Tollywood : టెన్షన్ పడుతున్న తెలుగు హీరోయిన్.. కారణం ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ ఇండస్ట్రీలో ఫ్రూవ్ చేసుకుంటేనే కానీ తెలుగమ్మాయికి టాలీవుడ్‌లో సరైన గుర్తింపు దక్కడం లేదా అంటే.. సమ్ టైమ్స్ నిజమే అనిపించకమానదు. అంజలి, శ్రీదివ్య నుండి ఆనంది, ఐశ్వర్య రాజేష్ వరకు మాత్రమే కాదు.. ఇప్పుడు ఈ పదాహరణాల తెలుగు ఆడపడుచు శ్రీగౌరి ప్రియ ఈ కోవలోకే వస్తుంది. మ్యాడ్ కన్నా ముందు అరడజనుకు పైగా చిత్రాల్లో నటించినా ఐడెంటిటీ రాలేదు కానీ ఎప్పుడైతే ట్రూ లవర్‌తో రిజిస్టర్ అయ్యిందో మేడమ్ ఫేట్ మారిపోయింది.
Also Read : Exclusive : బాహుబలి రీరిలీజ్.. రన్ టైమ్ కోసం రంగంలోకి రాజమౌలి
Also Read
- Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
- Prabhas - Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
ట్రూ లవర్ కన్నా ముందే మ్యాడ్‌లో ఓకే అనిపించినా అందులో కూడా గౌరీ ప్రియది సెకండ్ హీరోయిన్ క్యారెక్టరే. అంతకు ముందు లవ్ స్టోరీ, శ్రీకారం, రైటర్ పద్మభూషణ్, ఓటీటీ ఫిల్మ్స్ చేసినప్పటికీ తాను చేసిందన్న విషయం ఆమెకు తప్పితే మరొకరికి తెలియదు. తమిళంలో మోడరన్ లవ్ చెన్నైతో కోలీవుడ్ తెరంగేట్రం చేసిన భామ ట్రూ లవర్‌తో ఫ్రూవ్ చేసుకోవడంతో టాలీవుడ్ పిలిచి పిల్లకు ఆఫర్లు ఇస్తోంది.ఇప్పటికే కిరణ్ అబ్బవరం సరసన చెన్నై లవ్ స్టోరీ చేస్తుండగా ఇప్పుడు నాగవంశీ ప్రొడక్షన్ హౌస్‌లో తెరకెక్కుతోన్న వింటావా సరదాగాలో నటిస్తోంది. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తోన్న ధర్డ్ ఫిల్మ్ వింటావా సరదాగా. మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లిన తెలుగు యువతీయువకులకు సంబంధించిన స్ట్రగుల్స్, ఫ్రెండ్ షిప్‌తో పాటు ప్రేమ కథను చూపించబోతున్నారు. ఇందులో అశోక్ సరసన జోడీ కడుతోంది గౌరీ ప్రియా. ఇప్పటి వరకు గ్లామర్ రోల్స్ చేయని ఈ తెలుగుమ్మాయి ఈ సినిమాలో లిప్ లాక్, ఇంటిమసీ సీన్లలో కనిపించింది. కానీ ఇక్కడ హిట్స్ ఉంటేనే మరిన్ని సినిమా అవకాశాలు వస్తాయని గుర్తుపెట్టుకుని సినిమాలు చేయాలి.
తాజావార్తలు
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!