కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్… ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపించిన పేరు. తలైవర్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో కేవలం మూడు సీన్స్ మాత్రమే నటించిన శివన్న… తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసాడు. రజినీకాంత్ సినిమాలో రజినీకాంత్ ని డామినేట్ చేసే రేంజ్ లో స్క్రీన్ హోల్డ్ చేయడం అంటే మాటలు కాదు. అలాంటిది శివన్న జస్ట్ ఒక వాక్ తో పాన్ ఇండియా ఆడియన్స్ ని […]
లోకేష్ కనగరాజ్-దళపతి విజయ్ కలిసి చేస్తున్న రెండో సినిమా ‘లియో’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని పెంచుతూ మేకర్స్ పాన్ ఇండియా ప్రమోషన్స్ ని కూడా షురూ చేసారు. బ్యాక్ టు బ్యాక్ పోస్టర్స్ వదులుతూ లియో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ని పెంచడంలో బిజీగా ఉన్న లోకేష్ కనగరాజ్ అండ్ టీమ్ కి ఊహించని షాక్ తగిలిందట. లియో సినిమాని మల్టీప్లెక్స్ రిలీజ్ చేసే అవకాశం కనిపించట్లేదని సమాచారం. అయితే ఇది లియో హిందీ వర్షన్ […]
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్ రిజల్ట్ నుంచి బయటకి వచ్చి, ఇస్మార్ట్ ఉస్తాద్ హీరో రామ్ పోతినేనితో కలిసి చేస్తున్న సినిమా ‘డబుల్ ఇస్మార్ట్ శంకర్’. 2024 మార్చి 8న డబుల్ ఇస్మార్ట్‌ను రిలీజ్ చేస్తున్నట్లు ముందుగానే అనౌన్స్ చేసి రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేసాడు పూరి జగన్నాథ్. పది రెడ్ బుల్స్ తాగిన ఎనర్జీని ఒక్క సినిమాతో ఇవ్వడానికి ప్రిపేర్ అవుతన్న ఈ కాంబినేషన్ రీసెంట్ గా ఫారిన్ షెడ్యూల్ […]
ప్రస్తుతం పుష్ప2తో బిజీగా ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పెరిగిన అంచనాలకు మించి సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఇప్పటికే రిలీజ్ అయిన పుష్ప2 వీడియో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక బన్నీకి బెస్ట్ యాక్టర్ అవార్డ్ రావడంతో.. అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. ఖచ్చితంగా ఈ సినిమా వెయ్యి కోట్ల బొమ్మ అని ఫిక్స్ అయిపోయాయి ట్రేడ్ వర్గాలు. వచ్చే ఏడాది ఆగష్టు 15న పుష్ప2 రిలీజ్ కానుంది. ఇక ఇలాంటి సినిమా తర్వాత బన్నీ నెక్స్ట్ […]
అక్టోబర్ 19న టాలీవుడ్ లో బాలయ్య, రవితేజల మధ్య బాక్సాఫీస్ వార్ జరగనుంది. పాన్ ఇండియా లెవల్లో చూస్తే రవితేజ-శివ రాజ్ కుమార్-దళపతి విజయ్-టైగర్ ష్రాఫ్ మధ్య ఫైట్ జరగనుంది. ముఖ్యంగా ఈ ఫైట్ టైగర్ vs టైగర్ గా జరగనుంది అంటే టైగర్ నాగేశ్వరరావు vs టైగర్ ష్రాఫ్ కి ఇంటెన్స్ బాక్సాఫీస్ ఫైట్ జరగనుంది. హిందీలో సాలిడ్ పొటెన్షియల్ ఉన్న ప్రొడక్షన్ హౌజ్ గా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కి పేరుంది, రవితేజకి కూడా […]
కింగ్ నాగార్జున నటిస్తున్న 99వ సినిమా ‘నా సామీ రంగ’. గతేడాది ఇచ్చిన బ్యాడ్ మోమోరీస్ ని చెరిపేయడానికి అక్కినేని నాగార్జున, ఖోరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ విజయ్ బిన్నీ మాస్టర్ తో ఈ సినిమా చేస్తున్నాడు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ-డైలాగ్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మలయాళ మూవీ ‘పూరింజు మరియం జోస్’కి రీమేక్. ఇటీవలే రిలీజ్ చేసిన “నా సామీ రంగ” ఫస్ట్ లుక్ అండ్ గ్లిమ్ప్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. లాంగ్ […]
2023 జనవరిలో పఠాన్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. పదేళ్లుగా హిట్ అనేదే లేని ఒక హీరో ఈ రేంజ్ కంబ్యాక్ ఇవ్వడం ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే మొదటిసారి. వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి తాను ఎన్నేళ్లైనా బాలీవుడ్ బాద్షానే అని నిరూపిస్తూ షారుఖ్ ఖాన్ బాక్సాఫీస్ దగ్గర ఉన్న రికార్డులన్నింటినీ బ్రేక్ చేసాడు. తనతో తనకే పోటీ, తనకి తానే పోటీ అన్నట్లు షారుఖ్ ఖాన్ సరిగ్గా ఎనిమిదిన్నర […]
దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ‘లియో’. విక్రమ్ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న లోకేష్, తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి బయటకి వచ్చి స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ గా చేస్తున్న సినిమా ‘లియో’. మాస్టర్ సినిమాతో హిట్ మిస్ అయిన విజయ్-లోకేష్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ అక్టోబర్ 19న ఈ సినిమాని ఆడియన్స్ ముందుకి తీసుకోని రావడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ […]
టాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్ లవ్ స్టోరీస్ అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా #7G బృందావన్ కాలనీ. ఒక అడల్ట్ సినిమాగా, హీరోయిన్ బాడీ ఆబ్జక్టిఫయ్యింగ్ తో స్టార్ట్ అయ్యే ఈ సినిమా సడన్ గా ఎమోషనల్ రైడ్ గా మారి ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చోని చూసే సినిమాగా మారిపోతుంది. ఆ గ్రాఫ్ ని, సినిమా ఛేంజ్ అయిన విధానానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. తెలియకుండానే ఫ్యామిలీ డ్రామా లోకి వెళ్లిపోయిన #7G బృందావన్ కాలనీ […]
సౌత్ సెన్సేషన్ అట్లీ బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా చేసి సాలిడ్ హిట్ కొట్టాడు. వెయ్యి కోట్ల సినిమా చేసిన అట్లీకి ఇప్పటివరకూ ఫ్లాప్ అనేదే లేదు. దళపతి విజయ్ తో మూడు సినిమాలు చేసి మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన అట్లీ, తన నెక్స్ట్ సినిమాని సల్మాన్ ఖాన్, అల్లు అర్జున్, అజిత్ లాంటి స్టార్ హీరోలతో చేస్తాడు అనే మాట వినిపిస్తోంది. వీరిలో అల్లు అర్జున్ […]