ఈ జనరేషన్ ఆడియన్స్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసి, ఇండియన్ బాక్సాఫీస్ కి సోలో కింగ్ గా పేరు తెచ్చుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. తన కటౌట్ ని తగ్గట్లు యాక్షన్ మూవీస్, పీరియాడిక్ వార్ డ్రామా, మైథాలజీ సినిమాలు చేస్తున్న ప్రభాస్ నుంచి డార్లింగ్-మిస్టర్ పెర్ఫెక్ట్ సినిమాల తరహాలో హిట్ అయిన లవ్ స్టోరీ సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు. ప్రస్తుతం సలార్, కల్కి, మారుతీ సినిమాలతో బిజీగా ఉన్న […]
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగు చిత్రసీమలో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటి. విభిన్న చిత్రాలను అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ నిర్మాణ సంస్థ ఇప్పుడొక యూత్ ఫుల్ అండ్ క్రేజీ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’తో అలరించడానికి వస్తోంది. ఈ చిత్రం పూర్తిగా యువ తారాగణంతో రూపొందింది. హారిక సూర్యదేవర ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ వినోదాత్మక చిత్రంలో సంగీత్ శోభన్, నార్నే […]
ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఆడియన్స్ ని మెప్పించిన దర్శకుడు అజయ్ భూపతి, రెండో సినిమాకే ఆడియన్స్ కి ఊహించని షాక్ ఇచ్చాడు. ‘మహా సముద్రం’ సినిమాతో చెడ్డ పేరుని మూటగట్టుకున్న అజయ్ భూపతి… దీంతో కాస్త గ్యాప్ తీసుకోని ‘మంగళవారం’ సినిమా చేస్తున్నాడు. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పాయల్, మంగళవారం పోస్టర్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని తెరపై దేవరగా చూపించడానికి కొరటాల శివ ఒక భారీ యుద్ధమే చేస్తున్నాడు. శంషాబాద్ ని ఏకంగా సముద్రాన్ని దించుతూ హ్యూజ్ సెట్ ని వేసి మరీ దేవర షూటింగ్ ని చేస్తున్నారు. బాహుబలి తర్వాత ఆ రేంజులో సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటున్న సినిమా దేవర మాత్రమే. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో కొరటాల శివ చేస్తున్న దేవర మూవీ 2024 ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వనుంది. ఆ డేట్ ని టార్గెట్ […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి చేస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వాల్సి ఉండగా… ఆర్టిస్టుల డేట్స్ లేక షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాము అంటూ మేకర్స్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. అయితే లేటెస్ట్ జి ఇన్ఫర్మేషన్ ప్రకారం గేమ్ […]
ఇండియాస్ మోస్ట్ సక్సస్ ఫుల్ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ అనగానే ఎన్టీఆర్-రాజమౌళి, రాజమౌళి-ప్రభాస్, సంజయ్ లీలా భన్సాలీ-రణ్వీర్ సింగ్, రాజ్ కుమార్ హిరానీ-సంజయ్ దత్, వెట్రిమారన్-ధనుష్, త్రివిక్రమ్-అల్లు అర్జున్… ఇలా ప్రతి ఇండస్ట్రీ నుంచి చాలా పెద్ద లిస్టే వస్తుంది. ఓవరాల్ ఇండియా వైడ్ గా మాట్లాడితే సక్సస్ ఫుల్ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ లో ‘రోహిత్ శెట్టి-అజయ్ దేవగన్’ దాదాపు మొదటి స్థానంలోనే ఉంటారు. ఇప్పటివరకూ 10 సినిమాలు చేసి, పదీ హిట్స్ కొట్టిన ఏకైక దర్శక-హీరో కాంబినేషన్ […]
సంక్రాంతి బరిలో ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో నిలబడిన బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. చాలా రోజుల తర్వాత తనకి టైలర్ మేడ్ పాత్రలాంటి ఫ్యాక్షన్ రోల్ లో కనిపించి ఫ్యాన్స్ ని మెప్పించిన బాలయ్య, ఇప్పుడు దసరాకి తెలంగాణ యాస మాట్లాడుతూ హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. బాలయ్య-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కి, అక్టోబర్ 19న రిలీజ్ కానున్న భగవంత్ కేసరి సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్, […]
యంగ్ హీరోయిన్ శ్రీలీలా ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ. ధమాకా సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న శ్రీలీలా, తన గ్లామర్ అండ్ డాన్స్ తో యూత్ ని మెస్మరైజ్ చేస్తోంది. శ్రీలీల ప్రస్తుతం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. గుంటూరు కారం సినిమాలో పూజ హెగ్డే స్థానంలో మెయిన్ హీరోయిన్ గా మారిన శ్రీలీల ఇద్దరు హీరోలకి షాక్ ఇచ్చిందని సమాచారం. విజయ్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం ఫస్ట్ సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్ అయినట్లు ఉంది. చాలా రోజులగా డిలే అవుతు వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఎట్టి పరిస్థితుల్లోను సంక్రాంతికి కానుకగా గుంటూరు కారం రిలీజ్ చేయాలనే టార్గెట్‌గా షూట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైల్ ఆఫ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి […]
అక్కినేని ప్రిన్స్ అఖిల్ ఏజెంట్ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. ఈ మూవీతో యాక్షన్ హీరో అవ్వాలి, పాన్ ఇండియా హిట్ కొట్టాలి అనే కసితో ఒక హీరోగా సినిమాకి ఎంత కష్టపడాలో అంతా కష్టపడ్డాడు. కథకి కోరుకున్నది ఇచ్చేసిన అఖిల్, మెంటల్ మాస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూపించాడు. ఏజెంట్ సినిమా హిట్ అయ్యి ఉంటే అఖిల్ రేంజ్ అసలు వేరేలా ఉండేది. కథాకథనాల్లో ఉన్న లోపం కారణంగా ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. […]