Shiva Ganesh
Author- NTV Telugu-
Screenshot History: స్క్రీన్షాట్ ఫీచర్ను ఎవరు కనుగొన్నారో తెలుసా..? ఆసక్తికర విషయాలు…
ఈ రోజుల్లో అసలు ఫోన్ లేని వాళ్లంటూ ఎవరూ ఉండరు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ తెగవాడేస్తున్నారు. టెలిఫోన్ కనిపెట్టింది అలెగ్జాండర్ గ్రహంబెల్.. సెల్ఫోన్ కనిపెట్టింది మార్టిన్ కూపర్.. మరి స్మార్ట్ఫోన్లో స్క్రీన్షాట్ ఆప్షన్ తీసుకొచ్చింది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం చాలా మందికి తెలియక పోవచ్చు. మీకు తెలియకపోతే ఈ స్టోరీ మీకోమే.. -
Health Tips : లైట్గా తీసుకోకండి.. జాగ్రత్తలు పాటించండి
Health Tips : వర్షాకాలంలో జనాలు తరచూ జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది వీటిని చాలా లైట్గా తీసుకొని, అవి తీవ్రరూపం దాల్చిన తర్వాత అనేక అవస్థలు పడుతారు. ఈ జలుబు, దగ్గు విషయంలో ముందు నుంచే అప్రమత్తత పాటిస్తే సమస్య తీవ్రత తగ్గుతుంది. అసలు ఈ సమస్యల బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, జలుబు, దగ్గు దరిదాపుల్లోకి రాకుండా ఎలా నివారించాలో పరిశీలిద్దాం. వర్షకాలంలో గాలిలో ఉండే […] -
Fridge Cleaning Tips: మీ ఇంట్లో ఫ్రిజ్ ఉందా..! అయితే ఇది మీకోమే
Fridge Cleaning Tips: ఈరోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్ ఉండటం కామన్ అయిపోయింది. తీరిక లేని, ఉరుకులుపరుగుల జీవితంలో కూరగాయలు ఏరోజువి ఆ రోజుకొనలేక ఒక్కసారే కొనుగోలు చేస్తున్నారు. వాటిని తాజాగా ఉంచుకోవడానికి, అలాగే మిగిలిన కూరలను నిల్వ చేయడానికి ఫ్రిజ్ను వినియోగిస్తున్నాం. ఇవన్ని సరేగాని ఫ్రిజ్ శుభ్రత గురించి పట్టించుకుంటున్నారా. ఒకవేళ పట్టించుకోకపోతే అది సూక్ష్మజీవులకు ఆవాసంగా మారుతుందంటున్నారు నిపుణులు. అసలు ఫ్రిజ్ను శుభ్రం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి పరిశీలిద్దాం.. H. […] -
H. Couture Diamond Lipstick: లిప్స్టిక్ ధర అక్షరాల రూ.119 కోట్లు..! ఎందుకంటే
ఇటీవల కాలంలో ప్రపంచ లగ్జరీ లిప్స్టిక్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2023లో ఈ మార్కెట్ మొత్తం విలువ $3.91 బిలియన్లు కాగా, 2030 నాటికి ఇది $5.58 బిలియన్ల వరకు చేరుతుందని అంచనా. మీకు తెలుసా! ఒక లిప్స్టిక్ ధర అక్షరాల రూ.119 కోట్లు ఉందని. కానీ ఇది నిజం H. Couture Beauty Diamond లిప్స్టిక్ ధర రూ.119 కోట్లు. దీని ప్రత్యేకతలను ఒకసారి పరిశీలిద్దాం. ఈ లిప్స్టిక్ ప్రత్యేకతలు.. 2006లో తైషా స్మిత్ […] -
Zoho CEO : ‘ఆ కాల్ కలవరపరిచింది’… విదేశీ డిగ్రీలపై శ్రీధర్ వెంబు హెచ్చరిక..!
చాలా మంది విద్యార్థుల కలల దేశం అమెరికా. కానీ అక్కడికి వెళ్లిన తర్వాతే చాలా మంది విద్యార్థులకు అసలైన విషయం బోధపడి.. కలల్లో నుంచి వాస్తవంలోకి వచ్చి పరిస్థితులను అర్థంచేసుకోడానికి సమయం తీసుకుందామనుకునే సరికి చేసిన అప్పులకు ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితులు ఎదురౌతున్నాయి. అలాంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు కీలక విజ్ఞప్తి చేశారు. విదేశీ డిగ్రీల కోసం రుణాల విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు […] -
Anil Ambani-ED: అంబానీకి మరిన్ని కష్టాలు.. ఆ బ్యాంకులకు ఈడీ నోటీసులు!
Anil Ambani in Trouble: భారతదేశ కుబేరుడిగా వెలుగొందిన రిలయన్స్ గ్రూప్ అధిపతి అనిల్ అంబానీని మరిన్ని కష్టాలు చుట్టుముట్టాయి. ఇటీవల మనీలాండరింగ్ కేసులో ఆయన పాత్రపై దర్యాప్తు చేపట్టిన ఈడీ తాజాగా అనిల్ అంబానీతో సంబంధం ఉన్న పలు బ్యాంకులకు నోటీసులు జారీ చేసి వివరాలను కోరింది. ఈ బ్యాంకుల జాబితాలో పబ్లిక్ సెక్టార్, ప్రైవేటు సెక్టార్ బ్యాంకులు ఉన్నాయి. ఆంగ్లపత్రిక ఎన్డీటీవీ కథనం ప్రకారం.. ఈడీ నోటీసులు అందుకొన్న జాబితాలో యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ […]
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Telangana Real Estate: రియల్ ఎస్టేట్ సంస్థలకు తెలంగాణ రెరా షాక్.. భారీ జరిమానాలు..
-
IPL 2027 Retention List: వేలానికి సిద్ధమైన స్టార్లు.. కోట్లు పలికిన ఆటగాళ్లను వదులుకున్న ఫ్రాంచైజీలు.. లిస్ట్ ఇదే..
-
Viral Video: క్వాడ్ సమావేశంలో జాతీయ జెండాకు గౌరవం.. మోడీ చేసిన పని వైరల్..
-
Jimmy Tata: టాటా గ్రూప్లో అసలైన ట్విస్ట్.. రతన్ టాటా తమ్ముడి ఎంట్రీతో మారిన లెక్కలు!
-
Dosa Making Tips : దోస వేసే ముందు పెనంపై నీళ్లు ఎందుకు చల్లుతారు?.. దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!