బింబిసారతో కళ్యాణ్ రామ్‌కు మాసివ్ హిట్ ఇచ్చిన వశిష్టకు మెగాస్టార్ చిరంజీవి పిలిచి ఛాన్స్ ఇచ్చాడు. కానీ విశ్వంభర టీజర్ ఫ్యాన్స్ అంచనాలను అందుకోవడంలో తడబడింది. పూర్ వీఎఫ్ఎక్స్కు తోడు రిలీజ్ చేసిన ఒక్క సాంగ్ కూడా మెప్పించలేకపోయింది. అలాగే రిలీజ్ వాయిదా ఓటీటీ డీల్ సెట్ కాలేదన్న టాపిక్ కూడా విశ్వంభరపై బజ్ తగ్గించేసింది. దీని కన్నా వెనక స్టార్ట్ చేసిన మెగాస్టార్ 157 దూసుకెళుతోంది. విశ్వంభర రిలీజ్ డేట్ ఎప్పుడు అంటూ టీం కూడా చెప్పలేని […]
బాహుబలి ఇండియన్ సినిమా ప్రైడ్. ఇది మా తెలుగోడి సత్తా అని కలర్ ఎగరేసి చెప్పగలిగిన సినిమా. తెలుగు సినిమా అంటే నాలుగు ఫైట్స్ ఆరు పాటలు అని చిన్న చూపు చూసే బాలీవుడ్ మేకర్స్ కు ముచ్చెమటలు పట్టించిన సినిమా. ఇండియన్ సినిమా అంటే ‘బాహుబలి’ అనే రేంజ్ కు తీసుకెళ్లిన సినిమా. అంతటి సంచలనాలు నమోదు చేసిన బాహుబలి వెనక రాజమౌళి కష్టంతో పాటు ప్రభాస్ కష్టార్జితం, రానా రౌద్రం ఉంది. ‘బాహుబలి: ది […]
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రాజా సాబ్’. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన రాజాసాబ్ ఫస్ట్ గ్లిమ్స్ కు భారీ స్పందన వచ్చింది. […]
అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. Also Read : Kollywood […]
నయనతార సినిమా ఓపెనింగ్స్‌కు రాదు, ప్రమోషన్స్ చేయదు. లేడీ సూపర్ స్టార్‌తో వర్క్ చేయించుకోవాలంటే కష్టం. ఆమెకు హెడ్ వెయిట్ ఎక్కువ. ఇలా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుండి సౌత్ క్వీన్ పై బలంగా వినిపించిన మాటలు. కానీ వాటన్నింటినీ ఈ మధ్య కాలంలో చెక్ పెట్టింది భామ. ప్రమోషన్లే కాదు ఓపెనింగ్‌కు వచ్చి బౌండరీలను చెరిపేసింది. కానీ అప్పటికే లేడీ సూపర్ స్టార్ కోలీవుడ్‌లో టార్గెట్ అయ్యింది. ఎప్పుడూ దొరుకుతుందా అనుకునే టైంలో ఆమెను చిక్కుల్లో […]
మరాఠిలో సూపర్ హిట్ అయిన సినిమా సైరాత్. రెండు వేరు వేరు కులాల మధ్య జరిగిన ప్రేమ కథగా వచ్చిన ఈ సూపర్ హిట్ సినిమా అనేక భాషల్లో రీమేక్ అయి హిట్ అయింది. అలా బాలీవుడ్ లోను దడక్ పేరుతో రీమేక్ చేసారు. శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో ఇషాంత్ కట్టర్ హీరో గా నటించగా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మించగా అజయ్, అతుల్ సంగీతం అందించారు. అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ […]
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. తమిళ టాప్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆగస్టు 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. ఈ నేపధ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ చికిటు అని సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ […]
సాయి పల్లవి.. ఈ పేరు సినిమాలో ఉంటె చాలు మినిమమ్ గ్యారెంటీ ఓపెనింగ్ ఉంటుంది. సాయి పల్లవి చూజ్ చేసుకునే సినిమాలు అలా ఉంటాయి. స్టార్ హీరో సినిమా అనో లేదా భారీ రెమ్యునరేషన్ వస్తుందని సినిమాలు చేయదు. చేసే నాలుగు సినిమాలైన మంచివి చేయాలనే ఉద్దేశంతో సెలెక్టీవ్ గా వెళ్తోంది. కానీ ఇప్పడు సాయి పల్లవి చేస్తున్న ఓ సినిమా పట్ల కాస్తంత నెగిటివీటి చూస్తోంది సాయి పల్లవి. అందుకు కారణం లేకపోలేదు. Also Read […]
కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రంతో ఆకట్టుకున్న స్టార్‌బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, దర్శకుడు రవికాంత్ పేరెపు కలయికలో మరో సినిమా రాబోతుంది. ఈసారి వారు ‘బ్యాడాస్’ అనే విభిన్న చిత్రం కోసం చేతులు కలిపారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం సిద్ధును మనం ఇంతకు ముందు ఎన్నడూ చూడని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. Also Read : Narjuna : నాగ్ […]