అక్కినేని అఖిల్ నటించిన లాస్ట్ సినిమా ‘ఏజెంట్’. స్టైలిష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ముందుగా పాన్ ఇండియా మూవీగా అనౌన్స్ అయ్యింది. సురేందర్ డైరెక్షన్, అఖిల్ స్టైలిష్ స్పై అనగానే ఏజెంట్ సినిమాపై అంచనాలు పెరిగాయి. దీనికి తోడు ఏజెంట్ సినిమా గ్లిమ్ప్స్ బయటకి వచ్చి సినిమాపై అంచనాలని మరింత పెంచేసింది. తీరా రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అనుకుంటే వాయిదా పడుతూ వచ్చి పాన్ ఇండియా రిలీజ్ నుంచి […]
తెలుగు సినిమా దిగ్గజం… తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన వాళ్లలో ముఖ్యుడు స్వర్గీయ నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు. సినీ అభిమానులతో ఏఎన్నార్, నాగి గాడు అని ప్రేమగా పిలిపించుకున్న ఈ దసరా బుల్లోడు. తెలుగు సినిమా స్థాయిని పెంచాడు. ఎన్టీఆర్-ఏఎన్నార్ లు తెలుగు సినిమాకి చేసిన సేవ తారలు గుర్తుంచోకోవాల్సినది. స్టార్ హీరోలుగానే కాదు మంచి స్నేహితులుగా ఎలా ఉండాలో కూడా ఎన్టీఆర్-ఏఎన్నార్ లని చూసి నేర్చుకోవాల్సిందే. అందుకే నందమూరి కుటుంబ సభ్యులు, అక్కినేని కుటుంబ […]
కార్తితో కలిసి ఖైదీ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు లోకేష్ కనగరాజ్. ఇదే జోష్‌లో విజయ్‌తో ‘మాస్టర్’ సినిమా చేశాడు కానీ ఈ మూవీ విజయ్ ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేసింది. ఆశించిన స్థాయిలో మాస్టర్ మెప్పించలేకపోయింది. అందుకే.. ఆ లోటును తీర్చడానికి ఇప్పుడు ‘లియో’ సినిమాతో రాబోతున్నాడు లోకేష్ కనగరాజ్. కమల్ హాసన్‌తో ‘విక్రమ్’ వంటి సాలిడ్ హిట్ కొట్టిన లోకేష్… విజయ్‌తో అంతకుమించి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ పాన్ ఇండియా మూవీ అక్టోబర్ 19న […]
‘విరాట పర్వం’ తర్వాత మరో తెలుగు ప్రాజెక్ట్‌కు సైన్ చేయలేదు లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి. చివరగా ‘గార్గి’ అనే డబ్బింగ్ సినిమాతో ఆడియెన్స్‌ను పలకరిచింది. ఆ తర్వాత ఒక్క తెలుగు సినిమాని కూడా సాయి పల్లవి కమిట్ అవలేదు. దీంతో అమ్మడు ఇక సినిమాలు మానేస్తుంది… వైద్య రంగంలో సెటిల్ అయిపోతుందని ప్రచారం జరిగింది. ఇంతలో తమిళ్‌లో శివ కార్తికేయన్ సరసన ఓ సినిమా అనౌన్స్ చేసింది. తమిళ సినిమాలు చేస్తుంది మరి తెలుగు […]
నిజ జీవిత కథలను తెరపై ఆవిష్కరించి ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నారు మేకర్స్. ఈ మధ్యకాలంలో దర్శకనిర్మాతలతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఇలాంటి స్టోరీలపైనే మక్కువ పెరుగుతోంది. రియల్ లైఫ్‌లో జరిగిన సంఘటనలను బేస్ చేసుకొని తెరకెక్కుతున్న సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకాదరణ పొంది విజయం సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదే బాటలో వెళుతూ దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్ నెం.1గా రామ్ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే సినిమా రూపొందిస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో […]
తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత పొలిటికల్ క్లైమేట్ ఒక్కసారిగా వేడెక్కింది. చంద్రబాబు నాయుడు జైలులో ఉండడం, తెలుగు తమ్ముళ్లు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, పవన్ కళ్యాణ్ జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు అనౌన్స్ చేయడం… ఇలా ఆంధ్రప్రదేశ్ లో హైడ్రామా నడుస్తోంది. ఇందులో చంద్రబాబు నాయుడు అరెస్టుపై ఎన్టీఆర్ స్పందించలేదంటూ నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. గత వారం రోజులుగా ఎన్టీఆర్ పై విమర్శలు వినిపిస్తూనే […]
ముందుగా అనుకున్నట్టుగా సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ ఉండి ఉంటే… ఈ పాటికి ప్రమోషన్స్ పీక్స్‌లో ఉండేవి. మరో వారంలో డైనోసర్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేసేది కానీ పోస్ట్ పోన్ చేసి బిగ్ షాక్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. సలార్ కొత్త రిలీజ్ డేట్ విషయంలో అస్సలు క్లారిటీ ఇవ్వడం లేదు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎంత వరకు వచ్చాయనేది కూడా చెప్పడం లేదు. అటు ప్రశాంత్ నీల్ కానీ, నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ […]
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉపేంద్ర ఏం చేసినా సెన్సేషనే. గతంలో ఎన్నో సంచలనాలు సృష్టించాడు ఉప్పి. ఇక ఇప్పుడు మరో కొత్త లోకాన్ని పరిచయం చేయబోతున్నాడు. చాలా గ్యాప్ తర్వాత తనే డైరెక్ట్ చేస్తూ నటించిన సినిమా UI. ఈ సినిమా టైటిల్, టీజర్‌తోనే అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లిపోయాడు ఉపేంద్ర. సెప్టెంబర్ 18న ఉపేంద్ర పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను బెంగళూరులోని ఊర్వశి థియేటర్‌లో గ్రాండ్‌గా […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి మరోసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలు చేయడానికి రెడీ అవుతున్నారు. 2024 ఆగష్టు 15 న పుష్ప2 రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రస్తుతం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు బన్నీ, సుక్కు. కానీ ఇప్పటికే మూడు నిమిషాల వీడియో, ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా బన్నీ అమ్మవారు గెటప్ ఎవ్వరు ఊహించలేదు. ఈ ఒక్క పోస్టర్ సినిమా పై అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లిపోయింది. ఈ పోస్టర్ […]
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కంబ్యాక్ ఇచ్చాడు. అది కూడా అట్టాంటి ఇట్టాంటి కంబ్యాక్ కాదు. బాక్సాఫీస్ దగ్గర కోట్ల సునామిని తీసుకొచ్చాడు. ఇక షారుఖ్ పనైపోయింది అనుకుంటున్న సమయంలో… పఠాన్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు కింగ్ ఖాన్. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ఈ సినిమా ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు జవాన్‌తో మరో వెయ్యి కోట్లు ఇచ్చేశాడు షారుఖ్. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన […]