-
MSVP : మన శంకర వర ప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. రంగంలోకి రామ్ చరణ్?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా.. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ అదిరిపోయింది. చిరంజీవిని అత్యంత స్టైలిష్‌గా చూపిస్తూ అనిల్ రావిపూడి కట్ చేసిన ప్రోమోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అలాగే.. సినిమాపై అంచనాలు పెంచడంలో సాంగ్స్ కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా చిరంజీవి-నయనతార జోడీ […] -
Nilakanta : తెలుగు ఆడియెన్స్ నాకు ఇస్తున్న సపోర్ట్ మర్చిపోలేను : మాస్టర్ మహేంద్రన్
పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాల నటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్ హీరోగా మారి చేస్తున్న సినిమా “నీలకంఠ”. ఈ చిత్రాన్ని శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. “నీలకంఠ” సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు […] -
Anaganaga Oka Raju : గ్రాండ్ గా ‘అనగనగా ఒక రాజు’తో ప్రీ రిలీజ్ ఈవెంట్..
మూడు వరుస ఘన విజయాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పొలిశెట్టి, 2026 సంక్రాంతికి తన తదుపరి చిత్రం ‘అనగనగా ఒక రాజు’తో అలరించనున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయిక. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. […] -
The RajaSaab : బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ పై తమన్ ఫైర్
బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పై టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఒకింత ఫైర్ అయ్యాడు. అందుకు రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘ది రాజాసాబ్’ ట్రైలర్ 2.0పై కారణం అయింది. రాజాసాబ్ ట్రైలర్ 2.0 రిలీజ్ అయిన సందర్భంగా బాలీవుడ్ లి తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్లో సినిమా సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ పేరును ప్రస్తావించలేదు. దాంతో కొందరు తమన్ అభిమానులు దీనిపై తరణ్ ఆదర్శ్‌ను సోషల్ […] -
Tollywood : 2025 ప్లాప్ హీరోయిన్స్ వీరే.. వచ్చే ఏడాదైనా హిట్ అందుకుంటారా ?
లాస్ట్ ఇయర్ కిస్సిక్ బ్యూటీనంటూ ఐటమ్ సాంగ్‌తో కట్టిపడేసి టాలీవుడ్, బాలీవుడ్ మేకర్స్ అటెన్షన్ గ్రాబ్ చేసిన శ్రీలీల.. ఈ ఏడాదికొచ్చేసరికి ఆ గ్రేస్ పదిలం చేసుకోవడంలో తడబడింది. 2025లో ఒక్కటి కాదు రెండు కాదు.. త్రీ హ్యాట్రిక్ ఫ్లాప్ నమోదు చేసింది వైరల్ వయ్యారీ. నితిన్‌తో నటించిన రాబిన్ హుడ్ భారీ నష్టాలను మిగల్చగా.. వైరల్ వయ్యారీ అని హడావుడి చేసినా కూడా జూనియర్‌ను పట్టించుకోలేదు ఆడియన్స్. ధమాకాతో హిట్టిచ్చిన రవితేజతో కలిసి మాస్ జాతరతో […] -
Malayalam : మోహన్ లాల్ సినిమా ‘వృషభ’ను పట్టించుకోని మలయాళీలు
హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్ హీరోగా ఈ ఏడాది ఫుల్ ఫామ్‌లో ఉన్న మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్‌కు వృషభ రూపంలో గట్టి ఝలక్కే తగిలింది. చిన్న సినిమాలతో పోటీపడుతూ క్రిస్మస్కు వచ్చిన వృషభను తెలుగు ఆడియన్సే కాదు మలయాళీలు కూడా దేఖడం లేదు. టాలీవుడ్ సంగతి పక్కన పెడితే.. హార్డ్ కోర్ ఫ్యాన్ బేస్ ఉన్న కేరళలోనూ నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ దెబ్బకు తొలి రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 80 లక్షలకే పరిమితమైంది […] -
Tollywood 2025 : ఈ ఏడాదిలో ఫస్ట్ మూవీతో ఫ్లాప్స్ చూసి.. సెకండ్ మూవీతో హిట్ కొట్టిన హీరోలు వీరే
పవన్ కళ్యాణ్ తెరపై రెండేళ్ల తర్వాత కనిపిస్తున్నాడంటే ఫ్యాన్స్‌కు పూనకాలే కాదు భారీ అంచనాలుంటాయి. ఓపెనింగ్స్ నుండి కలెక్షన్స్ వరకు తమ హీరో రికార్డ్స్ తిరగరాస్తాడని ఆశగా ఎదురు చూసిన వాళ్ల ఎక్స్పెక్టేషన్స్పై దెబ్బేసింది హరి హర వీరమల్లు. డీలా పడిపోయిన అభిమానుల ఆశలకు విత్ ఇన్ టూ మంత్స్‌లో ఊపిరిపోశాడు పవర్ స్టార్. ఓజీతో పాత ఫ్లాప్ లెక్కల్ని సరిచేసిన పవన్.. తన కెరీర్లో ఆల్ టైం హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేశాడు. […] -
Allu Sirish : అల్లు శిరీష్.. పెళ్లి డేట్ ఫిక్స్..
అల్లు అరవింద్ చిన్న కుమారుడు టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ పెళ్లి పీటలెక్కబోతున్నారు. అల్లు శిరీష్ గత కొన్నేళ్లగా నయనిక రెడ్డితో ప్రేమలో ఉన్నాడు. వారి ప్రేమని ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్ళిగా మార్చుకున్నారు ఈ ప్రేమ జంట. ఇటీవల పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇరు కుటుంబాల సన్నిహితులు, బంధువుల సమక్షంలో వీరి నిశ్చితార్థ వేడుక గ్రాండ్ గా జరిగింది. Also Read : Sharwanand : శర్వానంద్ కు పొంగల్ సెంటిమెంట్ వర్కౌట్ […] -
Sharwanand : శర్వానంద్ కు పొంగల్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?
అరడజన్ ఫ్లాప్స్ తర్వాత శర్వానంద్ ఖాతాలో ఒకే ఒక జీవితం రూపంలో పడక పడక ఓ హిట్ పడింది అనుకునేలోపు మనమే రూపంలో ఫ్లాప్ చూశాడు. దీన్ని కవర్ చేసేందుకు స్పోర్ట్స్ డ్రామా బైకర్‌ను సిద్దం చేస్తే.. బొమ్మ వాయిదాపడింది. ఇదొచ్చి ఉంటే.. బహుశా సంక్రాంతికి ప్రిపేర్ చేస్తున్న నారీ నారీ నడుమ మురారి ఆగి ఉండేదేమో.. కానీ పొంగల్ తనను ఎప్పుడు ఫెయిల్ చేయలేదన్న సెంటిమెంట్ నమ్ముకుని వస్తున్నాడు ఛార్మింగ్ స్టార్. పొంగల్‌కు పిచ్చ కాంపిటీషన్ […] -
Exclusive : స్పిరిట్.. ‘రెబల్ స్టార్’ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న చిత్రం స్పిరిట్’. ఆ మధ్య టాలీవుడ్ మెగాస్టార్ ముఖ్య అతిధిగా ఈ భారీ ప్రాజెక్ట్ పూజ కార్యక్రమం జరిగింది. ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ టీ సిరీస్ తో పాటు సందీప్ వంగా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. […]
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!