హీరో రవితేజ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ (90) నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన వయసు ప్రస్తుతం 90 సంవత్సరాలు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో భాదపడుతున్న అయన నిన్న రాత్రి రవితేజ నివాసంలో ఆయన కన్నుమూసారు. రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ వృత్తిరీత్యా ఫార్మసిస్ట్ గా పని చేసేవారు. ఆయనకు రవితేజ,రఘు, భరత్ రాజు అనే ముగ్గురు కుమారులు. మరోవైపు రవితేజ రీల్ […]
మిస్టర్ బచ్చన్‌తో నడుమ అందాలు ప్రదర్శించి ఓవర్ నైట్ క్రష్‌గా మారి, ఆఫర్లను క్యాచ్ చేయడంలో కిస్సిక్ బ్యూటీనే మించిపోతుంది భాగ్యశ్రీ. ఫస్ట్ సినిమా రిజల్ట్ తేడా కొట్టినా కూడా ప్రజెంట్ చేతిలో మూడు సినిమాలు. వినిపిస్తున్నవి మరో మూడు ఉన్నాయి. ఎంత టాలెంట్ ఉన్నా.. ఆవగింజంత అదృష్టం ఉండాలి అంటుంటారు. ఎందుకంటే హిట్స్ లేకున్నా కూడా వరుస ఛాన్సులు కొల్లగొట్టడం అంత ఈజీ కాదు. Also Read : Naga Vamsi : విజయ్ దేవరకొండను ఎందుకు […]
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కింగ్డమ్’. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత నాగవంశి ప్రమోషన్స్ స్పీడ్ పెంచాడు. విజయ్ దేవరకొండ గురించి కొన్ని కీలక కామెంట్స్ చేసాడు. Also Read : HHVM : […]
పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ‘హరి హర వీరమల్లు’. జూలై 24న రిలీజ్ కు రెడీగా ఉంది. తాజాగా ఈ చిత్రం గురించి దర్శకుడు జ్యోతి కృష్ణ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించడానికి దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఎంజీఆర్ ల నుండి ప్రేరణ పొందానని జ్యోతి కృష్ణ వెల్లడించారు. ఎన్టీఆర్, ఎంజీఆర్ వంటి దిగ్గజ వ్యక్తుల మాదిరిగానే పవన్ కళ్యాణ్ లో ఉన్న అద్భుతమైన లక్షణాలను […]
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై భారీ ఎత్తున నిర్మించనున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఫినిష్ అయిన వెంటనే తారక్ తో సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు రెడీ అవుతున్నాడు నిర్మాత నాగావంశి. Also Read : WAR 2 : వార్ 2.. ఎన్టీఆర్ ఎంట్రీ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు ఎన్టీఆర్. బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. తెలుగులో ఈ సినిమాను సితార నాగవంశీ భారీ ధరకు కొనుగోలు చేసి రిలీజ్ చేస్తున్నారు. Also […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. మరో పది రోజుల్లో వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి రాబోతుంది ‘హరి హర వీరమల్లు’. ఇటీవల రిలీజ్ చేసిన హరిహర వీరమల్లు థియేట్రికల్ ట్రైలర్ […]
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ బ్యాక్ టు బ్యాక్ ప్లాపులతో దూసుకెళ్తున్నాడు. చెక్, ఎక్సట్రార్డినరీ మెన్, రాబిన్ హుడ్ ఒకదానికి ఒకటి భారీ ప్లాప్స్. ఇక దిల్ రాజు బ్యానర్ లో నితిన్ ఎంతో నమ్మి, ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ్ముడు దారుణమైన ప్లాప్. కనీసం మినిమమ్ ఓపెనింగ్ కూడా రాబట్టలేక నితిన్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. Also Read : Prabhas : ఎన్నాళ్లకు డార్లింగ్.. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ప్రభాస్ తమ్ముడు […]
రెబల్ స్టార్ ప్రభాస్.. అభిమానులు ముద్దుగా డార్లింగ్ అని పిలుస్తుంటారు. తన సినిమాలు రిలీజ్ టైమ్ లో తప్ప బయట ఎక్కడ అంతగా కనిపించడు రెబల్ స్టార్. సినిమా వారి పార్టీలు వంటి వాటికి కాస్త దూరంగా ఉంటాడు. కేవలం తన క్లోజ్ సర్కిల్స్ తోనే సరదాలు, పార్టీలు. సినిమా రిలీజ్ రోజు అయితే ఎవరికీ టచ్ లో కూడా ఉండడు డార్లింగ్. ఒక్కడే తన ప్రయివేట్ స్పేస్ లో గడిపేస్తుంటాడు. అలాంటి డార్లింగ్ చాలారోజుల తర్వాత […]