Shiva Ganesh
Author- NTV Telugu-
AP Excise Suraksha App: నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ : సీఎం చంద్రబాబు
AP Excise Suraksha App: నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకువచ్చినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చిన సమస్యల్లో నకిలీ మద్యం ఒకటని అన్నారు. గత ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ఏరులై పారించిందని, దానిని లీగలైజ్ చేసిందని విమర్శించారు. గత పాలకులు గంజాయిని వాణిజ్య పంటగా భావించి పండించారు, సరఫరా చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవస్థలను ప్రక్షాళన చేయడం ప్రారంభించిందని […] -
Breakfast Importance: ఉదయం టిఫిన్‌కు బరువు పెరగడానికి సంబంధం ఏమిటి?
Breakfast Importance: ఈ రోజుల్లో చాలా మంది రాత్రి, పగలు తేడా లేకుండా జీవిస్తున్నారు. ఉద్యోగాల ఒత్తిడి, సరదా మోజు, సోషల్ మీడియా అలవాట్ల కారణంగా చాలా మంది బయోలోజికల్ క్లాక్ (శరీర అంతర్గత గడియారం) దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఉదయం ఆలస్యంగా నిద్ర మేల్కొనడం జరుగుతుందని, ఇది అనేక ఇబ్బందులకు కారణం అవుతుందని చెబుతున్నారు. READ ALSO: Seediri Appalaraju : హాస్టల్ విద్యార్థుల మృతిపై కనీసం కేబినెట్లో […] -
Best Banks For Gold Loan: గోల్డ్ లోన్‌పై ఏ బ్యాంక్‌లో తక్కువ వడ్డీ..
Best Banks For Gold Loan: బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు.. అది అత్యవసర సమయాల్లో ఆదాయ వనరుగా కూడా పని చేస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది మెడికల్ ఖర్చులకు, ఎడ్యుకేషన్, బిజినెస్ కోసమని బ్యాంకుల నుంచి పర్సనల్ లోన్లు తీసుకుంటుంటారు. దీనికి క్రెడిట్ స్కోర్ అనేది అవసరం. అలాగే వీటిల్లో ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువగా ఉంటాయి. క్రెడిట్ స్కోర్ లేనివారు, తక్కువ ఇంట్రెస్ట్ రేట్లు కోరుకునే వారు గోల్డ్ లోన్ అనే […] -
Justin Trudeau Katy Perry: ముద్దులతో రెచ్చిపోయిన మాజీ ప్రధాని.. గర్ల్ ఫ్రెండ్‌తో..
Justin Trudeau Katy Perry: కెనడా మాజీ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో వార్తల్లోకి ఎక్కారు. ఆయన కొంతకాలంగా గాయని కేటీ పెర్రీతో డేటింగ్ చేస్తున్నారని పుకార్లు వస్తున్నాయి. కానీ ఇప్పుడు అవి పుకార్లు కావని వారి మధ్య సంబంధాన్ని ఒక ఫోటో బాహ్య ప్రపంచానికి పరిచయం చేసింది. వారిద్దరూ ఒక పడవలో ముద్దు పెట్టుకుంటున్నట్లు ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆ వైరల్ ఫోటోలలో ట్రూడో చొక్కా లేకుండా కేటీ పెర్రీని […] -
Hibatullah Akhundzada: పాక్ – ఆఫ్ఘన్ యుద్ధం.. ఇంతకీ హిబతుల్లా అఖుంద్జాదా ఎవరు?
Hibatullah Akhundzada: కాబూల్‌పై పాకిస్థాన్ వైమానిక దాడి తరువాత, ఆఫ్ఘన్ దళాలు పాకిస్థాన్ సరిహద్దు పోస్ట్‌పై దాడి చేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకున్నాయి. పలు నివేదికల ప్రకారం.. ఆఫ్ఘన్ అనేక పాక్ సరిహద్దు అవుట్ పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఈ ఉద్రిక్తతకు కేంద్రంగా ఉన్న అత్యంత ప్రముఖమైన పేరు హిబతుల్లా అఖుండ్జాదా. పాక్ – ఆఫ్ఘన్ యుద్ధం మొదలైన తర్వాత ఈ పేరు ప్రముఖంగా వినిపించడానికి కారణం ఏమిటి? ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: […] -
Eiffel Tower Demolition: ఈఫిల్ టవర్ కూల్చివేత ? ప్రపంచ వింత మాయం కానుందా!
