కొంతమంది చేసే పనులు చూస్తుంటే వీళ్లు అసలు మనుషులేనా అనిపిస్తుంది. ఎందుకంటే వారు కొంచెం కూడా మానవత్వం లేని పనులు చేస్తూ ఉంటారు. అలాంటి ఘటనే ఒకటి ప్రస్తుతం బ్రిటన్ లో వెలుగులోకి వచ్చింది. ఇలాంటి కర్కశ పనులకు పాల్పడింది సాధారణ వ్యక్తి కాదు ఓ జంతుశాస్త్ర నిపుణుడు. జంతువుల గురించి అన్ని విషయాలు తెలిసిన ఆ వ్యక్తి 42 కుక్కలపై అత్యాచారానికి పాల్పడ వాటిని అత్యంత క్రూరంగా హింసించి వాటిలో 39 ప్రాణాలు కోల్పోయేలా చేశాడు. […]
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా జమిలీ ఎన్నికలు, లేదా రాజకీయ ఎత్తుగడల గురించే చర్చ నడుస్తుంది. ఎన్నికల్లో ఏవిధంగా గెలవాలి అనే దానిపై ప్రతిపక్షాలు, అధికార పక్షాలు రెండూ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ సందర్భంగానే మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవన్కులే చేసిన కొన్ని వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి వైరల్ గా మారింది. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. Also Read: Kushal Malla Fastest Century: మిల్లర్, రోహిత్ రికార్డు […]
ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని నవ్వు తెప్పించేలా ఉంటే కొన్ని ఆలోచింపజేశాలా మరికొన్ని కోపం తెప్పించేలా ఉంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ ముగ్గురు యువకులు ట్రైన్ తో సాహసం చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వారిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను రాజస్థాన్‌లోని గోరం ఘాట్ లో తీశారు. రాజస్థాన్‌లోని ఆహ్లాదకరమైన ప్రదేశాల్లో ఒకటి. దీనిని రాజస్థాన్ కశ్మీర్ అని కూడా పిలుస్తారు. […]
ఇళ్లల్లోకి అప్పుడప్పుడు విషసర్పాలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు చిన్న చిన్న ప్రాణులు వస్తూ ఉంటే మరికొన్ని సార్లు భారీ పాములు, కొండ చిలువలు వస్తూ ఉంటాయి. వీటితో చాలా సందర్భాల్లో ప్రాణపాయం కూడా ఉంటుంది. ఇక అటవీ ప్రాంత సమీపంలోని గ్రామాల్లో అయితే ఇలాంటి సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య ఇలాంటి ఘటనలకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇళ్లలోకి భారీ పాము రావడం, అవి వాష్ రూమ్ లో […]
ట్రైన్ పట్టాలు తప్పడం గురించి, ఒక ట్రైన్ మరో ట్రైన్ ను గుద్దడం గురించి మనం చాలా సందర్భాల్లో విని ఉంటాం. అయితే ట్రైన్ పట్టాల మీద నుంచి ఫ్లాట్ ఫాం మీదకు దూసుకువచ్చిన సంఘటనను ఎప్పుడైనా చూశారా? అయినా వింటుంటేనే అది ఎలా సాధ్యం ఊహకు కూడా అందడం లేదు అనిపిస్తుంది కదా. అంత బరువైన ట్రైన్ మహా అయితే పట్టాల నుంచి కొద్దిగ పక్కకు వెళుతుంది అంతేకానీ ఎతైన ఫ్లాట్ ఫామ్ మీదకి ఎలా […]
ఈ మధ్య కాలంలో బరువు తగ్గడానికి చాలా మంది నానా తంటాలు పడుతున్నారు. ఇలా చేస్తే బరువు తగ్గుతాం.. అలా చేస్తే బరువు తగ్గుతాం అంటూ రకరకాల డైట్స్ ఫాలో అవుతూ ఉంటారు. మనలో చాలా మందికి కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే కాఫీ తాగుతూ కూడా మనం బరువు తగ్గవచ్చు. కాఫీలో టర్ కాఫీ, బుల్లెట్ ప్రూఫ్ కాఫీలు, బ్రకోలీ కాఫీలు ఉంటాయి. ఇవి హెల్దీ వెయిట్‌లాస్ డ్రింక్ లో ఒకటిగా ఉంటాయి. […]
ఒకప్పుడు స్టార్ హీరోగా ఉన్న జగపతిబాబు తరువాత కొంతకాలం సినిమాలు రాక ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం విలన్ గా ఫుల్ బిజీగా ఉన్నారు. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా వివిధ భాషా చిత్రాల్లోనూ నటిస్తున్నారు. హీరోగా మెప్పించిన ఆయన విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్ని రకాలుగా మెప్పిస్తున్నారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం తన లైఫ్ స్టాల్ మునపటి కన్నా పూర్తిగా మారిపోయిందన్న […]
ఉత్తర ప్రదేశ్ లోని ఓ పాఠశాల టీచర్ ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇటీవలే జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ టీచర్ పై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. చదువు నేర్పించాల్సిన ఓ టీచర్ ఇలా చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇక ఈ ఘటనపై దేశ అత్యన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్పందించింది. జస్టిస్ […]
కొంతమంది అమ్మాయిలు, వారి ప్రవర్తన చూస్తుంటే ఏంట్రా బాబు ఇలా ఉన్నారు అనిపిస్తుంది. అచ్చం సినిమాలో చూపించే విలన్స్ లానే బెదిరస్తూ , రోడ్లపై ఎలా పడితే అలా తిరుగుతూ ఉంటారు. వారికి పోలీసులు అన్న కూడా అస్సలు భయం ఉండదు. ఇలాగే రెచ్చిపోయిన ఓ మహిళ పోలీసులను సైతం బెదిరించింది. బుల్లెట్ బైక్ నడుపుతూ వచ్చిన ఆ మహిళ పోలీసులను పచ్చి బూతులు తిడుతూ, బైక్ పై చేయి వేస్తే నరికేస్తా అంటూ బెదిరించింది. దీనికి […]
మనకి అలసటగా ఉంటే కొంచెం రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. అప్పటికి కూడా తగ్గకపోతే ఏదో సమస్య ఉన్నట్లే అర్థం చేసుకోవాలి. ఆ సమస్య విపరీతంగా ఉంటే క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ అనే వ్యాధి కావచ్చు. దీన్నే దీన్నే మైయాల్జిక్ ఎన్సెఫలోమైలిటిస్ అని కూడా పిలుస్తారు. ఇది వస్తే ఇలా నీరసం, అలసట లాంటి లక్షణాలు కనీసం ఆరు నెలల పాటు కొనసాగుతాయి. దీని బారిన పడితే అలసట, బలహీనమైన జ్ఞాపకశక్తి , ఏకాగ్రత తగ్గడం, నిద్ర […]