రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరక్కుతున్న చిత్రం కింగ్డమ్. బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ లు కొడుతున్న విజయ్ ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్న్ హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. Also Read : Tollywood : OG vs అఖండ 2.. అసలు ఏంటీ పోస్ట్ పోన్ గోల కాగా […]
ఈ ఏడాది సుమ్మర్ లో స్టార్ హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేయకుండా వృధా చేసారు. ఇప్పుడేమో ఒకేసారి ఇద్దరు వచ్చేందుకు పోటీ పడుతున్నారు. అలా ఈ ఏడాది సెప్టెంబర్ రేస్ లో నువ్వా నేనా అని రీతిలో బాలయ్య -బోయపాటి అఖండ 2, OG సినిమాలు పోటీ పడుతున్నాయి. వారిని సినిమా పోస్ట్ పోన్ అని వీళ్లు.. వాళ్ళ సినిమా పోస్ట్ పోన్ అని వీళ్లు లేని దాన్ని పట్టుకుని వాదులాడుకుంటున్నారు. Also Read : The […]
ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా రాజాసాబ్. కల్కి తర్వాత ప్రభాస్ చేస్తున్న మోస్ట్ ఎంటర్టైనింగ్ మూవీ ఇది. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫైట్స్, కామెడీ, డ్యాన్స్‌తో పాటు ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు డార్లింగ్. పైగా ఫస్ట్ హార్రర్ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తున్నాడు. అందులోను ప్రభాస్ ఓల్డ్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రివీల్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వింటేజ్ ప్రభాస్ కామెడీ టైమింగ్ తో నవ్వులు […]
తమిళ స్టార్ హీరో సూర్య బ్యాక్ టు బ్యాక్ ప్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ దఫా హిట్ కొట్టేందుకు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రురల్ బ్యాక్‌డ్రాప్ నేపధ్యంలో వస్తున్న ఈ సినిమాకు ‘కరుప్పు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సూర్య 45ను నిర్మిస్తోంది. Also Read […]
యూత్ ను టార్గెట్ చేసే స్టోరీస్ సెలక్ట్ చేసుకుంటూ సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నాడు జీవా. మాస్క్, వాలంటీర్, తీయ్’,’గర్జన’ అఘతియా ఆ కోవలోని సినిమాలే. అయితే లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్‌గా యూత్ అంచనాలకు చేరువైంది. తమిళ దర్శకుడు కే.జీ సుబ్రమణి దర్శకత్వం వహించిన ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అయింది. అయితే ఆ తర్వాత జీవ నటించిన అగస్త్య పై ఎన్నో ఆశలు […]
టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ఘాటీ. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా ఘాటీ. గతంలో తనకు వేదం వంటి హిట్ ఇచ్చిన క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో లేటెస్ట్గా ‘ఘాటీ’ సినిమా చేస్తుంది అనుష్క. తమిళ నటుడు విక్రమ్ ప్రభు కీలక పాత్ర పోషిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయిబాబా భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికి ఈ సినిమా నుండి రిలీజ్ అయిన […]
కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ తో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారాడు. దాంతో తెలుగు నిర్మాతలు పిలిచి మరి అవకాశాలు ఇస్తున్నారు. ఇప్పటికే రెబల్ స్టార్ తో సలార్ ను డైరెక్ట్ చేసిన ప్రశాంత్ ఇప్పడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమా టాలీవుడ్ సెన్సేషన్ అవుతుందని టాక్ ఇన్ […]
నయనతార, త్రిషల మధ్య వైరం క్లోజ్ కాలేదన్నది ఓపెన్ సీక్రెట్. చెన్నై సుందరి వదిలేసిన ప్రాజెక్టుతో నయనతార హిట్ కొట్టడం, లేడీ సూపర్ స్టార్ క్విటైన సినిమాలో త్రిష యాక్ట్ చేసి ప్లాప్ మూటగట్టుకోవడం ఆపై రోస్టింగ్‌కు గురవ్వడం చూస్తే సైలెంట్ వార్ ముగియనట్లే కనిపిస్తోంది. 40 ప్లస్‌లో కూడా ఇద్దరు నువ్వా నేనా అన్నట్లుగా సినిమాలకు కమిటవ్వడం, రెమ్యునరేషన్ విషయాల్లోనూ పోటీపడుతుండటం కూడా డౌట్స్ కలిగిస్తున్నాయి. Also Read : HHVM : మైత్రీ, దిల్ రాజు […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. మెగా సూర్య బ్యానర్ లో ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 24న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. విడుదలకు కేవలం తొమ్మిది రోజులు […]