రౌడీ హీరో విజయ్ దేవరకొండ, లేడీ సూపర్ స్టార్ సమంత కలిసి నటించిన సినిమా ‘ఖుషి’. పర్ఫెక్ట్ లవ్ స్టోరీగా ప్రమోషన్స్ జరుపుకున్న ఖుషి సినిమాకి సాంగ్స్ బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచాయి. ఖుషి టైటిల్ సాంగ్, ఆరాధ్య సాంగ్ విన్న తర్వాత ఖుషి సినిమా విజయ్ దేవరకొండ-సమంత కెరీర్స్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు. శివ నిర్వాణ లవ్ స్టోరీ పాయింట్స్ ని చాలా కూల్ గా టచ్ చేస్తాడు, ఖుషి […]
సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ ఇండియన్ సినిమా కింగ్ షారుఖ్ ఖాన్ తో కలిసి ‘జవాన్’ సినిమా చేసాడు. సౌత్ లో అపజయమెరుగని అతితక్కువ మంది దర్శకుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న అట్లీ, నార్త్ లో డెబ్యూ సినిమాతోనే సంచనలం సృష్టించాడు. బాలీవుడ్ లో హేమాహేమీ దర్శకుల వల్ల కూడా కానీ వెయ్యి కోట్ల బెంచ్ మార్క్ ని రెండు వారాల్లో చేరుకునే రేంజ్ సినిమాని నార్త్ ఆడియన్స్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు అట్లీ. జవాన్ […]
కన్నడ యంగ్ స్టార్ హీరో రక్షిత్ శెట్టి అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లీ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. క్వాలిటీ ఉండే సినిమాలని, కంటెంట్ ఓరియెంటెడ్ కథలకి మాత్రమే ఓకే చెప్పే రక్షిత్ శెట్టి… లేటెస్ట్ గా నటిస్తూ ప్రొడ్యూస్ చేసిన సినిమా ‘సప్త సాగర దాచే ఎల్లో’ కర్ణాటకలో సూపర్ హిట్ అయ్యింది. రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 1న కన్నడ ఆడియన్స్ ముందుకి వచ్చి క్లాసిక్ […]
మెగాస్టార్ నుంచి సాలిడ్ ప్రాజెక్ట్ బయటికొస్తే బాక్సాఫీస్ బద్దలవుతుంది. నెక్స్ట్ అదే జరగబోతోంది. భోళా శంకర్ తర్వాత మెగా 156 చేయాల్సిన చిరు.. దాన్ని హోల్డ్‌లో పెట్టి బింబిసార డైరెక్టర్ వశిష్టతో మెగా 157 అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. సోషియో ఫాంటసీ సినిమా కావడంతో.. గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో చిరు తన వయసు, […]
ఉస్తాద్ భగత్ సింగ్‌కు ఓజి షాక్ ఇచ్చాడా? అంటే, ఔననే టాక్ నడుస్తోంది. సోషల్ మీడియా బజ్ ప్రకారం.. ఉస్తాద్ ప్లేస్‌లో ఓజి షూటింగ్‌కు రంగం సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 26 నుంచి ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి పవన్ డేట్స్ ఇచ్చాడనేది రీసెంట్ అప్డేట్ కానీ ఇప్పుడు ఈ నెల 27 నుంచి కాకినాడ పోర్ట్‌లో ఓజి షూటింగ్‌కు ప్లాన్ చేస్తున్నారనే న్యూస్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. గత కొన్ని రోజులుగా పవన్ లేని సీన్స్ […]
ఇన్ని రోజులు ఓపిక పట్టాం.. ఇంకొన్ని రోజులు లేక రెండు మూడు నెలలు ఓపిక పట్టలేమా? అనే మైండ్‌సెట్‌తోనే ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్ కానీ ఇంకొన్ని నెలలు సలార్‌ను మరిచిపోవాల్సిందేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 28 నుంచి పోస్ట్‌పోన్ అయిన సలార్… నవంబర్, డిసెంబర్ లేదా జనవరిలో రిలీజ్ అవడం పక్కా అనుకున్నారు. లేటెస్ట్ ఇన్వర్మేషన్ ప్రకారం ఇప్పుడు మరింత వెనక్కి వెళ్లినట్టు తెలుస్తోంది. సలార్ ఏకంగా సమ్మర్‌కు షిప్ట్ అయిందనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. […]
ప్రస్తుతం బాలయ్య ఏపి పొలిటికల్ హడావిడిలో ఉన్నాడు. అందుకే సినిమాల కంటే పొలిటికల్‌గానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. పాలిటిక్స్ గురించి కాసేపు పక్కన పెడితే వచ్చే దసరా బరిలో దూకేందుకు రెడీ అవుతున్నాడు నందమూరి నటసింహం. 2023 సంక్రాంతికి వీరసింహారెడ్డితో వంద కోట్లు కొల్లగొట్టిన బాలయ్య… అంతక ముందు అఖండ సినిమాతో కూడా సెంచరీ కొట్టాడు. ఇక ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్స్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ […]
Rashmika as Geetanjali :-#AnimalTeaserOn28thSept#AnimalTheFilm #RanbirKapoor @RashmikaMandanna @bobbydeol @TriptiDimri #BhushanKumar @SandeepReddyVanga @PranayReddyVanga #KrishanKumar @anilandbhanu @tseriesfilms @VangaPictures pic.twitter.com/UtLQvLac5C — Sandeep Reddy Vanga (@imvangasandeep) September 23, 2023 అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ రెడ్డి వంగ చేస్తున్న సినిమా ‘యానిమల్’. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. డిసెంబర్ 1న సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. సెప్టెంబర్ 28న టీజర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. […]
పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఒక మూవీని మూడేళ్లు, అయిదేళ్ల పాటు షూటింగ్ చేయడం మాములే. అయితే ఒక సినిమా మాత్రం గత ఏడేళ్లుగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఇన్నేళ్లుగా సినీ అభిమానులని ఊరిస్తూనే ఉన్న సినిమా ‘ధృవ నచ్చితరం’. చియాన్ విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఏడేళ్లుగా జరుగుతూనే ఉంది. సెవెన్ ఇయర్స్ అంటే ఇదేదో భారీ బడ్జట్ పాన్ ఇండియా సినిమా […]
అశ్వత్థామ ప్రొడక్షన్స్ లో చైతన్య పసుపులేటి, హీనా రాయ్ హీరో హీరోయిన్లు గా అక్టోబర్ 6న థియేటర్స్ లో విడుదల కాబోతున్న సినిమా GTA. దీపక్ సిద్ధాంత్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. మార్క్ కె రాబిన్ సంగీతం అందించిన ఈ సినిమాకు గ్యారీ బి.హెచ్ ఎడిటర్. కె.వి.ప్రసాద్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించారు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 6న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ చిత్ర విడుదల పోస్టర్ ను […]