Devarakonda Srikanth
Author- NTV Telugu-
BMW Prices Increase: రూపాయి బలహీనపడడంతో భారీగా పెరగనున్నబీఎండబ్ల్యూ ధర
యూరోతో పోలిస్తే రూపాయి విలువ పడిపోయింది. రూపాయి బలహీనపడడంతో దాని ప్రభావాన్ని తగ్గించేందుకు జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ తన వాహనాల ధరలను పెంచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.. కొత్త ఏడాది ప్రారంభం నుంచే ఈ ధరల పెంపు అమల్లోకి రావచ్చని కంపెనీ అధ్యక్షుడు మరియు సీఈఓ హర్దీప్ సింగ్ బ్రార్ వెల్లడించారు. అయితే.. ఫారెక్స్ మార్కెట్లో జరుగుతున్న హెచ్చుతగ్గులు, ప్రపంచ సరఫరా గొలుసులో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా, ఇంతకుముందే ధరలను సుమారు […] -
Couple Divorces :భార్య భర్తలు విడిపోవడానికి కారణమైన ఉల్లి, వెల్లుల్లి.. ఎక్కడో తెలుసా..
భార్య–భర్తల మధ్య చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద విభేదాలకు దారి తీస్తాయని మనం తరచూ వింటుంటాం. అయితే గుజరాత్లో ఉల్లి, వెల్లుల్లి వల్ల ఓ జంట విడిపోయింది. దీంతో 23 ఏళ్ల వైవాహిక బంధానికి చెక్ పడింది. 2002లో గుజరాత్ లోని ఓ జంట పెళ్లి చేసుకున్నారు. భార్య స్వామి నారాయణ భక్తురాలు కావడంతో..ఆమె ఉల్లి, వెల్లుల్లి వంటి వాటిని వంటల్లో వాడేది కాదు. మొదట్లో దీనిపై ఎలాంటి విభేదాలు లేకపోయినప్పటికి, కాలక్రమేణా భర్తకు ఆమె […] -
Best Budget Projectors: 5 వేలకే 100 అంగుళాల స్క్రీన్.. ఇక థియేటర్‌కు వెళ్లాల్సిన అవసరమే లేదు!
ప్రొజెక్టర్లు ఇప్పుడు వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. తక్కువ బడ్జెట్లోనే మంచి నాణ్యత గల మోడళ్లను సులభంగా కొనుగోలు చేయవచ్చు. వీటి సహాయంతో ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభవాన్ని పొందడం చాలా సులభం. ప్రస్తుతం మార్కెట్లో అయిదువేల ధరలోనే స్మార్ట్ ప్రొజెక్టర్లు లభిస్తున్నాయి. ఇవి ఏ గోడనైనా టీవీ స్క్రీన్‌లా మార్చి, పెద్ద స్క్రీన్‌పై సినిమాలు, సీరియల్స్, వీడియోలను ఆస్వాదించే అవకాశం ఇస్తాయి. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో ప్రొజెక్టర్ కావాలనుకునేవారికి Protronics Beam 440 ఒక మంచి […] -
Chicken vs Fish:చికెన్, చేపలు ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఫుడ్డో తెలుసా..
నాన్-వెజ్ ప్రియులకు ముక్కలంటే ఎంత ఇష్టమో చెప్పక్కర్లేదు. అందులో ముఖ్యంగా చికెన్, చేపలు చాలా మందికి ప్రియమైనవి. అయితే పోషక విలువలు, జీర్ణశక్తి, ఆరోగ్య ప్రయోజనాల పరంగా ఈ రెండింటి మధ్య గణనీయమైన తేడాలు ఉన్నాయని న్యూట్రిషియన్లు చెబుతున్నారు. చికెన్‌లో అధిక ప్రోటీన్ ఉండటం వల్ల కండరాల అభివృద్ధికి, బరువు నియంత్రణకు, ఫిట్నెస్ మెరుగుపర్చడానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నిపుణుుల చెబుతున్నారు. ఇందులోని విటమిన్ B6, B12, జింక్, ఐరన్ వంటి మూలకాలు రోగనిరోధక శక్తిని […] -
Effects of Lack of Sleep: నిద్రలేమితో బరువు పెరుగుతారని మీకు తెలుసా..
