Raviteja: క్రాకింగ్ కాంబినేషన్ కి బడ్జట్ కష్టాలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో హిట్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న హీరో-డైరెక్టర్ కలిసి రెండో సినిమా చేస్తున్నారు అంటేనే అంచనాలు పీక్ స్టేజ్ లో ఉంటాయి. అలాంటిది ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన క్రాకింగ్ కాంబినేషన్ నాలుగో సినిమా చేస్తుంది అంటే ఆ హీరో-డైరెక్టర్ పైన ఎన్ని అంచనాలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. డాన్ శ్రీను, బలుపు, క్రాక్… చేసిన మూడు సినిమాలతో ఒకదాన్ని మించి ఇంకో హిట్ ఇచ్చారు మాస్ మహారాజ రవితేజ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని. మాస్ హిస్టీరియాని మరోసారి క్రియేట్ చేయడానికి రవితేజ-గోపీచంద్ మలినేని రెడీ అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. #RT4GM అనే వర్కింగ్ టైటిల్ తో త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా ఇటీవలే అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ఒక్క రోజు జరిగే కథతో తెరకెక్కుతున్నట్లు సమాచారం.
చుండూరు నేపథ్యంలో #RT4GM సినిమా కథ తిరుగుతుందని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముంది అనే విషయం తెలియదు కానీ ఈ ప్రాజెక్ట్ గురించి లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీ బడ్జట్ విషయంలో లెక్కలు కుదరట్లేదని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మార్కెట్ లెక్కలకి, సినిమాకి అనుకున్న బడ్జట్ కి మధ్య చాలా డిఫరెన్స్ ఉండడంతో ఈ ప్రాజెక్ట్ ని ప్రస్తుతానికి పాజ్ చేసి, రీవర్క్ చేస్తున్నారని టాక్. బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్లు రాబట్టిన రవితేజకి, బాలయ్య బాబుతో వంద కోట్లు కొట్టిన గోపీచంద్ మలినేనికి ఇలాంటి ఊహించని పరిణామం ఎదురుకావడం ఏంటి? అసలు సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ రూమర్ వెనక నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
Also Read
- Bigg Boss Agnipariksha 2: బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
- Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్‌లో అదరగొట్టిందిగా!
- Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
- Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
తాజావార్తలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
-
Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!