Uses of Black Turmeric: పసుపు జాతులలో, అంతరించిపోతున్న జాతి నల్లపసుపు . ఇది అధిక ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ఇది మధ్య ప్రదేశ్ లోని నర్మదా నదీ ప్రాంతంలోను, ఈశాన్య రాష్ట్రాలలోనూ, అరుదుగా తూర్పు కనుమలలోనూ, నేపాల్ లోను లభిస్తుంది.. దీని దుంప లోపలి భాగం ముదురు నీలం -నలుపు సమ్మేళనంతో ఉంటుంది. పువ్వు ముదురు పింక్ రంగులో ఉంటుంది. కాళీమాత పూజలో వాడే ఈ రకం పసుపుని హిందీలో కాలీ హాల్దీ అని […]
ప్రస్తుతం ప్రెగ్నెన్సీపై ప్రతి ఒక్కరికి అవగాహన పెరగుతుంది.గర్భం దాల్చిన మొదటి నెల నుంచే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్రమం తప్పకుండా డాక్టర్ చెకప్ లు , పౌష్టికాహారం తీసుకోవడం లాంటివి చేస్తున్నారు. దీని ద్వారా పిల్ల బిడ్డ దాదాపు సురక్షితంగా ఉంటున్నారు. ఇక ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పేద మహిళలకు బలవర్థకమైన ఆహారాన్ని అందిస్తున్నాయి. అయితే మహిళలు ఈజీ డెలివరీ కోసం ఈ మధ్య యోగ లాంటివి కూడా చేస్తున్నారు. దీని […]
కర్ణాటక రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రపంచంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో రెండో స్థానంలో నిలిచిన బెంగళూరులో 2-3 కిలోమీటర్ల ప్రయాణానికి గంటల సమయం పడుతోంది. ఇది చూస్తుంటే బెంగళూరులో ట్రాఫిక్ తారాస్థాయికి చేరుకున్నట్లు అర్థం చేసుకోవచ్చు. దీనికి అద్దం పట్టే ఘటనలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. సిలికాన్ సిటీ బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు ఎంత దారుణంగా ఉన్నాయో తెలియజెప్పే రెండు ఘటనలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఓ ఘటనలో ట్రాఫిక్ […]
కొంతమంది డబ్బుల కోసం కాకుండా తమ మనసుకు నచ్చిన సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు. అటువంటి వారిలో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఒకరు. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లో కి వచ్చేశారు ఆయన. ఆ సినిమాతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ది కశ్మీర్ ఫైల్స్ ఎంతటి సక్సెస్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఆ సినిమా తరువాత వివిక్ ‘ది వ్యాక్సిన్ వార్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ కనిపెట్టడానికి […]
Tatamotors Started Vehicle Scraping Unit In Jaipur : మన దేశంలో పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం పాత వాహనాల విషయంలో కొన్ని నిబంధనలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా వాహనాల స్క్రాపింగ్ పాలసీ తీసుకువచ్చింది. దీని ప్రకారం 15 ఏళ్లు పైబడిన వాణిజ్య వాహనాలు, 20 ఏళ్లు పైబడిన పర్సనల్ వెహికిల్స్ ని తుక్కు తుక్కు చేయాల్సి ఉంటుంది. దాని కోసం దేశ వ్యాప్తంగా వెహికల్ స్క్రాపింగ్ యూనిట్లను ప్రారంభిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే […]
ఒమన్ వెళ్లే భారతీయులకు బ్యాడ్ న్యూస్. ఇప్పుడు ఒమన్ కు వెళ్లడం మన దేశ పౌరులకు ప్రియం కానున్నట్లు తెలుస్తోంది. ఒమాన్ తొలి బడ్జెట్ ఎయిర్‌లైన్ సలామ్ ఎయిర్ అక్టోబర్ 1వ తేదీ నుంచి భారత్‌కు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.దీంతో ఒమన్ నుంచి భారత్ కు, ఇక్కడి నుంచి ఒమన్ కు వెళ్లే ప్రయాణీకులకు ఇబ్బంది కలగనుంది. ఇప్పటి వరకు సలామ్ ఎయిర్ లైన్ బడ్జెట్ రేటులో విమాన సర్వీసులు అందిస్తూ ఉండటంతో ఇక్కడి నుంచి […]
మహిళా రెజ్లపై లైంగిక వేధింపుల కేసులో బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఢిల్లీ కోర్టులో విచారణలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రోజ్ అవెన్యూ కోర్టులో వాదనలు జరిగాయి. దీంట్లో కేసు విచారించిన పోలీసులు కొన్ని విషయాలు కోర్టుకు వెల్లడించారు. మహిళా రెజ్లపై లైంగిక వేధింపుల విషయంలో తనకు చిక్కిన ఏ చిన్న అవకాశాన్నీ భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్‌భూషణ్ సింగ్ వదులుకోలేదని కోర్టుకు […]
ఒత్తిడి కారణంగా ఈ మధ్య యువత ఎక్కువగా చెడు అలవాట్లకు బానిస అవుతున్నారు. కొన్ని సార్లు చెడు సావాసల కారణంగా కూడా మద్యం, సిగరెట్లకు అలవాటు పడుతున్నారు. దీని వల్ల యువత భవిష్యత్తుతో పాటు వారి ఆరోగ్యం కూడా పాడవుతుంది. అందుకే బ్రిటన్ ప్రభుత్వం త్వరలో కఠిన నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. నవతరాన్ని ధూమపానానికి దూరంగా ఉంచాలన్న ఉద్దేశంతో సిగరెట్లపై నిషేధం విధించాలని రిషి సునాక్ ప్రభుత్వం ఆలోచిస్తుందట. దీనిపై ప్రభుత్వం అధికారంగా వెల్లడించనప్పడికీ దీనిని కచ్ఛితంగా […]
ఓ బాలుడి సమయస్ఫూర్తి చాలా మంది ప్రాణాలు కాపాడింది. పదేళ్ల వయసులోనే పెను ప్రమాదాన్ని తప్పించి వందల మంది ప్రాణాల్ని కాపాడాడు. రైలు ప్రమాదాన్ని గుర్తించిన బాలుడు వెంటనే తన షర్ట్ తీసి ఊపి రైలు ఆగేలా చేశాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు బాలుడిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. Also Read: Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. బ్రేక్, ప్రత్యేక దర్శనాలు రద్దు.. వైవభంగా 7వ […]
చాలా మందికి ఉదయం లేవగానే పరగడుపున టీ తాగే అలవాటు ఉంటుంది. ఇతర దేశాల్లో ఉండే బెడ్ కాఫీ అలవాటు మన దేశంలో చాలా మందికి బెడ్ టీ గా ఉంటుంది. ఇలా లేవగానే వేడిగా ఓ ఛాయ్ పడితే ఎంతో ఉత్సాహంగా అనిపిస్తుంది. దీని వల్ల నిద్రమత్తు ఒక్క దెబ్బకు పోతుంది. అయితే దీని వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు కలుగుతాయి. టీ తాగడం వలన ఎసిడిటీ, […]