Shiva Ganesh
Author- NTV Telugu-
Asia Markets Crash: ఆసియా మార్కెట్లు కుప్పకూలాయి.. మళ్లీ కంపు లేపిన ట్రంప్!
Asia Markets Crash: సంచలన నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా చైనాపై 100% సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రకటించి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన తన నిర్ణయంతో మళ్లీ కంపు లేపారు. వాస్తవానికి ఇది మరోసారి వాణిజ్య యుద్ధ సంకేతాలను రేకెత్తించిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక్కడ విశేషం ఏమిటంటే అమెరికా చర్యకు డ్రాగన్ కూడా బలమైన ఎదురుదాడిని ప్రారంభించింది. రెండు అతిపెద్ద ఆర్థిక […] -
Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో ఫ్యామిలీ వార్.. అభ్యర్థులను ప్రకటించిన లాలూ పెద్ద కుమారుడు!
Bihar Elections 2025: దేశ వ్యాప్తంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కాకరేపుతున్నాయి. ఇప్పటికే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు జోరందుకున్నాయి. ఆ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పులు సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ నుంచి తన పెద్ద కుమారుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. ఆర్జేడీ నుంచి సస్పెండ్ చేయడంతో తేజ్ ప్రతాప్ యాదవ్ ఏకంగా సొంత పార్టీ పెట్టుకొని ఈ ఎన్నికల బరిలోకి దిగారు. […] -
Victor Noir Grave: మతితప్పినదా.. మదమెక్కినదా? సమాధిపై ఆ పాడు పనులు ఏంటి!
Victor Noir Grave: ఈ రోజుల్లో చాలా మందికి బతికి ఉన్నవాళ్లలో కలల రాకుమారులు ఉంటారని తెలుసు. కానీ ఆ దేశంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. అక్కడి మహిళల్లో చాలా మందికి ఒక చనిపోయిన వ్యక్తి కలల రాకుమారుడు. అవునండీ బాబు.. ఇది నిజం. ఆ మహిళల పిచ్చితో అక్కడి సమాధి స్థలాన్ని సెలబ్రిటీ స్పాట్‌గా మార్చివేశారు. ఆయనను తానడానికి, ఆయనకు ముద్దు ఇవ్వడానికి దేశంలోని ఎక్కడెక్కడి నుంచో మహిళలు వస్తుంటారు. ఇంతకీ ఆ దేశం ఏంటి, […] -
Hamas Hostages 2025: ఒక్కొక్కరిదీ ఒక్కో కథ.. హమాస్ చెర నుంచి విడుదలైన బందీలు
Hamas Hostages 2025: ఈరోజు హమాస్ 20 మంది ఇజ్రాయెల్ బందీల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ఇజ్రాయెల్ విడుదల చేసిన జాబితాకు సమానంగా ఉంది. అల్-అక్సా ఖైదీల మార్పిడి ఒప్పందంలో భాగంగా బతికి ఉన్న “జియోనిస్ట్ ఖైదీలను” విడుదల చేయాలని అల్-కస్సామ్ బ్రిగేడ్స్ నిర్ణయించినట్లు హమాస్ పేర్కొంది. హమాస్ నివేదికల ప్రకారం.. ఇజ్రాయెల్‌కు సజీవంగా పంపించే బందీల పేర్లు క్రింది విధంగా ఉన్నాయి. బార్ అబ్రహం కుపెర్ స్టెయిన్, అవితార్ డేవిడ్, యోసెఫ్ హైమ్ […] -
Madagascar Government Dissolved: మడగాస్కర్‌లో తిరుగుబాటు.. ప్రభుత్వాన్ని రద్దు చేసిన అధ్యక్షుడు! ఇప్పుడు ఏం జరగబోతుంది?
Madagascar Government Dissolved: యువత తలుచుకుంటే దేశంలో అధికారులు చేతులు మారుతాయని నేపాల్ వంటి దేశంలో జరిగిన నిరసనలు ప్రపంచానికి పరిచయం చేశాయి. నేపాల్ నిరసనల ప్రేరణలతో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో నిరసనలు పెల్లుబిక్కాయి. తాజాగా మడగాస్కర్‌లో జనరల్ జెడ్ ఉద్యమం వేరే రూపాన్ని సంతరించుకుంది. జనరల్ జెడ్ ఉద్యమం దెబ్బకు మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినా దేశంలో చెలరేగుతున్న అశాంతిని అంతం చేయడానికి తన ప్రభుత్వాన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు. కానీ ఆయన వ్యూహం […] -
Pakistan Security Crisis: ముక్కోణపు గర్జనలో చిక్కుకున్న దాయాది.. పాక్‌కు దిక్కేది?