Eiffel Tower Demolition: ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఒక వార్త సంచలనం సృష్టిస్తుంది. ఇంతకీ ఆ వార్త ఏంటని అనుకుంటున్నారు.. ఈఫిల్ టవర్ కూల్చివేత.. ఫ్రెంచ్ ప్రభుత్వం 2026 లో ఈఫిల్ టవర్‌ను కూల్చివేయబోతోందని సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. టవర్ “లీజు గడువు ముగిసింది, అధిక నిర్వహణ ఖర్చులు, బలహీనమైన నిర్మాణం” కారణంగా దానిని కూల్చివేస్తారని చెబుతున్నారు. ఈ వార్తలో ఎంత వరకు నిజం ఎంత అనేది .. ఈ స్టోరీలో […] -
Chidambaram Controversy: సొంత పార్టీ ఆగ్రహానికి గురైన చిదంబరం.. ఆపరేషన్ బ్లూ స్టార్‌పై ఏం మాట్లాడారంటే!
Chidambaram Controversy: ఆపరేషన్ బ్లూ స్టార్‌పై మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ ఆగ్రహానికి గురి చేశాయి. ఆయన వ్యా్ఖ్యలను చాలా మంది కాంగ్రెస్ నాయకులు తప్పుపట్టారు. చిదంబరం ప్రకటనపై కాంగ్రెస్ నాయకుడు రషీద్ అల్వి స్పందిస్తూ .. “ఆపరేషన్ బ్లూ స్టార్ సరైనదా కాదా అనేది వేరే విషయం. కానీ 50 ఏళ్ల తరువాత పి.చిదంబరం ఆపరేషన్ బ్లూ స్టార్‌కు ఆదేశించి.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై తప్పు […] -
Saudi Arabia Military Support: పాక్ – ఆఫ్ఘన్ యుద్ధంలోకి సౌదీ అరేబియా ఎంట్రీ ఇస్తుందా?
Saudi Arabia Military Support: ఆఫ్ఘన్ రాజధాని కాబుల్‌లో పాక్ దాడి చేసిన విషయం తెలిసిందే. దాయాది దాడికి ప్రతీకారంగా శనివారం రాత్రి ఆఫ్ఘన్ దాడి చేసి 58 మంది పాకిస్థా న్ సైనికులను చంపింది. తాజా పరిస్థితులు ఇరు దేశాల మధ్య పరిస్థితిని మరింత దిగజార్చాయి. ప్రస్తుతం పాక్ – తాలిబన్ల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణల నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకునే అవకాశం ఏమైనా ఉందా అనే అంశంపై ప్రపంచం ఆసక్తిగా […] -
Binance Founder Success Story: పిచ్చోడన్నాళ్లే.. కోటీశ్వరుడు అని కొనియాడుతున్నారు!
Binance Founder Success Story: ఈ రోజుల్లో మనుషులు వాళ్ల మాటలను మార్చడానికి ఎక్కువ సమయం పట్టడం లేదు. అచ్చంగా ఒకరి జీవితంలో కూడా ఇదే జరిగింది. ఆ మనుషుల మాటలు పట్టించుకుంటే ఆయన గురించి ఈ రోజు మనం చర్చించుకునే వాళ్లం కాదు. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి. ఒకప్పుడు పిచ్చోడనోల్లే.. నేడు కోటీశ్వరుడని కొనియాడే స్థాయికి ఎలా ఎదిగారు. ఇంతకీ ఆయన సక్సెస్ స్టోరీ ఏంటి? READ ALSO: Bhopal Student’s Death: దారుణం.. […] -
AC Health Risks: ఏసీలతో మృత్యుఘంటికలు.. నిపుణులు ఏం చెబుతున్నారు!
AC Health Risks: ఈ రోజుల్లో కార్పొరేట్ ఆఫీసులలో, షాపింగ్ మాల్స్, ఇళ్లలో ఏసీల వాడకం చాలా సాధారణంగా మారిపోయింది. వేడి నుంచి తాత్కాలిక ఉపశమనం కోసం ఏసీలు తప్పనిసరి అనిపిస్తున్నా, దీని వెనక దాగి ఉన్న ప్రమాదాలపై చాలా మందికి స్పష్టత లేదు. వైద్య నిపుణుల మాటల ప్రకారం.. ఏసీ గదుల్లో ఎక్కువసేపు గడపడం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. ఏసీలతో మృత్యుఘంటికలు మూగడంపై నిపుణులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.. READ ALSO: […]
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!