ఏజెంట్ సినిమా కోసం అక్కినేని అఖిల్ చేయాల్సిందంతా చేసాడు… ఈ మూవీతో యాక్షన్ హీరో అవ్వాలి, పాన్ ఇండియా హిట్ కొట్టాలి అనే కసితో ఒక హీరోగా సినిమాకి ఎంత కష్టపడాలో అంతా కష్టపడ్డాడు. కథ కోరుకున్నది ఇచ్చేసిన అఖిల్, మాస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ని కూడా చూపించాడు. సినిమాలోనే కాదు ప్రమోషన్స్‌లోనూ అఖిల్ స్టంట్స్ చేశాడు, ప్రమోషన్స్ మొత్తం తనే ముందుండి నడిపించాడు. ఎన్ని చేసినా సినిమాలో విషయం లేకపోవడంతో ఆడియన్స్ ఏజెంట్ సినిమాని రిజెక్ట్ […]
స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారినా… ఐకాన్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగినా కూడా అల్లు అర్జున్ తన పిల్లలకి మాత్రం ఒక మంచి ఫాదర్ గానే ఉంటాడు. సినిమాలు చేస్తూ ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తుంటాడు అల్లు అర్జున్. అందుకే సోషల్ మీడియాలో చాలా ఫ్రీక్వెంట్ గా అల్లు అర్జున్, స్నేహ, అల్లు అర్హ, అయాన్ ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి. మెగా ఫ్యామిలీలో అకేషన్స్ […]
డైనమిక్ హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భక్త కన్నప్ప’ని భారీ బడ్జట్ తో ప్రొడ్యూస్ చేస్తూ హీరోగా నటిస్తున్నాడు. దాదాపు వంద కోట్ల బడ్జట్ తో రూపొందుతున్న ఈ మూవీపై మంచు విష్ణు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. న్యూజిల్యాండ్ లో భక్త కన్నప్ప రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ షూటింగ్ లో ఇటీవలే మంచు విష్ణుకి గాయాలు కూడా అయ్యాయి. షూటింగ్ ని మాత్రం ఆపకుండా ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. […]
కోలీవుడ్ సీనియర్ ఆర్టిస్ట్ మన్సూర్ అలీ ఖాన్ తెలుగు ఆడియన్స్ కి కూడా పరిచయమే. ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించిన మన్సూర్ అలీ ఖాన్ ఈమధ్య ఎక్కువ కనిపించలేదు. ఆ గ్యాప్ ని భర్తీ చేస్తూ లియో సినిమాల్లో మన్సూర్ అలీ ఖాన్ కి అవకాశం ఇచ్చాడు లోకేష్ కనగరాజ్. ఎప్పుడు ఏం మాట్లాడుతాడు? మైక్ చేతిలో ఉంటే ఎలాంటి కామెంట్స్ చేస్తాడో తెలియని మన్సూర్ ఖాన్… హీరోయిన్ త్రిషపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ […]
ప్రభాస్, షారుఖ్ ఖాన్ మధ్య ఇండియాస్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్ డిసెంబర్ మూడో వారంలో జరగబోతుంది. ఒక్క రోజు గ్యాప్ లో కింగ్ ఖాన్, డైనోసర్ తమ సినిమాలని రిలీజ్ చేస్తున్నారు. దీంతో క్లాష్ ఆఫ్ టైటాన్స్ రేంజులో సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ జరుగుతూ ఉంది. ప్రభాస్, షారుఖ్ ఫ్యాన్స్ వెర్బల్ వార్ కి కూడా దిగారు. ఫామ్ లో ఉన్న కింగ్ ఖాన్ దెబ్బకి డైనోసర్ పని అయిపోతుందని నార్త్ వాళ్లు అంటుంటే సలార్ […]
విక్రమ్ సినిమాకి ముందు లోకేష్ కనగరాజ్ ఒక మంచి డైరెక్టర్ అంతే… విక్రమ్ సినిమాతో లోకేష్ ఒక్కసారిగా కోలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ప్లేస్ సంపాదించాడు. ఖైదీ హిట్ తర్వాత విజయ్ తో మాస్టర్ సినిమా చేసిన లోకేష్, విక్రమ్ హిట్ తర్వాత కూడా విజయ్ తో సినిమా చేసాడు. మాస్టర్ తో యావరేజ్ మూవీ ఇచ్చిన లోకేష్ కనగరాజ్-విజయ్ కాంబినేషన్ ఈసారి లియో సినిమాతో పాన్ ఇండియా హిట్ ఇస్తుందని ప్రతి ఒక్కరూ ఎక్స్పెక్ట్ చేసారు. […]
కెజియఫ్ సిరీస్‌తో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఇండియన్ బాక్సాఫీస్ కే ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన బాహుబలి ప్రభాస్ కలిసి సలార్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాగా రూపొందిన సలార్ డిసెంబర్ 22న రిలీజ్ కి రెడీ అవుతోంది. సరిగ్గా నెల రోజుల తర్వాత ఈ టైమ్ కి సలార్ మేనియా వరల్డ్ […]
దర్శక ధీరుడు రాజమౌళి నుంచి సినిమా వస్తుంది అంటే హీరో ఎవరు అనేది కూడా పక్కన పెట్టి ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్ళిపోతారు. కాస్టింగ్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు తీసుకోని రావడం రాజమౌళి రాజముద్రకే సాధ్యం. రాజమౌళి తర్వాత కేవలం తన పేరుతోనే ఆడియన్స్ ని థియేటర్స్ కి తీసుకోని రాగాల స్టామినా ఉన్నది మహేష్ బాబుకే. ఈ సూపర్ స్టార్ హీరో కొత్త డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడా లేక స్టార్ డైరెక్టర్ తో […]
కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చేసిన కస్టడీ సినిమాతో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు అక్కినేని నాగ చైతన్య. ప్రస్తుతం కార్తికేయ2తో పాన్ ఇండియా హిట్ కొట్టిన డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. చైతన్య కెరీర్లోనే హెయెస్ట్ బడ్జెట్ మూవీగా గీత ఆర్ట్స్ బ్యానర్ పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే… ఓ వైపు సినిమాలు చేస్తునే […]
మృణాల్ ఠాకూర్… లేటెస్ట్ తెలుగు ఆడియన్స్ క్రష్. సీతారామం సినిమా, హాయ్ నాన్న ప్రమోషనల్ కంటెంట్ మృణాల్ ని యూత్ కి బాగా దగ్గర చేసాయి. హోమ్లీ లుక్స్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ తో తెలుగు ఆడియన్స్ ని ఫిదా చేసిన మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త డ్రెస్సులతో ఫోటో షూట్ చేసి ఫాలోవర్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. అందుకే మృణాల్ పేరు సోషల్ మీడియాలో […]