. కాల్ షీట్స్ విషయంలో ఏమాత్రం సమస్య లేకుండా సహకరించే వారు. కోట శ్రీనివాసరావు ఆత్మకు శాంతి […]
ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.. కృష్ణా జిల్లా కంకిపాడులో 1942, జులై 10న జన్మించిన కోట శ్రీనివాసరావు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసి ఆహా నా పెళ్లంట సినిమాతో తిరుగులేని నటుడిగా మారారు. ప్రతిఘటన చిత్రంలో విలన్‌గా మంచి గుర్తింపు పొందిన కోట శ్రీనివాసరావు సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంకులో పని చేసేవారు. ఆయన విలక్షణమైన నటనకు గాను 2015లో కోట శ్రీనివాసరావుకు పద్మశ్రీ పురస్కారం వరించింది.9 నంది అవార్డులు […]
టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న కోట ఈ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. కోటా శ్రీనివాసరావు దాదాపు 750కు పైగా సినిమాల్లో నటించారు. ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. Also Read : KOTA : రాజకీయాల్లోను ‘కోట’ ముద్ర.. ఎక్కడ నుండి ఎమ్మెల్యేగా గెలిచారో తెలుసా.? మెగాస్టార్ చిరంజీవి : ‘లెజెండరీ యాక్టర్ , బహుముఖ ప్రజ్ఞా శాలి శ్రీ కోట శ్రీనివాస […]