నిద్రలేమితో బరువు పెరుగుతారని మీకు తెలుసా.. నిద్రలేమి వల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న సంగతి చాలా మందికి తెలియదు. కొందరు బరువు తగ్గేందుకు ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ, కఠినమైన డైట్ పాటిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు కనిపించకపోవడంతో నిరాశ చెందుతుంటారు. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి సరైన నిద్ర లేకపోవడమే. నేటి బిజీ జీవనశైలిలో చాలామంది తమ ఆరోగ్యంపై సరైన శ్రద్ధ పెట్టడం లేదు. ఎక్కువ తింటేనే బరువు పెరుగుతారని అనుకోవడం పూర్తిగా […] -
Sleep Jerks: గాఢ నిద్రలో ఉండగా ఉలిక్కి పడి లేస్తున్నారా.. అయితే జాగ్రత్త!
ప్రస్తుత బిజీలైఫ్ లో చాలా మంది ఆరోగ్యంపై సరైన శ్రద్ధ పెట్టడం లేదు. అయితే ఆరోగ్య నిపుణులు చిన్న చిన్న అనారోగ్య సమస్యలకూడా నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యవంతమైన జీవితానికి ప్రోటీన్ యుక్తమైన ఆహారం, శారీరక వ్యాయామం, రోజూ కనీసం 8 గంటల నిద్ర పోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కానీ చాలామంది రాత్రివేళ మొబైల్లో రీల్స్ చూస్తూ సమయం గడపడం వల్ల నిద్రలేమితో పాటు అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే.. కొందరు రాత్రి గాఢ నిద్రలో […] -
Private Shooters to Kills Leopard: గ్రామాల్లోని మనుషులపై దాడులు చేస్తున్న “నరభక్షక” చిరుతపులి..
పులిని చంపేందుకు ప్రైవేట్ షూటర్లను ఏర్పాటు చేసిన అటవీ శాఖ ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలో ఒక చిరుతపులి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. అడవి నుంచి బయటకు వచ్చిన ఈ చిరుత గ్రామాల్లో తిరుగుతూ, గత వారం రోజులుగా వరుస దాడులు చేసింది. దీంతో అటవీ అధికారులు దానిని అధికారికంగా ‘నరభక్షక చిరుత’గా ప్రకటించారు. ఈ ఘటన పౌరీ జిల్లా గజాల్డ్ గ్రామ పరిసరాల్లో చోటు చేసుకుంది. చిరుతపులిని చంపేందుకు పౌరిలో అటవీ శాఖ ఇద్దరు ప్రైవేట్ షూటర్లను […] -
Fatty Liver : మద్యం తాగకపోయినా ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుందో తెలుసా..
మద్యం తాగకపోయినా ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుందో మీకు తెలుసా? యుఎస్‌కు చెందిన వైద్యుడు, గట్ హెల్త్ నిపుణుడు డాక్టర్ పాల్ కాలేయం దెబ్బతినడానికి ప్రధాన కారణాలను ఇటీవల ఒక పోస్ట్‌లో వివరించారు. “మీరు మద్యం తాగకపోతే కాలేయం దెబ్బతినదు అని అనుకోవడం పూర్తిగా అపోహ” అని ఆయన స్పష్టం చేశారు. లివర్ సమస్యలకు ప్రధాన కారణాలు మన జీవనశైలి తరచుగా మనం లెక్కచేయని చిన్న చిన్న రోజువారీ అలవాట్లేనని ఆయన చెప్పుకొచ్చారు. అయితే.. చాలా మంది […] -
Drinking Jaggery Water Daily: రోజూ బెల్లం నీరు తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా..
రోజూ బెల్లం నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం చక్కెర పదార్థం కాదు. చెరకు రసం నుంచి తయారయ్యే బెల్లంలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటంతో ఆహారం తర్వాత బెల్లం తీసుకునే అలవాటు చాలా మందికి ఉంది. ముఖ్యంగా బెల్లం నీటిని రోజూ తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని న్యూట్రిషన్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బెల్లం నీరు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో, అలాగే కాలేయ […] -
Indigo: విమానాల రద్దుతో ఇండిగోకు భారీ నష్టం.. ఎంతంటే…
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఇటీవల రోజుకు వందల సంఖ్యలో విమానాలను రద్దు చేస్తోంది. దీనివల్ల కంపెనీ మూడో త్రైమాసికానికి సంబంధించిన బ్యాలెన్స్ షీట్లో భారీ ఆర్థిక నష్టం నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు విమానాల రద్దు కారణంగా ఇండిగోకు సుమారు రూ. 1,800 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. డిసెంబర్ 9 వరకు టిక్కెట్ల రద్దు మూలంగా మాత్రమే ఎయిర్‌లైన్ ఇప్పటికే రూ. 900 కోట్లకు పైగా తక్షణ నష్టాన్ని భరించింది. ఇది ప్రయాణికులకు […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?