Pakistan Security Crisis: ఈ ఏడాది పాకిస్థాన్ మూడు వైపుల నుంచి దాడులను ఎదుర్కొంటోంది. వాస్తవానికి పాకిస్థాన్ తన స్వయం కృత చర్యల కారణంగా మూడు వైపుల నుంచి యుద్ధం పరిస్థితులను సృష్టించుకుందని నిపుణులు చెబుతున్నారు. పాకిస్థాన్ తూర్పు వైపులో భారతదేశంతో ఉద్రిక్తతలను ఎదుర్కొంటోంది. అదే సమయంలో పశ్చిమ సరిహద్దులో ఆఫ్ఘన్ తాలిబన్లతో తీవ్ర ఘర్షణ చెలరేగుతోంది. ఇప్పటికే తాలిబన్లు డజన్ల కొద్దీ పాకిస్థాన్ సైనికులను చంపి, అనేక పోస్టులను స్వాధీనం చేసుకున్నారు. ఇంకో వైపున నైరుతిలోని […] -
Liquor Case: లిక్కర్ కేసుపై మాట్లాడే అర్హత ఆయనకు ఉందా: మంత్రి నిమ్మల
Liquor Case: తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లిక్కర్ కేసుపై మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. లిక్కర్ తయారు చేసే డిక్షనరీ ఫ్యాక్టరీలు అన్నింటినీ సీఎంగా ఉన్న సమయంలో జగన్ తన గుప్పెట్లో పెట్టుకున్నాడని విమర్శించారు. READ ALSO: Rakul Preet : కత్తిలాంటి అందాలతో రకుల్ రచ్చ.. ప్రభుత్వాన్ని అడ్డంగా పెట్టుకుని కల్తీ మద్యాన్ని ఏవిధంగా అమ్మేరో చూసాం, […] -
Vadarevu Beach Tragedy: సరదాగా వెళ్తే ముగ్గురిని బలితీసుకున్న రాకాసి అలలు.. వాడరేవు తీరంలో విషాదం
Vadarevu Beach Tragedy: సెలవు రోజుల్లో సరదాగా గడిపేందుకు వెళ్లిన పాపానికి రాకాసి అలలు ముగ్గురిని బలి తీసుకున్నాయి. ఈ విషాదకరమైన ఘటన బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు తీరంలో వెలుగుచూసింది. సముద్రంలో స్నానానికి దిగిన ఐదుగురు అలల తాకిడికి గల్లంతయ్యారు. వారిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు అధికారులు చెప్పారు. READ ALSO: Shiva : నాగార్జున ’శివ’ రీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరదాగా గడిపేందుకు సెలవు రోజుల్లో […] -
Shetty Balija Scholarships: పాలకొల్లులో నన్ను గెలిపించింది బీసీలు, ఎస్సీలే: మంత్రి నిమ్మల
Shetty Balija Scholarships: తూర్పుగోదావరి జిల్లాలో శెట్టిబలిజ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన మంత్రులు సవిత, వాసంశెట్టి సుభాష్‌లతో కలిసి శెట్టిబలిజ విద్యార్థులకు స్కాలర్ షిప్‌లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. పాలకొల్లులో తనను గెలిపించింది బీసీలు, ఎస్సీలే అని అన్నారు. కూటమి ప్రభుత్వానికి గౌడ, శెట్టి బలిజలు మద్దతు ఉంటుందని అన్నారు. బంజేయుల రుణం తీర్చుకుంటామని చెప్పారు. READ ALSO: […] -
Fake Liquor Investigation: నకిలీ మద్యం వ్యవహారంలో సిట్ ఏర్పాటు చేశాం: సీఎం చంద్రబాబు
Fake Liquor Investigation: నకిలీ మద్యం వ్యవహారంలో ఎవరిని వదలమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.. నకిలీ మద్యం వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేశామని, ఇప్పటికే ఏ1 జనార్ధన్ అరెస్ట్ చేశామని చెప్పారు. పేద వాళ్ల ఆరోగ్యం కంటే కూటమి ప్రభుత్వానికి ఏదీ ముఖ్యం కాదని వెల్లడించారు. ప్రస్తుతానికి కొన్ని షాకింగ్ వార్తలు వచ్చాయి, వాటిని ఇప్పుడే చెప్పను, విచారణ తర్వాత చెబుతామని అన్నారు. నకిలీ మద్యం వ్యవహారంలో ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ […]
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!