Ram Charan: మైసూర్ లో అడుగుపెట్టిన గేమ్ ఛేంజర్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మళ్లీ రంగంలోకి దిగుతున్నాడు. గేమ్ ఛేంజర్ గా మారి సెట్స్ లో జాయిన్ అవ్వనున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో రామ్ చరణ్ చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా రెగ్యులర్ షూటింగ్ కొత్త షెడ్యూల్ మైసూర్ లో జరగనుంది. ఈ షెడ్యూల్ కోసం చరణ్ మైసూర్ లో అడుగుపెట్టాడు. ఇండియన్ 2 షూటింగ్ లో బిజీగా ఉండి శంకర్ గేమ్ ఛేంజర్ షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చాడు. మళ్లీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ కంప్లీట్ చేస్తే గేమ్ ఛేంజర్ సినిమా 2024 జనవరి ఎండింగ్ లేదా ఫెబ్ కి కంప్లీట్ చేసుకునే ఛాన్స్ ఉంది. గేమ్ ఛేంజర్ రిలీజ్ వచ్చే సమ్మర్ తర్వాతే ఉండే అవకాశం ఉంది.
సినిమా రిలీజ్ ఎలాగూ లేట్ అవుతుంది కాబట్టి మెగా ఫ్యాన్స్ కోసం మంచి అప్డేట్స్ అయినా బయటకి వదిలితే బాగుంటుంది. ఇప్పటికే ‘జరగండి’ సాంగ్ కోసం దీపావళికి బయటకి వస్తుందని మెగా ఫాన్స్ వెయిట్ చేసి బాగా డిజప్పాయింట్ అయ్యారు. ఈసారి అలా మిస్ చేయకుండా మంచి అకేషన్ చేసుకోని ‘జరగండి’ సాంగ్ ని బయటకి వదిలితే… ఫ్యాన్స్ లో జోష్ వస్తుంది లేదంటే అసలు గేమ్ ఛేంజర్ ప్రాజెక్ట్ విషయంలో ఏం జరుగుతుంది అనే అయోమయంలో ఉంటారు. గేమ్ ఛేంజర్ ని శంకర్ త్వరగా కంప్లీట్ చేస్తే… చరణ్ బుచ్చిబాబుతో సినిమా కోసం రెడీ అవుతాడు. ఆ పాన్ ఇండియా ప్రాజెక్ట్ RC16 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయ్యింది. చరణ్ ఓకే చెప్పడమే లేట్ సెట్స్ పైకి వెళ్లడానికి బుచ్చిబాబు రెడీగా ఉన్నాడు.
Also Read
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
- Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
- Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
తాజావార్తలు
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
-
Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి…
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!