గుంటూరు కారం సినిమాని ఏ టైమ్ లో సెట్స్ పైకి వెళ్లిందో కానీ ఈ సినిమా నుంచి లీకులు బయటకి వస్తూనే ఉన్నాయి. ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అయినా సరే వెంటనే షూటింగ్ లొకేషన్ నుంచి లీక్ బయటకి వచ్చేస్తుంది. గుంటూరు కారం సినిమాని కేవలం తన ప్రెస్ మీట్స్ తోనే ప్రమోట్ చేస్తున్న ప్రొడ్యూసర్ నాగ వంశీ… లీకుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ అనగానే స్కై హై […]
చియాన్ విక్రమ్ నటించిన ధృవ నక్షత్రం సినిమా విషయంలో ఏం జరుగుతుంది అనే అయోమయం ప్రతి ఒక్కరిలో ఉంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ లాంటి హైటెక్నీకల్ డైరెక్టర్, విక్రమ్ లాంటి హీరో, స్టైలిష్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథ… ఇన్ని ఉన్నా కూడా ధృవ నక్షత్రం సినిమా కష్టాలు మాత్రం తీరట్లేదు. ఏడేళ్ల పాటు ఈ సినిమాలు పనులు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ తప్పు జరుగుతుంది అనే విషయంలో ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు కానీ సినిమా […]
అయిదేళ్ల పాటు సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్న కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చాడు. 2023… బాలీవుడ్ గోల్డెన్ కి మళ్లీ తీసుకొని వచ్చింది, ఇందుకు మొదటి కారణం షారుఖ్ ఖాన్ మాత్రమే. తన పని అయిపొయింది అనే కామెంట్స్ వినిపిస్తున్న సమయంలో షారుఖ్ ఖాన్… 2023లో రెండు సినిమాలు రిలీజ్ చేసి రెండు సార్లు వెయ్యి కోట్లు రాబట్టాడు. పఠాన్, జవాన్ సినిమాలు షారుఖ్ ని తిరిగి బాలీవుడ్ బాద్షాగా నిలబెట్టాయి. […]
గత 24 గంటలుగా సోషల్ మీడియాలో టాప్ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి సలార్, ప్రభాస్, సలార్ సీజ్ ఫైర్ ట్యాగ్స్. పది రోజుల్లో సలార్ ట్రైలర్ రిలీజ్ అవుతుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ లో మరింత జోష్ పెరిగింది. దీంతో ప్రభాస్ ఫోటోలని పోస్ట్ చేస్తూ టాప్ ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ‘సలార్ ర్యాంపేజ్ ఇన్ ఏ మంత్’ అనే ట్రెండ్ ని ప్రభాస్ ఫ్యాన్స్ నేషనల్ వైడ్ చేస్తున్నారు. ఈరోజు నవంబర్ 22… సరిగ్గా నెల […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ ఇమేజ్‌తో చరణ్ చేస్తున్న సినిమా కావడంతో.. గేమ్ చేంజర్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. శంకర్ మార్క్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో… చరణ్ డ్యూయెల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఓల్డ్ లుక్‌లో పొలిటీషియన్‌గా, యంగ్ లుక్‌లో కలెక్టర్‌గా కనిపించనున్నాడని సమాచారం. ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమా నుంచి […]
స్వయంవరం, నువ్వు నాకు నచ్చావ్, నువ్వేకావాలి, మన్మథుడు, మల్లీశ్వరి, జై చిరంజీవ, ప్రేమ కావాలి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు కె.విజయ్‌భాస్కర్. క్లాసిక్ సినిమాలు ఇచ్చిన ఈ దర్శకుడికి, త్రివిక్రమ్ మాటలు కూడా కలిస్తే అది సూపర్ హిట్ అవ్వాల్సిందే. త్రివిక్రమ్ పక్కకి వచ్చిన తర్వాత విజయ్ భాస్కర్ సినిమాలు పూర్తిగా తగ్గించేసాడు. ఆ తర్వాత సోలో డైరెక్టర్ గా త్రివిక్రమ్ సొంతగా సినిమాలు చేసుకుంటూ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు, విజయ్ […]
ప్రజెంట్ ఎలక్షన్స్ హడావిడి జోరుగు నడుస్తున్న సంగతి తెలిసిందే. వన్స్ ఎలక్షన్స్ అయిపోతే… సలార్ రచ్చ షురూ కానుంది. డిసెంబర్ 1 నుంచే సలార్ సందడి స్టార్ట్ అవనుంది, ఆ రోజే సలార్ ట్రైలర్ బయటికి రానుంది. ఇప్పటికే… ఆ రోజు రాత్రి 7 గంటల 19 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసి మరీ మేకర్స్ అనౌన్స్మెంట్ ఇచ్చేసారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ట్రైలర్ కట్ చేసే పనిలో ఉన్నాడని సమాచారం. ఈ […]
మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. లాస్ట్ రెండు సినిమాలతో కాస్త డిజప్పాయింట్ చేసిన వైష్ణవ్ తేజ్ కంప్లీట్ యాక్షన్ మోడ్ లోకి షిఫ్ట్ అయ్యి ‘ఆదికేశవ’ సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ మూవీని శ్రీకాంత్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో మలయాళ టాలెంటెడ్ యాక్టర్ జోజు జార్జ్ ఇంపార్టెంట్ రోల్ ప్లే […]
స్టైలిష్ స్టార్‌ను ఐకాన్ స్టార్‌గా, పాన్ ఇండియా హీరోగా నిలిపిన పుష్ప పార్ట్ వన్.. ఏకంగా నేషనల్ అవార్డ్‌ను కూడా ఇచ్చింది. దీంతో.. పుష్ప2 పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 గురించి ఒక సెన్సేషనల్ అప్డేట్ బయటకి వచ్చి సోషల్ మీడియాకి పూనకాలు తెప్పించే పనిలో ఉంది. మామూలుగా అయితే… బన్నీ డ్యాన్స్ గురించి అందరికీ తెలిసిందే. బన్నీ మార్క్ స్టెప్స్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంటాయి. ఎలాంటి […]
బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్, రోహిత్ శెట్టి కాంబినేషన్ కి ఫ్లాప్ అనేదే తెలియదు. కామెడీ, యాక్షన్… ఇలా ఏ జానర్ లో సినిమాలు చేసినా హిట్ కొట్టడం తప్ప అజయ్ దేవగన్-రోహిత్ శెట్టి కనీసం యావరేజ్ ని కూడా ఇవ్వలేదు. ఇండియాస్ మోస్ట్ సక్సస్ ఫుల్ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరి నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా సింగం అగైన్. సింగం ఫ్రాంచైజ్ నుంచి ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. […]