Ear Problems: చెవిలో నుంచి చీము కారుతూ నొప్పిగా ఉందా? ఈ చిట్కాలు పాటించండి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Remedies For Ear problems: చెవి నుంచి అప్పుడప్పుడు నీరు లాంటి ద్రవం, పసుపు లేదా తెల్లటి రంగులో ఉన్న నీరు, చీములాంటిది కారుతూ ఉంటుంది. అయితే ఇది వివిధ రకాల వ్యాధులకు కారణం అని చెప్పవచ్చు. అందుకే ఇలా కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. చెవి నుంచి చీము లేదా నీరు రావడం చెవిలో ఇన్ఫెక్షన్ కారణంగా జరగవచ్చు. స్నానం చేసేటప్పుడు, నీటిలో ఈత కొట్టినప్పుడు చెవుల్లో సాధారణంగా నీరు చేరుకుంటూ ఉంటుంది. ఆ నీరే తరువాత బయటకు వస్తూ ఉంటుంది. కొంత మందిలో చెవిలో క్రిములు పెరిగిపోయి నిరంతరం చీము కారుతూ ఉంటుంది. అయితే ఈ సమస్య ఎక్కువైతే విపరీతమైన నొప్పి కూడా వస్తుంది. చెవులు శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. జ్ఞానేంద్రియాలలో ఒక భాగం. అందుకే చెవిలో సమస్యలను మొదటిలోనే పట్టించుకోకపోతే పెను ప్రమాదాలకు దారి తీస్తాయి.
Also Read: viral video : పెళ్లి పీటల మీదే ఆ పనికానిచ్చిన వరుడు.. వధువు ఏం చేసిందో తెలిస్తే నవ్వాగదు..
Also Read
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
- CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
- Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్
- Samsung A07: HD+ PLS LCD డిస్‌ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
ఇక వంటింటి చిట్కాలతోనే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. మన ఇంట్లో ఉండే తులసి ఆకులను నూరి వాటి నుంచి రసం తీయాలి. ఆ రసాన్ని కొద్దిగా చెవిలో వేసుకుంటే సమస్య తగ్గుతుంది. ఆరోగ్యానికి ఎంతో మంచిదైన తులసిని తాగితేనే కాదు ఇలా చెవిలో వేసుకున్న అక్కడ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఇక వెల్లుల్లి రసం కూడా చెవి సమస్యకు మంచి మందు అని చెప్పుకోవచ్చు. దీనిని కూడా మెత్తగా రసంలాగా చేసి దానిని చెవిలో వేసుకుంటే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక్కడ వెల్లుల్లి రసం చేయడం కోసం వెల్లిపాయలను కొంచెం ఆవాల నూనెలో వేసి వేయించాలి. తరువాత దానిని రసం చేసి చెవిలో వేసుకుంటే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. తులసి కూడా వ్యాధిని నయం చేయడంతో పాటు నొప్పిని కూడా తగ్గిస్తుంది. వద్దు అనుకంటే డాక్టర్ ని సంప్రదించి ఆయన ఇచ్చే మందులనే వాడండి. చెవి సమస్యలు రాకుడదు అనుకుంటే స్నానం చేసి వెంటనే టవల్ తో చెవులను శుభ్రం చేసుకోండి.
తాజావార్తలు
-
TG SAFE : కూకట్‌పల్లిలో ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. 5 లైసెన్సులు సస్పెండ్..!
-
World EV Day 2026: Ather నుంచి Bajaj Chetak వరకు బెస్ట్ ఆప్షన్స్ ఇవే.. రేంజ్, ధర వివరాలు
-
Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
-
Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!