Musical War: దసరాకి తమన్ vs అనిరుధ్… ఇక దబిడి దిబిడే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమన్, అనిరుధ్ ఇద్దరు ఇద్దరే… కాకపోతే ఒకరు తమిళ తంబీ, ఇంకొకరు తెలుగు బ్రదర్. ప్రస్తుతం కోలీవుడ్‌లో అనిరుధ్ హవా నడుస్తోంది… తెలుగులో తమన్ రచ్చ చేస్తున్నాడు. చివరగా ఈ ఇద్దరు చేసిన సినిమాల దెబ్బకు థియేటర్ బాక్సులు బద్దలైపోయాయి. జైలర్ సినిమా హిట్ అవడానికి మేజర్ రీజన్ అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. రజనీ కాంత్ కూడా ఇదే మాట చెప్పాడంటే… అనిరుధ్ బీజిఎం ఎంత ఇంపాక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక తమన్ మ్యూజిక్ ఇచ్చిన స్కంద సినిమా పై థియేటర్ యాజమాన్యాలు కంప్లైంట్ కూడా చేశాయి. తమన్ దెబ్బకు స్పీకర్లే కాదు.. చెవులకున్న తుప్పు కూడా వదిలేసింది. ఇలాంటి ఈ ఇద్దరు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్స్ దసరాకు నువ్వా నేనా అంటున్నారు. అనిరుధ్ నుంచి లియో… తమన్ నుంచి భగవంత్ కేసరి సినిమాలు బాక్సాఫీస్ వార్‌లో సై అంటున్నాయి.
అక్టోబర్ 19న ఈ రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. తమిళ్‌లో విజయ్, తెలుగులో బాలయ్యదే హవా కానీ లోకేష్ కనగరాజ్ డైరెక్టర్ అవడంతో… లియో పై ఇక్కడ కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రెండు సినిమాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కంపారిజన్ వస్తుంది. దీంతో తమన్, అనిరుధ్‌లో ఎవరిది పై చేయి అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇద్దరు కూడా బీజిఎంతో కుమ్మేయడం గ్యారెంటీ, ముఖ్యంగా అఖండ నుంచి బాలయ్య సినిమాకు తమన్ ఏం తాగి కొడుతున్నాడో గానీ… బాక్సులు బద్దలవుతున్నాయి. ఇప్పుడు భగవంత్ కేసరితోను అదే జరగబోతోంది. అనిరుధ్ కూడా జైలర్, జవాన్ జోష్‌లో ఉన్నాడు. ఓవరాల్ గా లియో, భగవంత్ కేసరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కు ఎలాంటి ఢోకా ఉండదు. మరి ఇద్దరు కలిసి ఫ్యాన్స్‌ను ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూడాలి.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!