ఓ కుక్క కారణంగా ఐఏఎస్ అధికారిణి తన ఉద్యోగం పోగొట్టుకుంది. సోషల్ మీడియా, మీడియా ఛానళ్లు విపరీతంగా ఉన్న ప్రస్తుతం కాలంలో ఉన్నతాధికారిని అని ఎలా పడితే అలా ప్రవర్తిస్తే పదవి ఊడపోతుందని నిరూపితమయ్యింది. ఈ ఘటన న్యూఢిల్లీలో జరిగింది. పెంపుడు కుక్కను వాకింగ్ చేయించేందుకు మైదానంలోని క్రీడాకారులను పంపించేసింది ఐఏఎస్ అధికారిణి రింకూ దుగ్గా. ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో తన పెంపుడు కుక్కను వాకింగ్ చేయించేందుకు తీసుకువెళ్లారు ఐఏఎస్ అధికారిణి రింకూ దుగ్గా దంపతులు. కుక్కను […]
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు సంబంధించి సంచలన ఆరోపణలు చేశారు సూడాన్ భారత మాజీ రాయబారి దీపక్ వోహ్రా. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన కెనడా ప్రధానికి సంబంధించి కొన్ని విషయాలు వెల్లడించారు. ఇటీవల జరిగిన జీ20 సమావేశానికి ఢిల్లీ వచ్చిన జస్టిన్ ట్రూడో విమానంలో కొకైన్ ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం అని ఆయన వెల్లడించారు. భారత స్నిఫర్ డాగ్స్ ఆయన విమానంలో డ్రగ్స్ గుర్తించాయని ఆయన పేర్కొ్న్నారు. అంతేకాదు కొకైన్ కారణంగా అతడు రెండు […]
సాధారణంగా యూట్యూబ్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియో చివరిలో చెప్పే మాట పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేసి మా ఛానల్ ను సబ్‌స్రైబ్ చేయండి అని. ఎంతటి పెద్ద యూట్యూబర్ అయినా ఈ మాట చెప్పాల్సిందే. ఇక దీనికి నేనేమీ అతీతం కాదంటున్నారు ప్రధాని నరేంద్రమోడీ. యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్ ఇండియా 2023 కార్యక్రమంలో భాగంగా మోదీ 5 వేల కంటెన్ట్ క్రియేటర్లను ఉద్దేశించి మాట్లాడారు. తాను కూడా ఓ కంటెన్ట్ క్రియేటర్ […]
Uses of Chilly Powder కారం ఎక్కువ అయితే కడుపులో మంటలాంటివి వస్తాయని ఈ మధ్య కాలంలో చాలా మంది దాని వాడకాన్ని తగ్గించారు. చప్ప చప్పగా తినడానికి అలవాటు పడిపోయారు. ఏదో కొన్ని ప్రాంతాల వారు తప్పితే చాలా మంది ఎక్కువ కారం తినలేదు. అయితే విదేశీయులకు పోలిస్తే మన భారతీయ వంటకాల్లో కారం కాస్త ఎక్కువగానే ఉంటుంది. కారం వల్ల నష్టాలు కాదు ఎన్నో లాభాలు ఉన్నట్లు తెలుస్తోంది. కారానికి కారణమైన మిరపకాయలు తింటే […]
Side Effects Of Eating Apples: రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లే అవసరం రాదు అంటూ మనకు సామెత కూడా ఉంది. అందుకే చాలా మంది క్రమం తప్పకుండా యాపిల్ ను తింటూ ఉంటారు. ఎవరికైనా ఆరోగ్యం పాడైతే యాపిల్స్ తినిపిస్తూ ఉంటారు. అనారోగ్యం పాలైనప్పుడు ప్రధానంగా తినే పండ్లలలో ఇది ఒకటి. దీనిలో ఉండే ఏ విటమన్ కంటికి చాలా మంచిది. అంతేకాకుండా దీనిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు, విటమిన్లు […]
ఏదైనా తప్పు జరిగితే ట్విటర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా తెగ రియాక్ట్ అయిపోతూ ఉంటారు జనాలు. తప్పు చేసిన వాడిని అడ్డంగా నరికేయాలి, పూడ్చిపెట్టేయాలి, వాడికి ఉరే సరి అంటూ సినిమా డైలాగులు కొడుతూ ఉంటారు. ఎవరైనా సాయం చేయకపోతే ఏం సమాజం అంటూ తెగ నీతులు మాట్లాడతారు. అయితే తీరా తమ వరకు వచ్చే సరికి చేసేది మాత్రం శూన్యం. అలాంటి వాటికి అద్దం పట్టే ఘటన ఒకటి […]
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ షాక్ తగిలింది. 2024 రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి గట్టిగా ప్రయత్నిస్తున్న ట్రంప్ కు న్యూయార్క్ కోర్ట్ ట్విస్ట్ ఇచ్చింది. తన కంపెనీ ఆస్తుల విలువను అధికంగా అంచనా వేయడం ద్వారా ట్రంప్, ఆయన కుమారులు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారంటూ తేల్చింది. తన ఆస్తుల విలువను డాక్యుమెంట్లలో భారీగా చూపించి, పలు బ్యాంకులు, బీమా సంస్థలను, ఇతరులను ట్రంప్ మోసం చేశారన్న న్యూయార్క్ కోర్ట్ న్యాయమూర్తి ఆర్థర్ ఎంగ్రోన్ […]
భారత్ కు పాకిస్తాన్, చైనాతో ఎన్నో ఏళ్లుగా సరిహద్దు వివాదాలు ఉన్న విషయం తెలిసేందే. వీలు చిక్కితే చాలు చైనా భారత్ పై కయ్యానికి కాలు దువ్వడానికి రెడీగా ఉంటుంది. ఇక తాజాగా ఈ లిస్ట్ లోకి చేరిపోయింది కెనడా. ఆ దేశ ప్రధాని ట్రూడో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధమైన వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా భారత్-చైనా సంబంధాలపై ఎదురైన ఓ ప్రశ్నకు భారత విదేశాంగ […]
భారత్- కెనడా వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యతో భారత్ కు సంబంధం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలు చేయడంతో వివాదం ముదిరిన సంగతి తెలిసిందే. అది చినికి చినికి గాలివానలాగా మారింది. ఈ నేపథ్యంలో ఖలిస్థాన్ ముఠాలు కూడా భారత్ పై బెదిరింపులకు పాల్పడ్డాయి. దీంతో భారత్ వారిని ఎక్కడికక్కడ అణగద్రొక్కాలని నిశ్చయించుకున్నట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలో భారతీయులను బెదిరించిన సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) నేత గురుపత్వంత్ సింగ్ […]
ప్రముఖ పారిశ్రామిక వేత్త, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు పిల్లలంటే చాలా ఇష్టం అనే సంగతి అనేక సందర్భా్ల్లో బయటపడుతూ ఉంటుంది. తన పిల్లలతో చాలా సరదాగా గడుపుతూ ఉంటారు ఆయన. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు కూడా. తాజాగా పిల్లల గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిల్లల ప్రాధాన్యత గురించి ప్రపంచానికి గుర్తు చేశారు. పిల్లల్ని కలిగి ఉండటం అంటే ప్రపంచాన్న కాపాడినట్లే […]