Thalaivar 171: రజినీకాంత్ కోసం కోలీవుడ్ న్యాచురల్ స్టార్ ని దించిన లోకేష్ కనగరాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజినీకాంత్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ఒక ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది. తలైవర్ 171 అనే వర్కింగ్ టైటిల్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయనున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ తో ఆకాశాన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఈ రేంజ్ హైప్ అనౌన్స్మెంట్ తోనే ఇంకో ప్రాజెక్ట్ కి రాలేదు. ‘కోడ్ రెడ్’ అనే టైటిల్ కోలీవుడ్ లో వినిపిస్తుంది కానీ లోకేష్ సైడ్ నుంచి ఎలాంటి హింట్ బయటకి రాలేదు. కోడ్ రెడ్ టైటిల్ అయ్యి… రజినీకాంత్ గ్యాంగ్ స్టర్ అయితే మాత్రం తలైవర్ 171 సినిమా కోలీవుడ్ నుంచి మొదటి వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన సినిమా అవ్వడం పక్కా. రజినీకాంత్ లోని నెగటివ్ షేడ్ యాక్టింగ్ కి సూపర్బ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ షేడ్ ని కంప్లీట్ గా టచ్ చేస్తాను అంటూ లోకేష్ ఆల్రెడీ చెప్పేసాడు కాబట్టి తలైవర్ 171 సినిమా పక్కాగా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉండే సినిమానే అవుతుంది. లోకేష్… తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి పక్కకి వచ్చి చేస్తున్న ఈ సినిమాలో సాలిడ్ కాస్టింగ్ ఉంటుందట.
తలైవర్ 171 కాస్టింగ్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకి వచ్చింది. రజినీకాంత్ కోసం శివ కార్తికేయన్ ని రంగంలోకి దించాడట లోకేష్ కనగరాజ్. ఇప్పటికే శివ కార్తికేయన్ తో అగ్రీమెంట్స్ కూడా కంప్లీట్ అయ్యాయని సమాచారం. కోలీవుడ్ లో న్యాచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న శివ కార్తికేయన్… జైలర్ సినిమాలోనే రజినీకాంత్ కి కొడుకుగా నటించాల్సి ఉంది కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఈసరి మాత్రం రజినీకాంత్-శివ కార్తికేయన్ కాంబినేషన్ మిస్ అయ్యేలా కనిపించట్లేదు. ఈ విషయంలో కన్ఫర్మేషన్ రావాలి అంటే సన్ పిక్చర్స్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.
Also Read
- Box Office: ఫ్లాపులొచ్చినా రేటు తగ్గించేది లేదంటున్న ఆ హీరోలు..
- Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
- Mrunal Thakur: అవకాశాలు లేవా? కథలు నచ్చట్లేదా? మృణాల్ ఎందుకు సైలెంట్ అయింది!
- Sai Durgha Tej: పవన్ కల్యాణ్తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Box Office: ఫ్లాపులొచ్చినా రేటు తగ్గించేది లేదంటున్న ఆ హీరోలు..
-
India-US: హిందూ ఆలయంపై దాడికి కుట్ర ఆరోపణలు.. అమెరికాకు భారత్ కీలక విజ్ఞప్తి
-
Bhatti Vikramarka : తెలంగాణలో పెట్టుబడులకు అండగా ఉంటాం..
-
BYD Atto 8 EV: కేవలం 9 నిమిషాల్లో 97% ఛార్జింగ్! BYD కొత్త ఎలక్ట్రిక్ SUV.. 651 కి.మీ. రేంజ్తో వస్తోంది!
-
Janasena Leaders Meet Chandrababu: జనసేనలో అంతర్మథనం.. సీట్ల సంఖ్యపై కేడర్ అసంతృప్తి.. మరోసారి చంద్రబాబుతో కీలక భేటీ
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..