Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
- పీఠాధిపతుల అనుగ్రహ భాషణం
- అమ్మవార్లకు కోటి కుంకుమార్చన
- మైసూరు చాముండేశ్వరీదేవి వైభవం
- భద్రకాళీశ్వరుల కల్యాణోత్సవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్తీక మాస శోభతో, శివ నామస్మరణతో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఎన్టీవీ, భక్తి టీవీ, వనితా టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం – 2026’ కన్నులపండువగా కొనసాగుతోంది. ఇప్పటికే మూడు రోజులు దిగ్విజయంగా సాగిన ఈ మహోత్సవంలో భాగంగా, నేడు కార్తీక మంగళవారం – గోపాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని నాలుగో రోజు విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి. నేటి వేడుకల్లో శ్రీ ఆదిచుంచనగిరి మఠం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ డా. నిర్మలానందనాథ మహాస్వామీజీ, కుక్కే సుబ్రహ్మణ్య మఠం పీఠాధిపతులు శ్రీ విద్యా ప్రసన్న తీర్థ స్వామీజీల అనుగ్రహ భాషణం, డా. ఎస్. అనంతలక్ష్మి గారి ప్రవచనామృతం భక్తులను అలరించనున్నాయి. వేదికపై ప్రసిద్ధ క్షేత్రాల అమ్మవార్లకు కోటి కుంకుమార్చన, మైసూరు చాముండేశ్వరీదేవి వైభవంతో పాటు భక్తులచే దుర్గా విగ్రహాలకు కోటి కుంకుమార్చన నిర్వహించనుండగా, నేటి ప్రధాన ఘట్టంగా వరంగల్ శ్రీ భద్రకాళీశ్వరుల కల్యాణం , సింహ వాహన సేవ అత్యంత వైభవంగా సాగనున్నాయి; ఈ రోజు జరగబోయే దివ్య కార్యక్రమాలను ఈ క్రింది లింక్‌లో ప్రత్యక్షంగా వీక్షించండి.
Also Read
- Bangladesh: ఢాకా ఎయిర్‌పోర్టు సమీపంలో బాంబు పేలుళ్లు.. షేక్ హసీనా రాకపై ఉత్కంఠ!
- Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
- Quad Summit: మోడీ ‘‘టఫ్ మ్యాన్’’.. ప్రధానిపై ట్రంప్ ప్రశంసలు!
- Rahul Gandhi: 'నాన్న ఒడిలో అమ్మ కూర్చునేది'.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో రాజకీయ వివాదం..
తాజావార్తలు
-
Bangladesh: ఢాకా ఎయిర్‌పోర్టు సమీపంలో బాంబు పేలుళ్లు.. షేక్ హసీనా రాకపై ఉత్కంఠ!
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Sai Pallavi: సినిమాల్లోకి రాకముందే సాయి పల్లవి నంబర్‌ను ‘హీరోయిన్’ అని సేవ్ చేసుకున్న స్టార్ డైరెక్టర్!
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
Pooja Hegde: బాలీవుడ్, కోలీవుడ్ వయా టాలీవుడ్.. పూజా హెగ్డే రీ-ఎంట్రీ మామూలుగా లేదుగా!
ట్రెండింగ్
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..