Shiva Ganesh
Author- NTV Telugu-
Rajasthan Honeytrap Case: రాజస్థాన్‌లో ISI గూఢచారి అరెస్ట్.. రెండేళ్లుగా ఆర్మీ రహస్య సమాచారం లీక్..
Rajasthan Honeytrap Case: భారతదేశంలో ఉంటూ పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేస్తున్న వ్యక్తిని శనివారం అరెస్ట్ చేశారు. రాజస్థాన్ అల్వార్‌కు చెందిన ఒక యువకుడిని ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేస్తున్నారని రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. ఆ యువకుడిపై ఆపరేషన్ సింధూర్ నుంచి నిఘా ఉంచినట్లు, ఈ రోజు ఆ యువకుడిని అధికారిక రహస్యాల చట్టం, 1923 కింద అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. READ ALSO: AP Fake Liquor Case: […] -
Pakistan TLP: పాక్ నెత్తిన భస్మాసుర అస్త్రం.. దిక్కు తోచని స్థితిలో దాయాది
Pakistan TLP: పురాణాల్లో భస్మాసురుడు గుర్తుకు ఉన్నాడు కదా.. అచ్చం ఆయన లాగానే ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి ఉంది. ఆయన సాధించుకున్న గొప్ప వరంతో తన నెత్తిన తానే చెయ్యి పెట్టుకొని భస్మం అయినట్లు.. ప్రపంచంపైకి ఉగ్రవాదం అనే పెనుభూతాన్ని వదిలిన దాయాది దేశం ఇప్పుడు.. అదే ఉగ్రవాదంతో అష్టకష్టాలు పడుతుంది. తాజాగా లాహోర్‌లో జరిగిన హింసాత్మక ఘర్షణలు పాకిస్థాన్ స్వయంగా చేసుకున్న తప్పుల ఫలితం అంటున్నారు విశ్లేషకులు. తాజాగా హింసాత్మక ఘర్షణల వెనుక ఒకప్పుడు పాక్ […] -
Trump China Tariff: క్రిప్టో మార్కెట్‌ను కుదిపేసిన ట్రంప్ నిర్ణయం.. $2 ట్రిలియన్లు ఆవిరి
Trump China Tariff: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం క్రిప్టో మార్కెట్‌ను కుదిపేసింది. ట్రంప్ దెబ్బతో క్రిప్టో మార్కెట్లో ఏకంగా $2 ట్రిలియన్లు ఆవిరి అయ్యాయి. అగ్రరాజ్యాధినేత తాజాగా చైనాపై 100% సుంకాలను ప్రకటించారు. ఈ నిర్ణయం క్రిప్టో మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది. బిట్‌కాయిన్ నుంచి ఎథెరియం, డాగ్‌కాయిన్ వరకు క్రిప్టో ఆస్తులన్ని దీని దెబ్బతో క్షీణించాయి. ఇవే కాకుండా US స్టాక్ మార్కెట్ కూడా గణనీయమైన నష్టాలను చవిచూసింది. […] -
Muslim Ccountry Bans Hijab: ముస్లిం దేశంలో బుర్ఖా నిషేధం.. ఇస్లామిక్ దేశాల్లో ఈ దేశం తీరే వేరు!
Muslim Ccountry Bans Hijab: ప్రపంచంలోని ఇస్లామిక్ దేశాల్లో బుర్ఖా, హిజాబ్ ధరించడం అనేది తప్పని సరి. కానీ ఒక ముస్లిం దేశం మాత్రం బుర్ఖా, హిజాబ్‌లపై నిషేధం విధించింది. తాజాగా ఇటలీలో బుర్ఖాను నిషేధించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. బిల్లు అమలులోకి వచ్చిన తర్వాత, దేశంలో బుర్ఖా ధరించడం నిషేధిస్తారు. దేశంలోని బహిరంగ ప్రదేశాలలో బుర్ఖా, హిజాబ్ ధరించడం కొనసాగించే వారికి ₹300,000 జరిమానా విధించనున్నట్లు ఇటలీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం […] -
Dhan Dhanya Yojana: రైతులకు మోడీ కానుక.. రూ.24 వేల కోట్ల ధన్ ధన్య పథకాన్ని ప్రారంభించిన ప్రధాని..
Dhan Dhanya Yojana: దీపావళి పండుగ ముందు రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. శనివారం ఆయన రూ.24 వేల కోట్ల ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని ప్రారంభించారు. ప్రతి పొలానికి నీటిపారుదల సౌకర్యాలను అందించడం, పంట ఉత్పాదకతను పెంచడం, రైతులకు సులభమైన రుణ సౌకర్యాలను అందించడం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా రైతులను ప్రోత్సహించడం ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం ప్రధాన లక్ష్యం. ఏ జిల్లాల రైతులు ప్రధానమంత్రి […] -
North Korea ICBM: అమెరికా టార్గెట్‌గా ఉత్తర కొరియా శక్తివంతమైన క్షిపణి ప్రయోగం.. అగ్రరాజ్యం గద్దె కదలాల్సిందే..
