Shiva Ganesh
Author- NTV Telugu-
Karnataka Crime: భర్తకు విషమిచ్చి చంపిన భార్య.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
Karnataka Crime: అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భార్య తన భర్తకు తినే అన్నంలో విషం పెట్టి చంపింది. తర్వాత ఏం తెలియనట్లు నటిస్తూ పులి దాడిలో ఆయన చనిపోయినట్లు తప్పుడు కేసు పెట్టింది. ఈ ఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లాలో శుక్రవారం వెలుగు చూసింది. హున్సురు తాలూకాలోని చిక్కహెజ్జూర్ గ్రామానికి చెందిన వెంకటస్వామి(45), సల్లపురి భార్యాభర్తలు. వీళ్లు అరెకా గింజల తోటల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. READ ALSO: Sajjala Ramakrishna Reddy: అమరావతి రాజధానిపై సజ్జల కీలక […] -
Health Tips: అలర్ట్.. కప్పు చాయ్‌తో గుప్పెడు గుండెకు ప్రమాదం..
Health Tips: చాయ్.. సవాలక్ష పంచాయతీల మధ్య కాసింత ప్రశాంతతను ఇచ్చేది చాయ్ తాగే టైం. ఈ రోజుల్లో చాయ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంలా మారిపోయింది. సరే ఇక్కడ వరకు అంతా మంచిగానే ఉంది. మీకు తెలుసా రోజుకు ఎన్ని సార్లు చాయ్ తాగాలో. ఏదైనా మోతాదులో ఉంటే మంచిగానే ఉంటుంది. ఎప్పుడైతే మోతాదు దాటిపోతుందో.. అప్పటి నుంచి షురూ అవుతాయ్ రోగాలు.. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కప్పు చాయ్‌తో గుప్పెడు […] -
SpiceJet Emergency Landing: టేకాఫ్ తర్వాత రన్‌వేపై చక్రం.. అత్యవసర ల్యాండింగ్‌తో 75 మందికి తప్పిన ప్రమాదం
SpiceJet Emergency Landing: ముంబై విమానాశ్రయంలో శుక్రవారం స్పైస్‌జెట్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. కాండ్లా నుంచి ముంబైకి వెళ్తున్న స్పైస్‌జెట్ విమానం టేకాఫ్ తర్వాత విమానం చక్రం రన్‌వేపై కనిపించింది. వెంటనే విమానం ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ సంఘటనపై ముంబై పోలీసులు మాట్లాడుతూ.. విమానంలోని 75 మంది ప్రయాణికులు ఉన్నారని, వారందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. READ ALSO: Karimnagar : కరీంనగర్లో భారీ వర్షాలు, లోయర్ మానేరు జలాశయానికి వెల్లువెత్తుతున్న […] -
Marriage Fraud: మరీ ఇంత దురదృష్టం ఏంటి భయ్యా.. నిజంగా పాపం సర్!
Marriage Fraud: ఎందన్నా మరీ ఇంత దురదృష్టం ఉంది మీ జీవితంలో. పాపం సర్ ఆ అన్న. ఎందుకంటే ఆయన రెండు సార్లు పెళ్లి చేసుకుంటే ఇద్దరు భార్యలు లేకుండా పోయారు. మొదటి సారి ఏమో మాదకద్రవ్యాల బానిస వధువుగా వస్తే మనోడు భరించలేక వాళ్లింటికి తీసుకెళ్లి దింపేసి వచ్చాడు. సరే మళ్లీ కొత్త జీవితం ప్రారంభిద్దామని మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటే ఈ సారి వచ్చిన భార్య రెండో రోజే ఇల్లు వదిలి వెళ్లిపోయింది. […] -
Bengaluru: మెట్రోలో పరుగులు పెట్టిన గుండె.. రెండోసారి కూడా సక్సెస్
Bengaluru: నిజంగా ఇది అద్భుతం. మెట్రోలో గుండె పరుగులు పెట్టింది. ఏంటి ఇది సాధారణం అని ఆలోచిస్తున్నారా.. ఈ గుండెను వైద్యులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించడానికి మెట్రోను ఉపయోగించారు. ఇది అసలు ముచ్చట. కర్ణాటకలోని బెంగళూరులో ఈ ఘటన వెలుగుచూసింది. ట్రాఫిక్ సమస్య నుంచి తప్పించుకోడానికి, సరైన సమయానికి గుండెను చేర్చాల్సిన చోటుకు చేర్చడానికి మెట్రోను ఎంచుకున్నట్లు వైద్యులు తెలిపారు. మీకు తెలుసా ఈ విధంగా ఒక గుండెను మెట్రో ద్వారా విజయవంతంగా […] -
No Work Full Salary: మరీ ఇంత దారుణమా.. 16 ఏళ్లుగా ఆఫీసుకి రాకుండా.. పూర్తి జీతం!
