Amazon to Invest in India: భారత్ లో 35 బిలియన్ డాలర్ల పెట్టబడి పెట్టనున్నఅమెజాన్
- ఇ-కామర్స్, లాజిస్టిక్స్, డిజిటల్ సేవల కోసం నిర్ణయం తీసుకున్న అమెజాన్
- కొత్త పెట్టుబడితో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న అమెజాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెజాన్ భారత్‌లో 35 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడితో దేశంలోని ఇ-కామర్స్, లాజిస్టిక్స్, డేటా సెంటర్లు, డిజిటల్ సేవలు వంటి రంగాల అభివృద్ధికి మరింత దోహదపడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. భారత మార్కెట్‌లో ఉన్న విస్తృత అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కంపెనీ తెలిపింది. కొత్త పెట్టుబడితో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, చిన్న, మధ్య తరహా వ్యాపారాల డిజిటల్ వికాసానికి కూడా ఇది తోడ్పడనుంది.
అమెజాన్ భారత మార్కెట్‌పై తన నిబద్ధతను మరోసారి రుజువు చేస్తూ, 2030 నాటికి మొత్తం 35 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2,90,000 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ నిధులను అమెజాన్ వివిధ వ్యాపార విభాగాలలో ఈ-కామర్స్, AWS క్లౌడ్ కంప్యూటింగ్, లాజిస్టిక్స్, వినోద సేవలు, అభివృద్ధి చేయడానికి వినియోగించనున్నట్లు తెలిపారు.
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- PM Modi: బీజేపీ కొత్త టీమ్‌తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
- Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
భారతదేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలను డిజిటల్ మార్గంలో ముందుకు తీసుకెళ్లడం, ఉద్యోగ అవకాశాలను పెంచడం వంటి లక్ష్యాలు ఈ పెట్టుబడికి కారణమని అమెజాన్ పేర్కొంది. ముఖ్యంగా క్లౌడ్ సేవల విస్తృత వృద్ధిని దృష్టిలో ఉంచుకొని, AWS మౌలిక సదుపాయాల విస్తరణకు గణనీయమైన నిధులు కేటాయించనున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో భాగస్వామి కావడం, దేశీయ వినియోగదారులకు మరియు వ్యాపారాలకు అధునాతన సేవలను అందించడం తమ ప్రధాన బాధ్యతగా భావిస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!