సాధారణంగా మనం ఇల్లు కొనాలకుంటే ఏం చేస్తాం.. మన దగ్గర ఉన్న అమౌంట్ తో.. మనకు నచ్చిన ఇళ్లు కొనుగోలు చేయాలనుకుంటాం.. అయితే.. మొత్తం అమౌంట్ తో ఒకేసారి ఇళ్లు కొనే బదులు.. హోమ్ లోన్ తో ఇళ్లు తీసుకుని.. మీ దగ్గర ఉన్న అమౌంట్ ను ఇన్వెస్ట్ చేయడంతో దాదాపు మీ ఆదాయం పెరగుతుందని వ్యాపార నిపుణులు చెబుతున్నారు. Read Also: Herbal Tea: హెర్బల్ టీ తాగడంతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా… అయితే […]
చలి కాలంలో ఎక్కువగా హెర్బల్ టీ తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. లైకోరైస్ లాంటి సువాసన వాతావరణాన్ని ప్రశాంతపరుస్తుంది. కానీ ఇది రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పాత కాలం నుంచి మూలికా వైద్యంలో స్టార్ అనిస్ ను వినియోగిస్తున్నారు. Read Also: TG TET 2025 : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల అయితే.. ఈ హెర్బల్ ఛాయ్ అనేది.. పూర్తిగా మన […]
సాధారణంగా మనలో ఏజ్ పెరిగే కొద్ది జ్ఞాపక శక్తి తగ్గుతుందని పెద్దలు చెబుతుంటారు. అయితే చాలా మందికి ఈ మాటలతోనే సగం నిద్రను కొల్పోతుంటారు. వృద్ధాప్య దశలో జ్ఞాపక శక్తి తగ్గడం కామనే అని అంటున్నారు నిపుణులు.. మెదడులోని జ్ఞాపక కేంద్రమైన హిప్పోకాంపస్ ఏజ్ పెరిగే కొద్దీ కుంచించుకుపోవడం కూడా అందుకు కారణమవుతుంది. అయినప్పటికి అలా జరగకుండా ఆపవచ్చునని పిట్స్బర్గ్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది. Read Also:Hot Water Bath Facility: వందే భారత్ స్లీపర్ […]
రైల్వే ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ఇండియన్ రైల్వేస్.. చలికాలాన్ని దృష్టిలో పెట్టుకుని.. వందే భారత్ స్లీపర్ క్లాస్ రైళ్లలో.. ప్రయాణీకుల కోసం వేడి నీటిని సదుపాయాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. అయితే ఎప్పటికప్పడు రైల్వే శాఖ ప్రయాణీకుల కోసం కొత్త కొత్త సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది. దూర ప్రయాణాలు చేసే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ క్లాస్ ఏసీ ప్రయాణీకులకు ఈ సేవలు ఉచితంగా అందించనుంది. […]
రోజూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియో వైరలు అవుతుంటాయి. అయితే ఓ పెళ్లి వేడుకలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి వేడుకలో పాల్గొన్న ఓ మహిళ.. విందులో ఏర్పాటు చేసిన గులాబ్ జాములను ప్లేట్ నిండా నింపుకుంది. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన ఫోటో గ్రాఫర్ పోటో తీయడంతో.. గులాబ్ జామున్ అన్ని తీసేసింది. కేవలం ఒకే ఒక గులాబ్ జామును ప్లేట్ లో పెట్టుకుంది. అయితే దీనికి సంబంధించిన ఫన్నీవీడియో సోషల్ మీడియాలో […]
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లోకి ఎన్నో ఎలక్ట్రిక్ బైక్ లు వస్తున్నాయి. అయితే పెరిగిన డీజిల్, పెట్రోల ధరల దృష్ట్యా… ప్రజలు ఈ ఎలక్ట్రిక్ బైక్ లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే.. మార్కెట్లోకి వస్తున్న ఈ ఎలక్ట్రిక్ బైక్ లు చాలా ధరల్లోనే మనకు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో EOX ZUKI స్కూటర్ ని లాంచ్ చేశారు. Read Also: Caffeine Benefits: కెఫిన్ తగిన మోతాదులో తీసుకుంటే ఏమవుతుందో మీకు తెలుసా.. […]
భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ఇప్పుడు “ఇంటెలిజెంట్ మొబిలిటీ” యొక్క కొత్త యుగంలోకి ప్రవేశించింది. JK టైర్ & ఇండస్ట్రీస్ లిమిటెడ్ దేశంలో మొట్టమొదటి ఎంబెడెడ్ స్మార్ట్ టైర్లను విడుదల చేసింది. ప్రయాణీకుల వాహనాల కోసం రూపొందించబడిన ఈ ఆవిష్కరణ, కేవలం టైర్ లాగానే కాకుండా “స్మార్ట్ మెషిన్” లాగా పనిచేస్తుంది. ఈ టైర్లు వాహన పనితీరు, భద్రత, ఇంధన సామర్థ్యాన్ని పర్యవేక్షిస్తాయని కంపెనీ పేర్కొంది. Read Also:Caffeine Benefits: కెఫిన్ తగిన మోతాదులో తీసుకుంటే ఏమవుతుందో మీకు […]
కాఫీ, ఛాయ్ ఎక్కువగా తాగడంతో ఆనారోగ్య సమస్యలు వస్తున్నాయని .. చాలా మంది టీ, కాఫీ తాగడం మానేసారు. అయితే.. తగినంత మోతాదులో కాఫీ, ఛాయ్ తాగితే ఎటువంటి సమస్యలు ఉండవని నిపుణులు సూచిస్తున్నారు. కాఫీలో ఉండే, కెఫిన్ తీసుకుంటే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మెదడుకు రక్తసరఫరా బాగుంటుంది. దీంతో మైగ్రేన్, టెన్షన్ తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. Read Also: Woman Conductor: హ్యట్సాఫ్ మేడం.. చంటి బిడ్డతో ఎత్తుకుని.. డ్యూటీ చేస్తున్న మహిళా […]
సాధారణంగా ఉద్యోగం చేసే మహిళలైనా.. పురుషులైనా ..వారికి ఉండే వర్క్ ప్రెషర్ తో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటిది ఓ మహిళా కండక్టర్ మాత్రం ఎలాంటి ప్రెషర్ లేకుండా.. హ్యాపీగా తన చంటి బిడ్డను చంకన వేసుకుని మరీ డ్యూటీ చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: AI-Created: నీటిపై నడుస్తూ.. గాల్లో ఎగిరే షూస్ మీరు ఎప్పుడైనా చూశారా..చూడకపోతే ఓ లుక్కేయండి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రోడ్వేస్లో […]
మీరు ఎప్పుడైనా గాల్లో ఎగిరి.. నీటిపై నడిచే షూస్ ఎప్పుడైనా చూశారా.. ఇలాంటి దృశ్యాలు.. సోషియో ఫాంటసీ చిత్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వచ్చిన తర్వాత ఏ వీడియో నిజమో కాదో గుర్తించడం కష్టమవుతుంది. కొన్ని వీడియోలు మాత్రం సామాన్యులతో మీడియాను గందరగోళానికి గురిచేస్తున్నాయి. అయితే ప్రస్తుతం గాల్లో ఎగిరే, నీటిపై నడిచే బూట్లు వేసుకుని ఓ యువతి నడుస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: Revenge Story: […]