Side Effects Of Green Tea: గ్రీన్ టీ అంటేనే ఆరోగ్యానికి చాలా మంచిది అనే భావన ఉంది. ఏదైనా మోతదు మించి తీసుకుంటే ప్రమాదమే అనే విషయం మనకు తెలిసిందే. అలాగే గ్రీన్ టీ తో ఎన్నో లాభాలు ఉన్నా అధికంగా తీసుకుంటే నష్టాలు కూడా అలానే ఉన్నాయి. గ్రీన్ టీ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ను ఓసారి పరిశీలిస్తే గ్రీన్ టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల అది శరీరంలో ఐరన్ సంగ్రహించే ప్రక్రియను […]
Don’t Eat Biscuits with tea: చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది. యాక్టివ్ గా ఉండాలంటే టీ కచ్ఛితంగా తాగాలని చాలా మంది భావిస్తూ ఉంటారు. నిద్రమత్తు వదలడానికి, బద్దకం పోవడానికి చాలా మంది టీ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అయితే మనలో చాలా మంది టీ తో పాటు బిస్కెట్లు కూడా తింటూ ఉంటారు. అయితే ఇలా తినడం శరీరానికి హాని చేయవచ్చు అంటున్నారు నిపుణులు. టీ తో పాటు బిస్కెట్లు […]
అడవి జంతువులను దూరం నుంచి చూడటానికి చాలా బాగుంటుంది. అదే అవి మన దగ్గరకు వస్తే పై ప్రాణం పైనే పోయినట్లు అనిపిస్తుంది. ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది పిక్నిక్ కు వెళ్లిన ఓ తల్లి కొడుకుకు. వారు ఆహారం తింటున్న టేబుల్ పైకి అనుకోకుండా ఓ ఎలుగుబంటి వచ్చింది. వారి ప్లేట్స్ లో ఉన్న మొత్తం ఆహారాన్ని తినేసింది. దీంతో ఆ తల్లి కొడుకు భయంతో వణికిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ […]
డెలివరీ బాయ్స్ డెడికేషన్ ఎలా ఉంటుందో మనం చాలా సందర్భాల్లో చూసే ఉంటాం. ఎండలు మండిపోతున్నా, వానలు దంచికొడుతున్నా, చలి వణికిస్తున్న ఆర్డర్ తీసుకున్నారంటే కరెక్ట్ టైంకు కస్టమర్ కు అందిస్తారు. తాజాగా వారి నిబద్దతను తెలిపే మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బెంగుళూరు వాసులు నిన్న ట్రాఫిక్ తో అష్టకష్టాలు పడిన సంగతి తెలిసిందే. రెండు కిలోమీటర్లు వెళ్లడానికి వారికి రెండు గంటలకు పైగా పట్టింది. దీంతో దాదాపు ఐదు ఆరు […]
నడిరోడ్డుపై ఓ యువతిని జుట్టుపట్టుకొని కొట్టి, బట్టలు చింపి దారుణంగా ప్రవర్తించాడు ఓ స్పా యజమాని. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగింది ఈ ఘటన. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని స్థానికి స్పా గ్యాలక్సీ యజమాని మొహ్సిన్ గా గుర్తించారు. ఆ యువతిని అతని బిజినెస్ పార్టనర్ గా గుర్తించారు. 24 ఏళ్ల యువతిపై అతడు విచక్షణా రహితంగా దాడి చేశాడు. చెంపపై కొడుతూ, జుట్టు పట్టుకొని రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకువచ్చి దారుణంగా హింసించాడు. దీనికి […]
భారత హరిత విప్లవ పితామహుడిగా పేరొందిన ఎంఎస్ స్వామినాథన్ ఇక లేరు. గురువారం చెన్నైలో ఆయన కన్నుమూశారు. 98 యేళ్ల వయసులో ఆయన మరణించారు. ఆయన మొక్కలపై, వ్యవసాయం రంగంపై వివిధ పరిశోధనలు చేశారు. ఆయన విధానాలు, కొత్త వంగడాలు, గోధుమలో కొత్త రకాలను, హైబ్రిడ్ రకాలను కనుగోవడం ద్వారా భారత దేశం 1960 నాటి కరువు పరిస్థితులను ఎదుర్కోగలిగింది. భారత వ్యవసాయ రంగంలో ఆయన చెదరని ముద్రవేశారు. ప్రపంచ దేశాలకు ఆహార ధాన్యాలను ఎగుమతి చేసే […]
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన స్టైలే సపరేటు అన్నట్లు ఉంటారు. ప్రపంచాన్ని గడగడలాడించే నిర్ణయాలు తీసుకుంటా ఉంటాడు. చిన్న దేశం అయినా క్షిపణి ప్రయోగాలు, అణ్వాయుధాలతో అగ్రరాజ్యం అమెరికాను సైతం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా కిమ్ తగ్గేదేలే అంటూ క్షిపణి పరీక్షతో కాదు…అణ్వాయుధ ప్రత్యేక చట్టంతో అగ్రరాజ్యానికి కోపం తెప్పిస్తున్నాడు. అమెరికాను మళ్లీ రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నాడు. అసలు విషయానికి వస్తే అమెరికా నిరాయుధీకరణ పిలుపు తుంగలో […]
ఐఫోన్.. ఈ పేరుకే యమా క్రేజ్ ఉంటుంది. ఇక దీని నుంచి కొత్త సిరీస్ ఫోన్ వస్తుంది అంటే క్యూలు కట్టి మరీ జనాలు ఎగబడి కొనేస్తారు. తాజాగా ఐఫోన్ 15 విడుదలైన సంగతి తెలిసిందే. దీని కోసం గంటలు తరబడి ఎదురు చూసి మరీ చాలా మంది కొన్నారు. అయితే దీనికి సంబంధించి అనేక ఫిర్యాదులు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఛార్జింగ్ విషయానికి సంబంధించి ఎక్కువగా ఈ కంప్లైట్స్ వస్తున్నాయి. ఎంతో అశపడి కొనుక్కున్న ఫోన్ […]
Asian Games 2023: చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. నిన్న రెండు స్వర్ణాలు సహా ఏడు పతకాలు గెలిచిన భారత్ ఖాతాలో నేడు మరో గోల్డ్ చేరింది. ఇది షూటింగ్ విభాగంలో దక్కింది. గురువారం ఉదయం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ జట్టు విభాగంలో భారత్ కు స్వర్ణ పతకం దక్కింది. సరబ్‌జోత్ సింగ్, అర్జున్ సింగ్ చీమా, శివ నర్వాల్ తో కూడిన భారత […]
సాధారణంగా సినిమాల్లో ఎవరినైనా ఇరిక్కించాలి అనుకుంటే పోలీసులే వాళ్లింట్లో డ్రగ్స్, గన్స్ పెట్టి వెంటనే వచ్చి సెర్చ్ అంటూ ఇళ్లంతా వెతికేయడం తరువాత వారిని అరెస్ట్ చేయడం లాంటి సీన్లు చూస్తుంటాం. తరువాత వాళ్ల మీద కసినంతా తీర్చుకుంటారు. ఉత్తరప్రదేశ్ మీరట్ లో కూడా సేమ్ అలాంటి సీన్ ఒకటి జరిగింది. అయితే వీళ్లు డ్యూటీ కంటే సినిమాలు ఎక్కువ చూస్తారేమో..అందుకే పాపం పక్కాగా ప్లాన్ చేయలేక పట్టుబడిపోయారు. ఎలా ఇరికించాలో నేర్చుకున్నారు కానీ దాని వల్ల […]