పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సాలిడ్ కంబ్యాక్ అయ్యే సినిమా ‘సలార్’ అని ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు ప్రభాస్ ఫ్యాన్స్. కెజియఫ్ చాప్టర్ 2 చూసిన తర్వాత… ప్రశాంత్ నీల్ తమ హీరోకి ఇచ్చే ఎలివేషన్ ఎలా ఉంటుందోనని… ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా మాత్రం అనుకున్న సమయానికి రిలీజ్ అవడం లేదు. అన్ని అనుకున్నట్టుగా జరిగి ఉంటే.. వచ్చే వారంలో బాక్సాఫీస్ బద్దలై ఉండేది కానీ సెప్టెంబర్ 28 నుంచి పోస్ట్‌పోన్ అయిపోయింది సలార్. […]
నిద్ర లేచింది మొదలు… మళ్లీ నైట్ పడుకునే వరకు చేతిలో మొబైల్ ఉండాల్సిందే. అందులోనూ వాట్సాప్ లేకుంటే రోజు గడవదు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ గ్రూపులు, సరదా కబుర్లు, అకేషన్ అప్డేట్స్, స్టాటస్ అప్డేట్స్.. ఎవరేం చేస్తున్నారు? ఇలా ఒక్కటేమిటి ప్రతి సమాచారాన్ని తెలిపే ఏకైక ఆప్షన్ వాట్సాప్. ఇది లేని మొబైల్ ఉండనే ఉండదు. అందుకే వాట్సాప్‌లో కొత్తగా వాట్సాప్ ఛానల్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఎవ్వరైన సరే ఈ వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. అందులో తమకు […]
ప్రస్తుతం బడా బడా మూవీ మేకర్స్‌ను సైతం భయపెడుతున్న సమస్య ‘లీకులు’. శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ కూడా లీకులకు బేంబేలెత్తిపోతున్నాడు. స్టార్టింగ్ నుంచి ‘గేమ్ చేంజర్’ సినిమా వరుసగా లీకుల బారిన పడుతోంది. రీసెంట్‌గా ‘జరగండి’ అనే సాంగ్ లీక్ అయి మేకర్స్‌కు షాక్ ఇచ్చింది. అలాగే ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ సినిమాను కూడా లీకులు వదలడం లేదు. ఎవరు చేస్తున్నారు? ఎక్కడి నుంచి లీక్ అవుతుందనే విషయం తెలియక తల పట్టకుంటున్నారు మేకర్స్. రీసెంట్‌గా […]
యంగ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, మల్టీ టాలెంటెడ్ హీరో ధనుష్, సౌత్ స్టార్ కార్తీలకి కోలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. వీళ్ల నుంచి సినిమాలు వస్తున్నాయి అంటే మినిమమ్ గ్యారెంటీ అని అందరూ నమ్ముతారు. హోమ్లీ ఇమేజ్ ని ఎక్కువగా మైంటైన్ చేసే ఈ ముగ్గురు హీరోలు బాక్సాఫీస్ వార్ కి సిద్ధమయ్యారు. ఈ దీపావళి ఫెస్టివల్ కార్తీ, ధనుష్, శివకార్తీకేయన్ మధ్య వార్ కి కారణం అయ్యింది. శివ కార్తికేయన్ నటిస్తున్న సైన్క్ […]
యంగ్ హీరో శర్వానంద్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంలో దిట్ట… ఆడియన్స్ ని మెస్మరైజ్ చెయ్యగల కెపాసిటీ ఉన్న శర్వానంద్ ‘ఒక ఒక జీవితం’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. హిట్ ట్రాక్ ఎక్కిన శర్వా ప్రస్తుతం తన 35వ సినిమా కోసం యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతో కలిశాడు. న్యూ ఏజ్ సినిమాలకి కాస్త ఫన్ డోస్ ని యాడ్ చేస్తూ సినిమాలు చేసే శ్రీరామ్ ఆదిత్య, శర్వానంద్ ని మళ్లీ ‘రన్ రాజా రన్’ రోజులని […]
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ 2023 జనవరి క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నీ వినాయక చవితికి క్లియర్ చేసే పనిలో ఉన్నాడు. పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు రాబట్టిన షారుఖ్, ఇప్పుడు జవాన్ సినిమాతో వెయ్యి కోట్ల మార్క్ ని క్రాస్ చేసి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే 930 కోట్ల గ్రాస్ ని రాబట్టిన షారుఖ్ ఖాన్, ఈ వీక్ ఎండ్ కి 1000 కోట్ల మార్క్ ని రీచ్ అవ్వనున్నాడు. […]
టాలీవుడ్ లో ఒకసారి హిట్ ఇచ్చిన డైరెక్టర్-హీరో కలిసి రెండో సినిమా చేస్తున్నారు అంటేనే రెండో సినిమాకి అంచనాలు పీక్ స్టేజ్ లో ఉంటాయి. అలాంటిది ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన క్రాకింగ్ కాంబినేషన్ నాలుగో సినిమా చేస్తుంది అంటే ఆ హీరో-డైరెక్టర్ పైన ఎన్ని అంచనాలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. డాన్ శ్రీను, బలుపు, క్రాక్… చేసిన మూడు సినిమాలతో ఒకదాన్ని మించి ఇంకో హిట్ ఇచ్చిన రవితేజ, గోపీచంద్ మలినేనిలు కలిసి […]
ఉప్పెన సినిమాతో సూపర్బ్ డెబ్యూ ఇచ్చిన హీరోయిన్ కృతి శెట్టి. ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈ బ్యూటీ యూత్ క్రష్ లిస్టులో చేరిపోయింది. బెబమ్మ పాత్రలో కృతి శెట్టి అంత బాగా నటిచింది. మొదటి సినిమాలోనే విజయ్ సేతుపతి లాంటి నటుడి ముందు నిలబడి డైలాగులు చెప్పడం అంత ఈజీ కాదు కానీ కృతి శెట్టి మాత్రం చాలా బాగా నటించి మెప్పించింది. అందం, అభినయమా రెండూ ఉండడంతో కృతి శెట్టి టాలీవుడ్ […]
టాలెంటెడ్ హీరో ధనుష్ పాన్ ఇండియాలోని ప్రతి ఇండస్ట్రీలో స్ట్రెయిట్ సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరో అండ్ యాక్టర్ గా ఫేమ్ తెచ్చుకున్నాడు. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా కథ నచ్చితే సినిమా చేస్తున్న ధనుష్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కి కేరాఫ్ అడ్రెస్ లాంటి వాడు. చాలా చూసిగా కథలు ఎంచుకునే ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కెప్టైన్ మిల్లర్’. రాకీ, ఇరుద్దు సుట్రు లాంటి సూపర్ హిట్ సినిమాలకి […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఏపీలో పొలిటికల్ హీట్ పెరగడంతో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా టీడీపీతో పొత్తు అనౌన్స్ చేసి అగ్రెసివ్ గా క్యాంపైన్స్ చేస్తున్నాడు. దీంతో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్స్ మంచి జోష్ లో ఉన్నారు. పొలిటికల్ ప్లాన్స్ వేస్తూనే సినిమా పనులు కూడా చేస్తున్న పవన్ కళ్యాణ్… ఉస్తాద్ భగత్ సినిమా షూటింగ్ కి మళ్లీ డేట్స్ కేటాయించడానికి సమాచారం. గబ్బర్ […]