Devarakonda Srikanth
Author- NTV Telugu-
Electric Portable Tiffin Boxes: చలికాలంలో ఎలక్ట్రిక్ టిఫిన్ బాక్స్ ల కోసం చూస్తున్నారా.. టాప్ బ్రాండ్స్ ఇవే..
చలికాలంలో వేడి వేడి ఆహారం తీసుకోవాలని అందరికీ ఉంటుంది. బయట తినలేని పరిస్థితుల్లో ఇంట్లో తయారు చేసుకున్న భోజనాన్ని ఎప్పుడైనా వేడి చేసుకొని తినేందుకు ఎలక్ట్రిక్ పోర్టబుల్ టిఫిన్ బాక్స్‌లు ఉత్తమమైన పరిష్కారం. మార్కెట్లో ఆన్లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఇవి విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. అయితే.. ఈ టిఫిన్ బాక్స్‌లు అంతర్గత హీటింగ్ ఎలిమెంట్లతో రూపొందించబడి, సాధారణంగా 230V వాల్సాకెట్ లేదా కొన్ని మోడళ్లలో 12V కార్ ఛార్జర్‌కు ప్లగ్ చేసి 10–30 నిమిషాల్లో ఆహారాన్ని వేడి […] -
Tata Nexon: మారుతి , మహీంద్రా కంపెనీల కార్లను అధిగమించించిన నెక్సాన్
మారుతి సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా వంటి ప్రముఖ కంపెనీల కార్లను అధిగమిస్తూ టాటా నెక్సాన్ భారత ఆటోమొబైల్ మార్కెట్లో బలమైన స్థానాన్ని సంపాదించింది. మార్కెట్లోకి ప్రవేశించిన రోజునుంచే నెక్సాన్ తన అత్యుత్తమ సురక్షిత నిర్మాణం, ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక టెక్నాలజీ ఫీచర్లు, శక్తివంతమైన పెట్రోల్–డీజిల్ ఇంజిన్లు, అలాగే డ్రైవింగ్ కంఫర్ట్‌తో ప్రజల మనసులను గెలుచుకుంది. రోడ్డు మీద స్థిరత్వం, ధర, పనితీరు సమతుల్యతలోనూ ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది. నవంబర్ నెలలో నెక్సాన్ 22,434 యూనిట్లు విక్రయించబడడంతో […] -
Benefits of Barley Water: డయాబెటిస్ నివారణకు బార్లీ ఎంతగా ఉపయోగపడుతుందో తెలుసా..
భారతదేశంలో డయాబెటిస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయలేనప్పటికీ, సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, వైద్యుల సూచనప్రకారం మందులు తీసుకోవడం ద్వారా దీన్ని సమర్థవంతంగా నియంత్రించవచ్చు. ఈ నేపథ్యంలో, బార్లీ నీరు (జావ నీరు) డయాబెటిస్ నియంత్రణలో సహజమైన, ఉపయోగకరమైన పానీయం గా వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బార్లీలో ఉండే కరిగే ఫైబర్ రక్తంలో గ్లూకోజ్ శోషణను నెమ్మదింపజేసి చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. […] -
Viral Video: నీ ధైర్యం ఏంటక్క.. ఒకేసారి మూడు పాములను పట్టేసిన స్నేక్ క్యాచర్
సాధారణంగా వర్షాకాలం చలికాలంలో పాములు ఎక్కువగా బయటకు వస్తుంటాయి. కొందరు పాములను చూస్తేనే భయపడి పారిపోతుంటారు. అయితే.. ఒకేసారి ఒకే ప్లేస్ లో మూడు పాములు కనిపిస్తే ఇంకేమైనా ఉందా.. అయితే ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని ఒక వర్క్‌షాప్‌లో మూడు పాములు ఒకే చోట ప్రత్యక్షం కావడంతో అక్కడి కార్మికులు షాకయ్యారు. వాటిని చూసిన వెంటనే భయంతో బయటికి పరుగులు తీశారు.అనంతరం షాప్ యజమానికి, స్నేక్ క్యాచర్ శివానికి సమాచారం […] -
Weight loss: శరీర బరువు విపరీతంగా పెరిగిపోతుందా .. ఈ టిప్స్ ఫాలో అవ్వండి
మన శరీర బరువు అధికంగా పెరగడం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. నేటి బిజీ జీవితంలో ఎక్కడ పడితే అక్కడ, ఏది దొరికితే అది తినే అలవాటు వల్ల బరువు వేగంగా పెరగడం సహజం. సాధారణంగా అధిక బరువు ఉన్నవారు వెయిట్ లాస్ కోసం జిమ్‌లో గంటల తరబడి వ్యాయామం చేయడం, డైట్లో క్యాలరీలను లెక్కపెట్టడం వంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇవి మాత్రమే సరిపోవు. రోజువారీ ఆహారంలో దాగి ఉన్న హిడెన్ క్యాలరీ […] -
Health Risks of Sleeping Less: రోజుకు ఏడు గంటల కంటే తక్కువగా నిద్రపోతున్నారా? అయితే జాగ్రత్త!
మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పౌష్టికాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు రోజుకు 7 నుండి 9 గంటల నిద్ర తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యమే. అయితే ఈ రోజుల్లో చాలామంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఎంత ప్రయత్నించినా సరిగా నిద్ర పట్టకపోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. రోజూ 7 గంటల కన్నా తక్కువ నిద్రపోతే శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. అయితే నిద్రలేమి […] -
Snake and Mongoose Fight: పాము, ముంగీస్ మధ్య భీకర పోరాటం.. వైరలవుతున్న వీడియో
సాధారణంగా పాముకు ముంగిసకు అసలు పడదు. రెండు ఎదురు పడ్డాయా అంటే సమరశంఖం పూరించాల్సిందే. పాము, ముంగిస తీవ్ర స్ధాయిలో కొట్టుకుంటాయి. చాలా సార్లు మనం పాము, ముంగిసలు పొట్లాడుకోవడం చూసుంటాం. అయితే తాజాగా ఓ రోడ్డుపై పాము, ముంగిస పొట్లాడుకున్నాయి. బద్ధ శత్రువులుగా పిలువబడే పాము, ముంగీస్ మధ్య జరిగిన భీకర యుద్ధం చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే పట్టపగలు ఒక పాము రోడ్డు దాటేందుకు తీవ్ర […] -
Woman Falls on Bike: ఫుల్లుగా తాగి రాపిడో బైక్ మీద నుండి పడిపోయిన యువతి.. తర్వాత ఏమైందంటే..
ఈ మధ్యకాలంలో కల్చర్ పేరుతో మద్యం సేవించే యువత సంఖ్య పెరుగుతోంది. తాగడం వ్యక్తిగత నిర్ణయం అయినప్పటికీ, మత్తుకు లోనై రోడ్లపై హంగామా చేయడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతోంది. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీ లోని ఒక నైట్‌క్లబ్‌లో ఓ యువతి అధికంగా మద్యం తాగింది. అనంతరం ఇంటికి వెళ్లడానికి రాపిడో బైక్ బుక్ చేసుకుంది. మత్తు ఎక్కువగా ఉండడంతో బైక్‌పై సరిగ్గా కూర్చోలేకపోయన యువతి.. వెంటనే ఒక్కసారిగా […] -
Chia Seeds: చియా సీడ్స్ తీసుకోవడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..
చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పుష్కలంగా పోషకమైన ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా ఉదయం రోజును ఆరోగ్యకరమైన పానీయంతో ప్రారంభిస్తే శరీర వికాసం మాత్రమే కాదు, మొత్తం ఆరోగ్య స్థితి కూడా మెరుగుపడుతుంది. చాలామంది రోజును టీ, కాఫీతో ప్రారంభిస్తారు. ఇవి తరచూ తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపే అవకాశం ఉంటుంది. వీటి బదులుగా, ఉదయాన్ని చియా సీడ్స్ వాటర్‌తో మొదలుపెట్టడం ఎంతో మేలు చేస్తుంది. చియా గింజల్లో ఫైబర్, ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, […] -
VinFast Limo Green Electric MPV: విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ పేరుతో భారత మార్కెట్ లోకి రానున్న ఎలక్ట్రిక్ కారు
వియత్నాం కార్ల యాజమాన్యం విన్‌ఫాస్ట్ పేరుతో భారతదేశంలో తమ తదుపరి ప్రధాన ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ పేరుతో రానున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ MPV, కంపెనీ భారత్‌లో ప్రవేశపెట్టబోయే మూడవ ఎలక్ట్రిక్ మోడల్‌గా నిలుస్తుంది. ఈ మోడల్‌ను 2026 ఫిబ్రవరిలో భారత మార్కెట్‌కు అధికారికంగా పరిచయం చేయనున్నారు. విడుదల తర్వాత లిమో గ్రీన్ కియా కారెన్స్, క్లావిస్ EV, BYD eMax 7, టయోటా ఇన్నోవా క్రిస్టా వంటి మోడళ్లతో […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?