No Work Full Salary: ఈరోజుల్లో ఒక్కరోజు సెలవు పెడితేనే జీతం కట్ అవుతుందని తెగ పరేషాన్ అవుతుంటాం. కానీ ఒకరు ఏకంగా 16 ఏళ్లుగా ఆఫీస్ గడప తొక్కకుండా ప్రతీ నెల పూర్తి జీతం తీసుకుంటూ ఏకంగా రూ.11 కోట్లు సంపాదించారు. ఇలాంటివి చూస్తుంటే ప్రభుత్వ సంస్థలు మరీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయా.. అనే అనుమానం వస్తుంది. కానీ ఇది నిజం. ఎందుకంటే 16 ఏళ్లుగా ఒకరు పని చేయకుండా సెలవుల్లో ఉంటూ ప్రతీ నెల […] -
Albania: అల్బేనియాలో ఏఐ సూర్యుడు.. డియెల్లా మామూలుగా లేదుగా..
Albania: మీరు చదివింది నిజమే. అల్బేనియాలో డియెల్లా అంటే సూర్యుడు అని అర్థం. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ మంత్రి. మీకు తెలుసు కదా సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ సృష్టిస్తోన్న సంచలనాలు అన్ని ఇన్ని కావని. ఇప్పటికే ప్రతీ రంగంలో ఏఐ తనదైనా ముద్ర వేస్తూ వినియోగదారుల మదిలో చెరగని గుర్తింపును సొంతం చేసుకుంటుంది. ఐరోపా దేశమైన అల్బేనియా ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా ఏఐ మంత్రిని తీసుకొచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. […] -
Gold Alert: అలర్ట్.. పసిడి మెరుగులు పైపైనేనా.. ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేయండి
Gold Alert: బంగారం అంటే ఇష్టం లేనిది ఎవరి చెప్పండి. మీ లైఫ్‌లో మీ ఇళ్లాలు పెళ్లిరోజు అని, పుట్టిన రోజు అని, చిన్న కోరిక అని పరుగులు పెడుతున్న పసిడిని చూపించి తనకు కొనివ్వమని అడిగడం ఎప్పుడైనా ఎదురైందా. ఆవిడ ప్రేమగా అడగటం మీరు కాదనడం బాగోదని షాప్‌కు వెళ్లి కొనిపించే ఉంటారు. ఆగండి ఇక్కడే మీరు ఒక క్షణం అలర్ట్‌గా ఉండాలి. ఎందుకు అలర్ట్ అంటున్నాను అంటే.. బంగారం పేరుతో ఈ మధ్య కాలంలో […] -
INS Aravali: INS ఆరావలి.. హిందూ మహాసముద్రంపై భారత్ నిఘా నేత్రం
INS Aravali: భారత నావికాదళానికి సెప్టెంబర్ 12 ప్రత్యేక రోజు. ఎందుకంటే రేపు ఢిల్లీ NCRలో నావికాదళానికి చెందిన కొత్త నావికా స్థావరం ప్రారంభం కానుంది. దీనిని గురుగ్రామ్‌లోని నావికాదళంలో నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి సమక్షంలో చేర్చనున్నారు. ఈ నావికాదళ స్థావరం పేరు INS ఆరావలి. ఆరావళి పర్వత శ్రేణి పేరును దీనికి పెట్టారు. ఈ నావికాదళ స్థావరం శిఖరంపై ఆరావళి పర్వతం, ఉదయించే సూర్యుని చిత్రం ఉంది. ఇది భారత నావికాదళం […] -
Job Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.1.40 లక్షలతో ఉద్యోగం.. ఎలా అప్లై చేయాలంటే
Job Notification: ఇది నిజంగా నిరుద్యోగులకు గుడ్ అని చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శుభవార్త చెప్పింది. తాజాగా బ్యాంక్ ఆఫీసర్ స్కేల్ II నుంచి స్కేల్ VI (జనరలిస్ట్ ఆఫీసర్) వరకు 350 పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకింగ్ రంగంలో కెరీర్‌ను సృష్టించాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశం. దరఖాస్తు ప్రక్రియ 10 సెప్టెంబర్ 2025 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోడానికి ఈనెల 30 […]
తాజావార్తలు
-
Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్‌తో మీ కుర్చీలకు కొత్త లుక్!
-
Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
-
Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
-
TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
-
AAA Cinemas : AAA మల్టీప్లెక్స్ గ్రాండ్ ఓపెనింగ్. బన్నీ ఎమోషనల్ ట్వీట్..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!