North Korea ICBM: అగ్రరాజ్యం అమెరికా-ఉత్తర కొరియా మధ్య వైరం ఇప్పటిది కాదు. ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్యాంగ్లో అక్టోబర్ 10న గొప్ప సైనిక కవాతు జరిగింది. ఈ సైనిక కవాతులో వేలాది మంది సైనికులు, యుద్ధ ట్యాంకులు, క్షిపణులను ప్రదర్శించారు. మొదటిసారిగా ఉత్తర కొరియా హ్వాసాంగ్-20 క్షిపణి ఆవిష్కరించింది. అమెరికాకు వ్యతిరేకంగా ఈ ఆయుధాన్ని అత్యంత శక్తివంతమైన ఆయుధంగా కిమ్ జోంగ్ ఉన్ అభివర్ణించారు. కవాతులో హైపర్సోనిక్ గ్లైడ్ వాహనం కూడా ప్రదర్శించారు. ఈ సైనిక […] -
Diwali lucky plants: దీపావళికి ఈ అదృష్ట మొక్కలను మీ ఇంటికి తీసుకువస్తున్నారా..! లక్ష్మీమాత కటాక్షం ఉన్న మొక్కలు ఏంటో తెలుసా..
Diwali lucky plants: భారత దేశంలో ప్రముఖ పండుగల్లో దీపావళి పండుగ ఒకటి. ప్రతి ఏడాది కార్తీక మాసంలో అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకుంటారు. పండుగ రోజున లక్ష్మీదేవిని, గణేశుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. దీపావళి పండుగను దీపాల పండుగగా కూడా అని పిలుస్తారు. పండుగ సందర్భంగా ఆ రోజు ప్రతి ఇంట్లో దీపాలు వెలిగిస్తారు. దీపావళి పండుగ సమయంలో ఇంట్లో కొన్ని మొక్కలను నాటడం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుందని, ఆనందం, శ్రేయస్సు సంపదను […] -
India Missiles 2025: భారత క్షిపణుల ముందు పాక్ అస్త్ర సన్యాసం చేయాల్సిందే..
India Missiles 2025: దాయది దేశం పాకిస్థాన్ ఎన్ని కొత్త క్షిపణులు కొనుగోలు చేసిన అవి భారత అమ్ముల పొదిలో ఉన్న అత్యున్నత క్షిపణులతో పోల్చితే చాలా వెనకబడి ఉంటాయని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. తాగా పాక్ AIM-120 AMRAAM, చైనీస్ PL-15 వంటి కొత్త క్షిపణులను కొనుగోలు చేస్తోంది. అయితే వీటితో పోల్చితే భారతదేశ క్షిపణులు చాలా ఉన్నతమైనవిగా నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. DRDO VSHORAD, Astra, Rudram, NRSAM, BrahMos-ER వంటి క్షిపణులు పరిధి, […] -
Vijayalakshmi Murder: నరరూప రాక్షసుడిని అరెస్ట్ చేసిన పోలీసులు..
Vijayalakshmi Murder: వరసకు పిన్ని అయ్యే వృద్ధురాలిని కన్న కొడుకుతో కలిసి అత్యంత దారుణంగా హత్యకు పాల్పడిన నరరూప రాక్షసుడిని బెజవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఊర్మిళ నగర్‌కు చెందిన పొత్తూరి విజయలక్ష్మి హత్య కేసులో మొదట మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు తర్వాత దారుణ హత్యను గుర్తించారు. READ ALSO: Drugs : మరో పెద్ద నెట్‌వర్క్‌ను చేధించిన తెలంగాణ ఈగల్ ఫోర్స్ విజయవాడ భవానీపురం ఊర్మిళా నగర్లో పొత్తూరి విజయలక్ష్మి కుమారుడితో కలిసి […] -
Hyderabad Fraud: కిలాడీ లేడీ.. నమ్మితే నట్టేట ముంచింది!
Hyderabad Fraud: సినిమాల్లో విలన్ తరహాలో ఓ కిలాడీ లేడీ.. తోటి మహిళలను చీటింగ్ చేసింది. తనకు 2 వేల కోట్ల రూపాయలు డబ్బు వస్తుందని నమ్మించింది. తన దగ్గర పెట్టుబడి పెట్టే డబ్బుకు రెట్టింపు ఇస్తానని నమ్మబలికింది. అంతా నిజమని నమ్మిన మహిళలు పెట్టుబడి పెట్టారు. వారి వద్ద నుంచి పెట్టుబడుల రూపంలో రూ. 18 కోట్లు తీసుకుని ముఖం చాటేసింది. తమ డబ్బు ఇవ్వాలని అడిగిన పాపానికి దాడి చేయించింది. ఈ ఘటన హైదరాబాద్ […]
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!