క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. అక్టోబర్ 5వ తేదీన వన్డే ప్రపంచ కప్ ప్రారభం కాబోతోంది. ఈ వేడుకకు భారత్ వేదిక కాబోతుందన్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ఇంగ్లండ్ – న్యూజిలాండ్ దేశాల మధ్య జరగనుంది. ఈ రెండు జట్లు గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లో తలపడనున్నాయి. ఇక భారత్ తన తొలి మ్యాచ్ లో కమిన్స్ సేనతో తలపడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 8న […]
క్రికెట్ వరల్డ్ కప్ కు సర్వం సిద్దమయ్యింది. అన్ని దేశాల తమ జట్లను కూడా ప్రకటించాయి. అసలైన సమరానికి ముందు వార్మప్ మ్యాచ్ లకు కూడా జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో వివిధ జట్లు భారత్ చేరకున్నాయి. మొన్న పాక్ జట్టు హైదరాబాద్ చేరుకోగా తాజాగా రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడేందుకు కేరళ వెళ్లింది ఆస్ట్రేలియా క్రికెటర్ల టీం. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నేడు తన తొలి వార్మప్ మ్యాచ్ లో భాగంగా నెదర్లాండ్స్‌తో తలపడనుంది. […]
దాయాది దేశం పాకిస్తాన్ లో మరోసారి ముష్కర మూకలు రెచ్చిపోయాయి. పదుల సంఖ్యలో అమాయకుల ప్రాణాలను బలితీసుకున్నారు ఉగ్రవాదులు. తనని తాను పేల్చుకొని ఆత్మహుతి దాడి చేసి ఎంతో మందిని బలితీసుకున్నాడు ఓ దుర్మార్గుడు. బలూచిస్థాన్ ప్రావిన్సులోని మస్తుంగ్ జిల్లాలో ఇది జరిగింది. మహ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని భక్తులు ఎంతో సంతోషంగా ర్యాలీకి సమాయత్తం అవుతున్నారు మస్తుంగ్ జిల్లాలో. ఇంతలోనే ఓ అనుకోని ఘటన జరిగింది. Also Read: Cars under 6 Lakhs: రూ.6 […]
Floods in New York: ఇటీవల ప్రపంచ దేశాలన్నీ వరదలు, భూకంపాలతో అతలాకుతలం అయిపోతున్నాయి. ఇటీవల లిబియాలో సంభవించిన వరతల కారణంగా వేల మంది చనిపోయారు. మొరాకోలో వచ్చిన భూకంపం కారణంగా కూడా కొన్ని వందల మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఇలా ఈ ఏడాది చివరిలో ప్రపంచం మొత్తం మీద ప్రకృతి విలయతాండవం చేస్తోంది. తాజాగా న్యూయార్క్ సిటీని వరదలు ముంచెత్తాయి. శుక్రవారం రాత్రి కుండపోతగా వర్షం కురవడంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. వీధులన్నీ […]
ప్రముఖ టెక్ దిగ్గజం, వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఏం చేసినా చాలా డిఫరెంట్ గా చేస్తూ ఉంటారు. అందుకే ఆయనకు లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉంటారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. అందులో మస్క్ యాక్షన్ హీరోలా మారిపోయినట్లు కనిపిస్తున్నారు. ఆ వీడియోలో అసాల్ట్ రైఫిల్‌తో షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. 50 క్యాలిబర్ బ్యారెట్ రైఫిల్‌తో హిప్ ఫైరింగ్ చేస్తున్నా’ అంటూ ఓ క్యాప్షన్ జోడించి మస్క్ ఈ […]
ఈ మధ్య రీల్స్ పిచ్చి పీక్స్ కు వెళ్లిపోయిందనే చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసిన ప్రతి ఒక్కరు రీల్స్ అంటూ తెగ హడావిడి చేసేస్తున్నారు. మెట్రో లేదు, రోడ్డని లేదు ఆఖరికి పవిత్రమైన గుడిలో కూడా ఇష్టమొచ్చినట్లు రీల్స్ చేసి ఇక్కట్ల పాలైన వారు ఉన్నారు. ఇప్పుడు ఏకంగా విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లే రీల్స్ పిచ్చితో విద్యార్ధుల జీవితాలను నాశనం చేస్తున్నారు. స్కూల్ లోనే వీడియోలు చేస్తూ వాటిని లైక్ షేర్ చేయాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ […]
Side Effects Of Eggs: గుడ్డు పోషకాల గని. అందుకే రోజుకు ఒక గుడ్డు తినాలని వైద్యులు చెబుతుంటారు. శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు గుడ్డు తినడం వల్ల లభిస్తాయి. ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకు మూడు గుడ్లు తినడం మంచిది. అయితే మూడు గుడ్లు తినేవాళ్లు కచ్ఛితంగా రోజు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. దీనిలో ఎన్నో రకాలైన విటమిన్ లు ఉంటాయి. శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్ బీ దీని నుంచి లభిస్తుంది. ఎన్నో ప్రయోజనాలు ఉన్న […]
రష్యా కిరాయి సైనిక దళం వాగ్నర్ గ్రూపు చీఫ్ ప్రిగోజిన్ ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పెంచి పోషించిన ప్రైవేట్ఆర్మీ “వాగ్నర్ గ్రూప్” ఈ ఏడాది జూన్ 23న ఆయనపైనే తిరగబడింది. పుతిన్‌పై తిరుగుబాటును లేవనెత్తిన ప్రైవేట్ ఆర్మీ చీఫ్ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించిగా అతని మృతిపై పలు దేశాలు అనుమానం కూడా వ్యక్తం చేశాయి. పుతిన్ కు ఎదురుతిరగడం వల్లే ప్రిగోజిన్ కాలగర్భంలో కలిసిపోయాడంటూ అనేక […]
కాపాడాల్సిన పోలీసులే తనిఖీల పేరిట మహిళలపై అత్యాచారం, అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 18 మంది మహిళలపై అత్యాచారం చేశారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆ బాధితులకు 31 ఏళ్ల తరువాత న్యాయం జరిగింది. ఈ కేసులో ఒకేసారి 215 మందికి జైలు శిక్షను ఖరారు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఇది 1992 నాటి ఘటన. తమిళనాడులోని ధర్మపురి జిల్లా కల్వరాయన్ కొండప్రాంతంలో […]
కరోనా కారణంగా అన్ని కంపెనీలు దాదాపు రెండేళ్ల పాటు ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పించాయి. వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకకుండా, అలాగే ఎంప్లాయిస్ ఆరోగ్యం రీత్యా కూడా దాదాపు అన్ని కంపెనీలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఇక కరోనా తగ్గుముఖం పట్టిన కొద్ది రోజులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని తీసేశాయి. ఈ సమయంలో ఉత్పాదకత పెరిగినా చాలా మంది ఉద్యోగులు మూన్ లైటింగ్ కు పాల్పడ్డారు. అంటే వివిధ కంపెనీల్లో ఒకేసారి […]