గుడ్లు చాలా పోషకమైనవి, అధిక-నాణ్యత ప్రోటీన్, అవసరమైన విటమిన్లు, విటమిన్ బి 12, డి కోలిన్ వంటి ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయని సైన్స్ సూచిస్తుంది. ఫిట్నెస్ ప్రియులు ప్రతిరోజూ గుడ్లు తినడం మనం గమస్తూనే ఉంటాం. రోజుకు రెండు గుడ్లు తినడంతో మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ,హెపాటాలజిస్ట్ డాక్టర్ శుభం వాత్స్య తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజు రెండు గుడ్లు తినాలని ఆయన సూచించారు Read Also: Suicide in OYO: బెట్టింగ్ […]
ఆఫికా ఖండంలోని చాలా దేశాల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఉగాండాలో తీవ్రమైన ఆహార కొరతతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలకు కడుపు నిండా తిండి కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు.. పరిస్థితులు ఎలా ఉన్నాయో అని.. అయితే.. ఉగాండాలో హృదయ విధాకర ఘటన చోటుచేసుకుంది. ఆకలికి తట్టుకోలేక ఇద్దరు చిన్నారులు బతికున్న పురుగులు తిన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. Read Also: Shocking Inciden: […]
బెంగళూరు నామక్కల్ సాలెం రోడ్డులో ఓ వ్యక్తి తన కారు డ్రైవ్ చేస్తూ వెళ్తుండగా.. సైడ్ మిర్రర్ నుంచి ఓ పాము బయటకు వచ్చింది. అయితే ఎలా లోపలికి వెళ్లిందో తెలియదు.. కానీ పాము బయటకు రాగానే షాకైన ఆ.. కారు డ్రైవర్ మిర్రర్ నుంచి బయటకు వస్తున్న పామును వీడియో తీసాడు. అనంతరం ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. వైరల్ అవుతుంది. Read Also:Cibil Score: సిబిల్ స్కోర్ తగ్గుతుందా.. అయితే ఇలా […]
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తోంది ఇది అందరికి తెలిసిన విషయమే.. అయితే రోజు ఎక్కడో ఓ చోట సీట్ల కోసం మహిళలు కొట్టుకుంటున్నారు. జుట్లు జుట్లు పట్టుకుని కొట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఓ మహిళతో ఓ పెద్దాయన గొడవ పడ్డాడు. తన సీటు తనకు ఇవ్వాలని పట్టుబట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: Special Fan: టేబుల్ […]
సాధారణంగా సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతాయి. కొన్ని వీడియోలు మాత్రం ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అయితే ఇలాంటిదే ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. సాధారణంగా మనం టేబుల్ ఫ్యాన్ చూసుంటా.. అదే విధంగా సీలింగ్ ఫ్యాన్ చూసుంటాం.. ఈ రెండు కలిసిన స్పెషల్ ఫ్యాన్ ను చూశారా.. అయితే ఓ యువకుడు టేబుల్ ఫ్యాన్ కు .. సీలింగ్ ఫ్యాన్ అమర్చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. Read […]
పీరియడ్స్ అనేవి అమ్మాయిలకు ప్రతి నెల వస్తుంటాయి. ఇదంతా కామనే.. అయితే.. ఇలా వచ్చినప్పుడు.. అమ్మాయిలు చెప్పలేని భాధను అనుభవిస్తారు. కొందరు ఈ నొప్పిని భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలుకూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది.. ఓ మగాడికి పీరియడ్స్ వస్తున్నాయి. విన్న మీరు షాకయినప్పటికి ఇదే నిజం.. అతడే స్వయంగా ఈ విషయాన్ని షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు.. Read Also: Health Benefits of Turmeric: […]
పసుపును కేవలం వంటలో వాడుకునే ఓ వంట పదార్థంగానే కాకుండా అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. రోజు పసుపు తీసుకోవడంతో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని న్యూట్రిషియన్ అవ్ని కౌల్ వెల్లడించారు. పసుపు తీసుకోవడం వల్ల గుండె, మెదడు, కీళ్ళు, జీర్ణక్రియ, రోగ నిరోధక శక్తి మెరుగుపడతాయని తెలిపారు. పసుపుతో ముఖ్యంగా 8 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. Read Also:Inter-Caste Marriage: ఇంటర్ కాస్ట్ మ్యార్యేజ్ చేసుకుంటే….మరీ ఇంత దారుణమా… పసుపు అనేది ప్రతి ఇంటి వంటగదిలో కనిపించే […]
ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ రోగి చేతులు, కాళ్లను కట్టేసి.. అతడిని చికిత్స చేసే రూంలో కాకుండా.. వేరే వార్డులో ఉంచి అతడి భోజనం పెడుతున్నారు. అయితే ఆసుపత్రి సిబ్బంది మాత్రం అతడి మానసిక స్థితి బాగాలేదని వెల్లడించారు. కానీ అతడి డయాబెటిస్ మాత్రమే ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో అతడిని లక్నోలోని ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయితే మార్గమధ్యలో రోగి మరణించాడు. […]
రాష్ట్రంలో మరో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. విజయవాడ-హైదరాబాద్ హైవేపై నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద ‘విహారి’ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును పక్కన నిలిపేశాడు. రు. అందులో ఉన్న 29 మంది ప్రయాణికులు అద్దాలు పగులగొట్టుకొని బయటికి దూకారు. తర్వాత బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. Read Also:Bigg Boss: బిగ్ బాస్ విన్నర్ గా […]
బిగ్ బాస్ మలయాళ సీజన్ -7 విన్నర్ గా టైటిల్ను ప్రముఖ టెలివిజన్ నటి అనుమోల్ సొంతం చేసుకుంది. ఈ షోకు హోస్ట్ గా మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఉన్నారు. అయితే.. గ్రాండ్ ఫినాలేలో విన్నర్ ను ప్రకటించారు మోహన్ లాల్. అనుమోల్ 42.5 లక్షల నగదు బహుమతి, ఒక సరికొత్త SUV, ప్రతిష్టాత్మక బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్నారు. Read Also: Cash Found in Smuggler’s House: ఓ ఇంట్లో భారీగా […]